Home » టీ పొడి బిజినెస్ – లక్షల్లో ఆదాయం | Namaste Kadapa Self Employment Videos
మన దేశంలో టీ ప్రియులు చాలా ఎక్కువ. ఏ మారుమూల వీధిలో టీ స్టాల్ ప్రారంభించినా నష్టం లేకుండా వ్యాపారం సాగుతుంది. మనదేశంలో ఈ బిజినెస్ అంత లాభదాయకం.
కాబట్టి మనం టీ పొడిని సప్లై చేయడం ద్వారా మంచి ఆదాయాన్ని పొందవచ్చు. ఈ వ్యాపారంలో మనం కేవలం టీ పొడిని ఇంపోర్ట్ చేసుకుని ప్యాక్ చేసుకుని సేల్ చేసుకోవడమే.
Leave a Comment