GK Telugu

పోటీ పరీక్షల ప్రత్యేకం జనరల్ నాలెడ్జ్ || నదులు నీటి పారుదల సౌకర్యాలు


📕📚నదులు నీటి పారుదల సౌకర్యాలు🌎*


*1)సట్లెజ్ నదికి గల పురాతన పేరు ఏంటి?*
ఎ)వితస్ధ
బి)శతద్ర
సి)అస్నికి
డి)వివశ

*2)గిరికర్ణిక అనే పేరు గల నది ఏది?*
ఎ)సబర్మతి
బి)కావేరి
సి)యమున
డి)తుంగభద్ర

*3)గంగానది రెండుపాయలుగా చీలే ప్రాంతం ఏది?*
ఎ)ముజఫరాబాద్
బి)కలకత్తా
సి)దేవప్రయాగ
డి)దులియన్

*4)జతపరచండి ( This question is under checking )*
1)సిహావ
2)ముల్టాయి
3)రాకస్ సరస్సు
4)మాహు

ఎ)తపతి నది
బి)చంబల్ నది
సి)మహానది
డి)సట్లెజ్ నది

ఎ)1-బి,2-డి,3-ఎ.4-సి
బి)1-డి,2-బి,3-ఎ,4-సి
సి)1-సి,2-డి,3-సి,4-ఎ
డి)1-ఎ,2-సి,3-డి,4-బి

*5)ఏ నది మార్బుల్ రివర్ గా పేరుపొందినది?*
ఎ)గంగా
బి)కావేరి
సి)నర్మదా
డి)యమునా

*6)భారత చైనాల మధ్య వివాదాస్పద ప్రాజెక్ట్ ఏది?*
ఎ)జువాయి
బి)జాంగూ
సి)చుటక్
డి)హోగైనెక్కల్

*7)భారతదేశంలో ఎత్తయిన డ్యామ్ ఏది?*
ఎ)బాక్రా
బి)హీరాకుడ్
సి)బియాస్
డి)తెహ్రీ

*8)లంగ్ చెన్ ఖబాబ్ అనే పేరుకలిగిన నది ఏది?*
ఎ)సింధు
బి)సట్లెజ్
సి)చీనాబ్
డి )బ్రహ్మపుత్ర

*9)భారత్,పాకిస్తాన్ కు మధ్య వివాదాస్పద బాగ్లిహార్ ప్రాజెక్టు ఏ నదిపై ఉంది?*
ఎ)జీలం
బి)చీనాబ్
సి)బియాస్
డి)సట్లెజ్

*10)భారతదేశంలో అత్యంత ఎత్తయిన ప్రాజెక్టు ఏది?*
ఎ)హీరాకుడ్
బి)భాక్రానంగల్
సి)కోసీ
డి)తెహ్రీ డ్యామ్

*11)నదులు వాటిపై నిర్మించిన ప్రాజెక్టులకు సంబంధించి కిందివాటిని జతపరచండి?*
1)ఉకాయ్
2)బాబ్లీ
3)పులిచింతల
4)శబరిగిరి

ఎ)గోదావరి
బి)పంపా
సి)తపతి
డి)కృష్ణా

ఎ)1-ఎ,2-సి,3-బి,4-డి
బి)1-డి,2-సి,3-ఎ,4-బి
సి)1-సి,2-ఎ,3-డి,4-బి
డి)1-బి,2-డి,3-ఎ,4-సి

*12)నదులు వాటిపై నిర్మించిన ప్రాజెక్టులకు సంబంధించి కింది వాటిని జతపరచండి?*
1)ఢూల్ హస్తి
2)కాక్రపార
3)హీరాకుడ్
4)మాతాటెల్లా

ఎ)బెట్వానది
బి)మహానది
సి)తపతి
డి)చీనాబ్
ఎ)1-బి,2-డి,3-సి,4-ఎ
బి)1-ఎ,2-సి,3-డి,4-బి
సి)1-సి,2-డి,3-బి,4-ఎ
డి)1-డి,2-సి,3-బి,4-ఎ

