Self Employment

చింతపండు వ్యాపారం నెలకు 1,50,000/- పైగా సంపాదన

ఈ రోజు మనం ప్రతి ఇంట్లో వంటలలో వాడే అతి ముఖ్యమైన వస్తువుతో వ్యాపారం గురించి తెలుసుకుందాం ఆ బిజినెస్ ఏంటి అంటే చింతపండు వ్యాపారం, ఈ చింతపండును మనం హోల్ సెల్ గా కొని రిటైల్ గా మన పట్టణంలో ఉన్న షాపులకు విక్రయించే వ్యాపారం గురించి తెలుసుకుందాం ,
హోల్ సేల్ వ్యాపారాలలో చింతపండు  వ్యాపారం మంచి వ్యాపారం చింతపండును హోల్సేల్ ట్రేడర్స్ దగ్గర నుండి  మనము చింతపండు కొనుగోలు చేసి మన ఊరిలోని చిల్లర కోట్లకు సూపర్ మార్కెట్ లకు కిరణా షాపులకు హోల్సేల్గావిక్రయించాలి. చింతపండులో 4 గ్రేడులు ఉంటాయి కేజీ 80 రూపాయల నుండి 140 రూపాయలు దాకా హోల్సేల్ గా మనకు చింతపండు దొరుకుతుంది.

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!