ఈరోజు మీకు చక్కెర హోల్సేల్ వ్యాపారం గురించి తెలియజేస్తాను హోల్సేల్గా చేసే వ్యాపారాల్లో ఇది చాలా మంచి వ్యాపారం. ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా ఉంటుంది అయినా ఆదాయం కూడా ఎక్కువగా ఉంటుంది మంచి హోల్సేల్ వ్యాపారం కావాలనే ఏ వ్యక్తి అయినా ఈ వ్యాపారం చేసుకోవచ్చు దీంతోపాటు బెల్లాన్ని హోల్సేల్గా అమ్మడానికి ప్రయత్నం చేయండి బెల్లము చక్కెర రెండు కలిపి హోల్సేల్గా షాపులకు ఇవ్వచ్చు మనం ఉంటున్న ఊరి నుండి ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు
ఈ చక్కర హోల్ సెల్ గా ఎక్కడ దొరుకుతుంది అంటే ఆంధ్రప్రదేశ్ లో అయితే గుంటూరు, విజయవాడ, తెలంగాణాలో అయితే హైదరాబాద్ లో చక్కర హోల్ సెల్ గా కొనుక్కోవచ్చు,