Meeku Telusa

Road of Bones | మీరు రోడ్ ఆఫ్ బోన్స్ గురించి ఎప్పుడైనా విన్నారా?

మీరు రోడ్ ఆఫ్ బోన్స్ గురించి ఎప్పుడైనా విన్నారా?… 2,000 కిలోమీటర్ల పొడవు గల స్టాలినిస్ట్ మారణహోమం యొక్క సామూహిక సమాధి అక్కడే ఉంది. దీనికి M56 అనికూడా పేరు కూడా ఉంది. దీని గురించి తెలుసుకునే ముందు మీరు పక్కనే ఓ గ్లాసు నీళ్లు పెట్టుకోవడం మర్చిపోవద్దు. అతి క్రూరమైన ప్రాంతం గురించి ఒంటరిగా తెలుసుకోకండి. 

కోలిమో ప్రాంతం ప్రసిద్ధి చెందిన భూభాగం. పైగా ఇది బంగారం మరియు యురేనియం నిక్షేపాలు అధికంగా ఉన్న ప్రాంతం. యుఎస్ఎస్ఆర్ యొక్క నిర్బంధ శిబిరాలు ఆ ప్రాంతంలోని రహదారిలో ఉండేవి. అదొక మంచు మార్గం. ప్రపంచంలోనే భయంకరమైన ఈ రోడ్డు మార్గం గురించి పూర్తి సమాచారం కోసం క్రింద ఇచ్చిన లింక్ ను క్లిక్ చేయండి . మరిన్ని ఇలాంటి ఆసక్తి కరమైన వీడియోలకు ఇన్ఫినిటీ ఫాక్ట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రయిబ్ చేసుకోండి. 

పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!