Self Employment

Best Agriculture Business Ideas | Small Investment High Profit Business 2020

చేప‌లు, చికెన్ లాగే కౌజు పిట్ట‌ల మాంసంలోనూ పోష‌కాలు అధికంగా ఉంటాయి. అలాగే ఈ మాంసం రుచిగా కూడా ఉంటుంది. అందుక‌నే ప్ర‌స్తుతం కౌజు పిట్ట‌ల మాంసానికి కూడా అధికంగా డిమాండ్ ఏర్ప‌డింది. దీంతో కౌజు పిట్ట‌ల‌ను పెంచి వాటి మాంసాన్ని, గుడ్ల‌ను విక్ర‌యిస్తూ అనేక మంది లాభాల‌ను గ‌డిస్తున్నారు. 

మ‌రి మీరు కూడా  ఈ బిజినెస్ ఎలా ఏయాలి..? కౌజు పిట్టలను ఎక్కడ కొనాలి, ఎలా పెంచాలి, మార్కెటింగ్ ఎలా చేయాలి? వ్యాధులు వస్తే ఏంచేయాలి, ఈ బిజినెస్ లో ఏ మేర సంపాదించ‌వ‌చ్చు..? అన్న వివ‌రాల‌ను ఈ వీడియోలో తెలుసుకుందామా..!

About the author

Admin

Leave a Comment

error: Content is protected !!