కొన్ని వ్యాపారాలకు మాత్రం తక్కువ శ్రమ, తక్కువ పెట్టుబడి, తక్కువ మార్కెటింగ్ అవసరం అవుతాయి. అలాంటి ఒక వ్యాపారమే “రేడియం స్టిక్కరింగ్ బిజినెస్” అసలేంటీ రేడియం స్టిక్కరింగ్ బిజినెస్..అంటే ? ఇప్పుడు దీని గురించి తెలుసుకుందాం రండి.
సహజంగా ఎవరైనా ఒక బైక్ ని కానీ కారు ని కానీ కొనుక్కుంటే అవి అందంగా కనబడడానికి పలు రకాలైన మెరుగులు దిద్దుతారు . కొంతమంది అయితే వాహనాల మీద సినీ నటులు బొమ్మలు వేయిస్తుంటారు, మరి కొంతమంది దేవుళ్ళ బొమ్మలు వేయిస్తుంటారు. ఇక ఆటోవాలా అయితే తమ ఆటోల మీద ఏదో కొటేషన్ రాయించకుండా మాత్రం వదలరు.
Leave a Comment