*13)కిందివాటిలో సరైన వాక్యాలు గుర్తించండి?*
ఎ)భాక్రానంగల్ ప్రాజెక్టు సట్లెజ్ నదిపై నిర్మించారు
బి)గోవిందసాగర్ సరస్సు ప్రపంచంలోనే అత్యధిక గురుత్వాకర్షణఉన్న సరస్సు
సి)భాక్రానంగల్ ప్రాజెక్టు ద్వారా గోవిందసాగర్ అనే కృత్రిమ సరస్సు ఉర్పడింది
డి) ఈ స్టేట్ మెంట్స్ అన్నీ కరెక్టే*14)తెలుగు గంగ ప్రాజెక్టుకు సంబంధించి కింది వాటిలో సరైనది ఏది?*
ఎ)శ్రీశైలం రిజర్వాయర్ ను పెన్నానది పై నిర్మించిన సోమశిల ప్రాజెక్టును తెలుగు గంగ కాలువ అనుసంధానం చేస్తుంది
బి)ఇది ఆంధ్రప్రదేశ్,తమిళనాడు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు
సి)శ్రీశైలం రిజర్వాయర్ నుంచి కృష్ణానదీ జలాలను తెలుగు గంగ కాలువ ద్వారా రాయలసీమకు సాగునీరు అందించడం
డి)పైవన్నీ సరైనవే

*15)ఏ ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని నర్మదా బచావో ఆందోళన్ జరిగింది. ?*
ఎ)ఇందిరాసాగర్
బి)నాధ్పా జాక్రి
సి)సర్ధార్ సరోవర్
డి)తెహ్రీ డ్యామ్

*16)ఆసియాలో మొదటి రబ్బర్ డ్యామ్ ఏది?*
ఎ)నాగార్జునసాగర్
బి)ఝంజావతి
సి)పోలవరం
డి)సోమశిల

*17)భారత్ లో అతి పొడవైన ఆనకట్ట ఏది?*
ఎ)గండక్
బి)హీరాకుడ్
సి)కోసీ
డి)నాగార్జునసాగర్

*18)ఢిల్లీ నగర వాసులకు ఏ ప్రాజెక్ట్ ద్వారా తాగునీళ్ళు అందుతున్నాయి ?*
ఎ)కోసి
బి)గండక్
సి)రామ్ గంగా
డి)రిహాండ్

*19)కిందివాటిలో కృష్ణానదిపై నిర్మించని ప్రాజెక్టు ఏది?*
ఎ)ప్రకాశం బ్యారేజి
బి)నాగార్జునసాగర్
సి)పులిచింతల
డి)ధవళేశ్వరం

*20)అలకనందా,భగీరధ అనే రెండు చిన్న నదలు కలయితో ఏర్పడిన నది ఏది?*
ఎ)బ్రహ్మపుత్ర
బి)గంగానది
సి)గోదావరి
డి)కావేరి

*21) ఏ నదిని బెంగాల్ దు:ఖదాయని అని పిలుస్తారు?*
ఎ)గోదావరి
బి)గండక్
సి)దామోదర్ నది
డి)గంగానది

*22)టిబెట్ ల్ సింహపునోరు అని ఏ నదిని పిలుస్తారు?*
ఎ)యమున
బి)సింధు
సి)కృష్ణా
డి)గంగ

*23)గంగానదికి గల ఉపనదులు ఏవి?*
ఎ)కోసి
బి)శారద
సి)సోన్
డి) అన్నీ కరెక్టే

*24)జతపరచండి?*
1)బ్రహ్మపుత్ర
2)కృష్ణా
3)నర్మద
4)కావేరి

ఎ)మూసీ
బి)తవా
సి)భవాని
డి)దీకో
ఎ)1-ఎ,2-సి,3-బి,4-డి
బి)1-డి,2-ఎ,3-బి,4-సి
సి)1-డి,2-సి,3-బి,4-ఎ
డి)1-బి,2-సి,3-ఎ,4-డి

*25) డైమండ్ హార్బర్ ఏ నదిపై ఉంది?*
ఎ)పెన్నా
బి)హుగ్లీ
సి)గంగా
డి)కావేరి

*✍🏻జవాబులు:*
1) బి (2) ఎ (3) డి (4) సి (5) సి 

(6) బి (7) డి (08) బి (9) బి (10) బి

(11) సి (12) డి (13) డి (14) డి (15) సి

(16) బి (17) బి (18) సి (19) డి (20) బి 

(21) సి (22) బి (23) డి (24) బి (25) బి

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!