ఆలోచించే బుర్ర ఉండాలే గానీ.. నిజానికి సమాజంలో ఎవరైనా సరే.. ఏ వ్యాపారమైనా చేయవచ్చు. కాకపోతే.. కొద్దిగా శ్రమపడాలి.. అంతే.. ఈ క్రమంలోనే నిరుద్యోగులు, మహిళలు చేసేందుకు అనేక రకాలా సులభమైన వ్యాపారాలు అందుబాటులో ఉన్నాయి.
వాటిల్లో పప్పు ధాన్యాలను పొట్టు తీసి విక్రయించే బిజినెస్ కూడా ఒకటి. వినేందుకు కొత్తగా అనిపిస్తున్నా.. దీంతో నెలకు రూ.లక్షలు సంపాదించవచ్చు. మరి ఈ వ్యాపారం ఎలా చేయవచ్చో.. ఇందుకు ఏమేం అవసరమో.. ఈ వీడియోలో తెలుసుకుందాం ..!
Leave a Comment