Self Employment

Low Investment Flex Printing Business Ideas Telugu 2020

రాజ‌కీయ నాయ‌కుల మీటింగ్‌ల‌కు, స‌భ‌లు స‌మావేశాల‌కు, ఇత‌ర కార్య‌క్ర‌మాల‌కు, సెల‌బ్రిటీల‌కు స్వాగతం తెలిపేందుకు, శుభాకాంక్ష‌లు చెప్ప‌డానికి.. చాలా మంది ఫ్లెక్సీ లను త‌యారు చేయించి ర‌హ‌దారుల మ‌ధ్య‌లో లేదా ప‌క్క‌న, యాడ్ హోర్డింగ్‌ల‌కు అమ‌రుస్తుంటారు . అయితే నిజానికి కొద్దిగా శ్ర‌మించే త‌త్వం, పెట్టుబ‌డి పెట్టే సామ‌ర్థ్యం ఉండాలే గానీ ఎవ‌రైనా.. ఫ్లెక్స్‌ను త‌యారు చేసి ప్రింట్ చేసే బిజినెస్ పెట్ట‌వ‌చ్చు. దీంతో నెల నెలా రూ.ల‌క్ష‌ల్లో ఆదాయం ఉంటుంది.

ఈ బిజినెస్ ను మనం రెండు విధాలుగా చేయవచ్చు, ఒకటి మిషన్లు కొనుక్కొని చేయడం, రెండు మనం కేవలం ఫ్లెక్స్ బ్యానర్ ను డిజైన్ చేసే మిషన్ ఉండే వారిదగ్గర ప్రింట్ చేయించి కస్టమర్ కు ఇవ్వడం  మొదటి దానికి సుమారుగా 8 లక్షలవరకు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, రెండవ దానికి  కేవలం ఒక లక్షలోపు పెట్టుబడి సరిపోతుంది,

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!