భారతదేశంలో విరివిగా వాడే వాటిలో కుంకుమ కూడా ఒకటి. కుంకుమని ఎక్కువగా మహిళలు, దేవుడి పూజల దగ్గర ఇంకా చాలా సందర్భాల్లో కూడా ఉపయోగిస్తారు. బయటి మార్కెట్లో చాలా రకాలైన కుంకుమలు దొరుకుతాయి. ఇందులో ఎన్నో రసాయనాలు కలిపి తయారు చేసిన కుంకుమ ఎక్కువగా లభిస్తాయి, .
వీటిని వాడటం వల్ల చాలా మందికి అలర్జీలు, ఆరోగ్య సమస్యలు రావడం జరుగుతోంది. వీటన్నింటికీ పరిష్కారం ఆర్గానిక్ గా తయారు చేసిన కుంకుమ సరిగ్గా దొరకకపోవడం. కావున ఈ కుంకుమను తయారుచేసే అమ్ముకోగలిగితే మంచి లాభాలను పొందవచ్చు. ఇక కుంకుమను ఎలా తయారు చేసి దాని మార్కెటింగ్ చేసుకోగలిగితే లాభాలను ఎలా పొందవచ్చో తెలుసుకుందాం.