Self Employment

ఎటువంటి రిస్క్ లేకుండా ఇంట్లోనే బిజినెస్ స్టార్ట్ చేసి రోజుకు 5000 లాభం పొందే వ్యాపారం

సహజంగా మన దేశంలో ఆహార ఉత్పత్తులకు సంబంధించిన పదార్ధాలకు డిమాండ్ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ముఖ్యంగా చిరుతిండి అంటే అందరూ పడి చస్తుంటారు. వీటిలో కుర్ కురె, లేస్, బింగో వంటి వాటికి డిమాండ్ మరీ ఎక్కువ. కాబట్టి ఈ రోజు మనం “కుర్ కురె” తరహా బిజినెస్ గురించి తెలుసుకుందాం. 


ఈ బిజినెస్ లో మనం చేయవలసింది ఏమి ఉండదు, కేవలం రా కుర్ కురెని ఇంపోర్ట్ చేసుకుని మసాలా యాడ్ చేసి ప్యాక్ చేయడమే. ఈ వ్యాపారానికి ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే, ఇది రిస్క్ లేని బిజినెస్. అంతేకాకుండా ఈ బిజినెస్ ని మహిళలు కూడా ఇంట్లో ఉండే చేయవచ్చు. ఈ రోజు ఈ బిజినెస్ ని ఏ విధంగా చేయాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం . 

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!