పిండి వంటలను మనం ప్యాకింగ్ చేసి షాపులకు సప్లై చేయడం లేదా మన పట్టణంలోనే ఒక అనువైన ప్రదేశం లో ఒక చిన్న స్టాల్ ఏర్పాటు చేయడం ద్వారా సేల్ చేయవచ్చు. అంతేకాకుండా పెళ్లిళ్లకు ఫంక్షన్లకు ఆర్డర్ ద్వారా పిండివంటలు తయారు చేయవచ్చు. మొత్తంగా చెప్పాలంటే ఇది ఒక చక్కటి రిస్క్ లేని బిజినెస్.
ఈ వ్యాపారం ప్రారంభించడానికి మనకి ప్యాకేజీ సీలింగ్ మిషన్, వేయింగ్ మిషన్ కావాల్సి ఉంటుంది. ఈ రెండు మిషన్లు మనకి కేవలం 2500 రూపాయలకే దొరుకుతాయి. అంతే కాకుండా పలు రకాల డబ్బాలు కూడా అవసరమవుతాయి.
ఈ వ్యాపారం ప్రారంభించడానికి మనకి ప్యాకేజీ సీలింగ్ మిషన్, వేయింగ్ మిషన్ కావాల్సి ఉంటుంది. ఈ రెండు మిషన్లు మనకి కేవలం 2500 రూపాయలకే దొరుకుతాయి. అంతే కాకుండా పలు రకాల డబ్బాలు కూడా అవసరమవుతాయి.