Self Employment

Low investment Dustless Chalk Piece Making Business Telugu Self Employment ideas for small business

ఈ రోజుల్లో  ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా స్వయం ఉపాధి బాటపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా వినూత్న ఆలోచనలతో యువతరం డబ్బు సంపాదించేందుకు కొత్త కొత్త దారులు వెతుకుతున్నారు.ఈ నేపథ్యంలో ఈ రోజు ఈ వీడియోలో చదువు, వయసు, అనుభవం ఇవేమి అవసరం లేకుండా ఇప్పుడు నేను చెప్పబోయే బిజినెస్ ఐడియా ద్వారా  చాల తక్కువ పెట్టుబడితోనే వ్యాపారం ప్రారంభించవచ్చు , ముఖ్యంగా మహిళలు ఇంటివద్దనే ఉంటూ ఈ వ్యాపారం ప్రారంభించి మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. 

ఆ బిజినెస్ ఏంటి అంటే డస్ట్ లెస్ చాక్ పీసుల తయారీ వ్యాపారం, అసలు  ఏంటి ఈ డస్ట్ లెస్ చాక్ పీస్ వీటి వాళ్ళ లాభాలు ఏంటి అంటే మాములు చాక్ పీసులతో బోర్డు మీద రాయడం వలన టీచర్ యొక్క చేతికి ఆ చాక్ పీస్ యొక్క డస్ట్ అంటుకుంటుంది, అలాగే బోర్డును క్లీన్ చేసినపుడు ఆ డస్ట్ అనేది పీల్చుకోవడం వాళ్ళ టీచర్ తో పాటు పిల్లలు కూడా అనేక అలర్జీలు బారిన పడుతూవుంటారు. సో మనం ఒక కొత్త కాన్సెప్ట్ తో  ఈ డస్ట్ లెస్ చాక్ పీసులను తయారు  చేసి    వాటిని మీ పట్టణంలోని స్కూల్స్ కాలేజీలు , హోల్ సెల్ దుకాణాలు, మరియు స్టేషనరీ షాపులవారికి సప్ప్లై చేయడం ద్వారా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు.

About the author

Admin

Leave a Comment

error: Content is protected !!