Self Employment

స్వంత ఊరిలోనే తక్కువ పెట్టుబడితో చేసే మంచి బిజినెస్ ఐడియా టెంకాయల వ్యాపారం

 ఈరోజు  మీకు టెంకాయల వ్యాపారం సమాచారం  వివరంగా తెలియజేస్తాను టెంకాయల వ్యాపారం అంటే దేవుడి దగ్గర టెంకాయలను ఎక్కువగా అమ్ముతుంటారు. ఈ వ్యాపారం తో పాటు  కొబ్బరి బొండాల వ్యాపారం కూడా  చాలా బాగుంటుంది  ఆ బిజినెస్ గురించి కూడా త్వరలోనే ఒక వీడియో చేస్తాను
                                   
ఈ కొబ్బరికాయల వ్యాపారం చాలా మంచి వ్యాపారం చాల తక్కువ పెట్టుబడితో చేసే పెద్ద వ్యాపారం. ఈ వ్యాపారాన్ని మనము ఒక సెంటర్ లో కూరగాయల మార్కెట్ దగ్గర గాని, ఎక్కడ మంచి పాపులేషన్ ఉన్న  ఏ సెంటర్ అయినా పర్వాలేదు ఒక షాపు అద్దెకు  తీసుకొని ఈ వ్యాపారం ప్రారంభించండి.

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!