ఫ్రెండ్స్ సీజన్ తో సంబంధం లేకుండా సంవత్సరం మొత్తం డిమాండ్ ఉండే టీ హౌస్ ఫ్రాంచైజ్ బిజినెస్ గురించి తెలుసుకుందాం. ఈ బిజినెస్ లో మనం నెలకు 50 వేల రూపాయల నుండి 3 లక్షల రూపాయల వరకు ఆదాయం సంపాదించు కోవచ్చు.
నిద్ర లేస్తే టీ, నిద్ర రాకుండా టీ, పని మధ్యలో టీ, కాస్త అలసట వస్తే టీ, నలుగురు కలిస్తే టీ ఇలా మనిషి జీవితంలో టీ లేదా కాఫీ అనేది ఒక భాగం అయిపోయింది. చాలా మంది చాలా రకాల టీ లను తయారు చేస్తూ ఉంటారు కానీ ఈ టీ హౌస్ ఫ్రాంచైజ్ బిజినెస్ లో టీ లేదా కాఫీ తయారు చేయడానికి ఒక యూనిక్యూ ఫార్ములా అనేది ఉంటుంది. ఈ టీ హౌస్ ఫ్రాంచైజ్ లలో ఎక్కడ ఎవరు చేసిన ఫార్ములా ప్రకారం ఇంగ్రీడియన్స్ వాడి తయారు చేస్తారు కాబట్టి టీ లేదా కాఫీ యొక్క టెస్ట్ అనేది ఒకే విధంగా ఉంటుంది. అంతే కాకుండా మనం కేవలం టీ లేదా కాఫీలు మాత్రమే కాకుండా సమోసా, బిస్కెట్ లాంటివి లెమన్ టీ, బూస్ట్, హార్లిక్స్, మిల్క్ షేక్స్, రోజ్ మిల్క్, కూల్ డ్రింక్స్ మిల్క్ షేక్స్, స్మూతీస్, స్నాక్స్ వరకు అన్ని మన దగ్గర కు వచ్చే కస్టమర్ లకు అందించవచ్చు. ఈ బిజినెస్ గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో చూడగలరు