Andhra Pradesh Bank Jobs SBI Clerk Telangana Jobs

Bank Clerk Jobs 2023 || సరస్వత్ సహకార బ్యాంక్ లో భారీగా జూనియర్ క్లర్క్ ఉద్యోగాలు

సరస్వత్ సహకార బ్యాంక్ నుండి జూనియర్ క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది అర్హులైన అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తి గా తెలుసుకుని అప్లై చేసుకోవాలి.

ముఖ్యాంశాలు:-

Telegram Group Join Now
WhatsApp Group Join Now
WhatsApp Channel Subscribe Now

కేవలం డిగ్రీ తో బ్యాంకు ఉద్యోగం పొందవచ్చు

Age 18 to 30 Yrs మధ్య వయసు ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల అభ్యర్థులు అర్హులే..

సరస్వత్ సహకార బ్యాంక్
జూనియర్ ఆఫీసర్ (క్లర్క్)
www.namastekadapa.com
ముఖ్యమైన సమాచారం
ఉద్యోగాల వివరాలుజూనియర్ ఆఫీసర్ మార్కెటింగ్ & ఆపరేషన్స్
మొత్తం ఖాళీల సంఖ్య150 ఖాళీలు
అర్హతలు :ఏదయినా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్
వయసుకనీస వయోపరిమితి: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు
పరీక్ష రుసుముఈ ఉద్యోగాలకు ఎటువంటి పరీక్ష ఫీజు లేదు
ఎలా అప్లై చేసుకోవాలిఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి
ముఖ్యమైన తేదిల వివరాలుదరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ: కొనసాగుతోంది
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 08-04-2023
నోటిఫికేషన్డౌన్‌లోడ్ చేయండి
అధికారిక వెబ్‌సైట్ఇక్కడ క్లిక్ చేయండి
మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండివాట్సాప్ గ్రూప్ లింక్
బిజినెస్ ఐడియాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండిబిజినెస్ ఐడియా గ్రూప్ లింక్
RSS Error: A feed could not be found at `https://www.tejajobs.com/`. This does not appear to be a valid RSS or Atom feed.

About the author

Admin

Leave a Comment

error: Content is protected !!