కార్ వాషింగ్ ఎఫ్పుడూ డిమాండ్ ఉండే సర్వీసే…ఎందుకంటే ప్రస్తుతం నగరాల్లో కార్లు చాలా ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. ప్రస్తుత కాలంలో కారు అనేది ఒక లగ్జరీ మాత్రమే కాదు..అది ఒక అవసరం కూడా….ఈ నేపథ్యంలో కారు వాషింగ్ అనేది చక్కటి Business అనే చెప్పాలి. అయితే ప్రస్తుతం వాటర్ వాషింగ్ కన్నా కూడా స్టీమ్ వాషింగ్, ఫోమ్ వాషింగ్ చాలా బాగా నడుస్తున్నాయి. సో మనం కాస్త కొత్తగా అలోచించి ఈ స్టీమ్ కార్ వాషింగ్ బిసినెస్ అనేది స్టార్ట్ చేస్తే మనం మంచి లాభాలు సంపాదించుకోవచ్చు
దీని ధర ఆ మిషన్ కెపాసిటీ ని బట్టి అరవై వేలరూపాయల నుండి సుమారు 2.5 లక్షల దాకా ఉంది. దీన్ని ఒక్కసారి కొనుగోలు చేసుకుంటే చాలు…కార్ వాషింగ్ చసుకోవడం చాల సులభం …స్టీమ్ కార్ వాషింగ్ సిస్టం మెషిన్…కొనుగోలు చేయాలంటే మనం ఆన్ లైన్ ద్వారా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంది ఒక సరి చెక్ చేసుకోండి
Leave a Comment