» మొదటి రైలు ఇండియాలో బొంబాయి నుండి ఎక్కడి దాకా వేశారు?
A. థానే
B. పూణే
C. నాగపూర్
D. కల్యాణి
Answer :: థానే
A. థానే
B. పూణే
C. నాగపూర్
D. కల్యాణి
Answer :: థానే
» కాకతీయ పాలకుల కాలం?
A. 1000-1400
B. 900-1250
C. 1000-1323
D. 1100-1423
Answer :: 1000-1323
A. 1000-1400
B. 900-1250
C. 1000-1323
D. 1100-1423
Answer :: 1000-1323
» చాళుక్య రాజ్య వంశ స్థాపకుడు?
A. విష్ణువర్ధనుడు
B. యువరాజు
C. పులకేశి-2
D. పులకేశి-1
Answer :: పులకేశి-1
A. విష్ణువర్ధనుడు
B. యువరాజు
C. పులకేశి-2
D. పులకేశి-1
Answer :: పులకేశి-1
» కాలికట్ కు వాస్కోడిగామా చేరిన తేదీ?
A. 17-05-1498
B. 07-05-1497
C. 17-05-1496
D. 17-05-1495
Answer :: 17-05-1498
A. 17-05-1498
B. 07-05-1497
C. 17-05-1496
D. 17-05-1495
Answer :: 17-05-1498
» దక్షిణ భారతదేశంలో కడపటి పెద్ద హిందూ రాజ్యం ఏది?
A. రాష్ట్రకూట
B. కాకతీయ
C. విజయనగర
D. శాతవాహన
Answer :: విజయనగర
A. రాష్ట్రకూట
B. కాకతీయ
C. విజయనగర
D. శాతవాహన
Answer :: విజయనగర
» అక్బర్ ఆస్థానాన్ని దర్శించిన తొలి ఇంగ్లిష్ వ్యక్తి?
A. రాల్ఫ్ క్లయిన్
B. రాల్ఫ్ రాండ్
C. రాల్ఫ్ పిచ్
D. రాల్ఫ్ బోయర్
Answer :: రాల్ఫ్ పిచ్
A. రాల్ఫ్ క్లయిన్
B. రాల్ఫ్ రాండ్
C. రాల్ఫ్ పిచ్
D. రాల్ఫ్ బోయర్
Answer :: రాల్ఫ్ పిచ్
» దక్కన్ ను పాలించిన తొలి చారిత్రక రాజ వంశం?
A. శాతవాహనులు
B. కాకతీయులు
C.ఇక్ష్వాకులు
D. తూర్పు చాళుక్యులు
Answer :: శాతవాహనులు
A. శాతవాహనులు
B. కాకతీయులు
C.ఇక్ష్వాకులు
D. తూర్పు చాళుక్యులు
Answer :: శాతవాహనులు
» 1917 లో అనిబిసెంట్ ఎక్కడ జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ మహాసభకు అధ్యక్షత వహించింది?
A. కలకత్తా
B. అమృత్ సర్
C. లాహోర్
D. కరాచీ
Answer :: కలకత్తా
A. కలకత్తా
B. అమృత్ సర్
C. లాహోర్
D. కరాచీ
Answer :: కలకత్తా
» విజయనగర రాజ్యాన్ని దర్శించిన తొలి యూరోపియన్?
A. నికాలో కాంటి
B. అబ్దుల్ రజాక్
C. డొమింగోడి పేస్
D. డ్యూరేట్ బార్బోసా
Answer :: నికాలో కాంటి
A. నికాలో కాంటి
B. అబ్దుల్ రజాక్
C. డొమింగోడి పేస్
D. డ్యూరేట్ బార్బోసా
Answer :: నికాలో కాంటి
» మొఘల్ సామ్రాజ్య కాలంలో ఎవరి పాలన సువర్ణయుగంగా వర్ణిస్తారు?
A. జహాంగీర్
B. ఔరంగజేబు
C. సలీం
D. షాజహాన్
Answer :: షాజహాన్
A. జహాంగీర్
B. ఔరంగజేబు
C. సలీం
D. షాజహాన్
Answer :: షాజహాన్
» విజయనగర మొదటి పాలకుడు?
A. ముద్దప్ప
B. మారప్ప
C. హరిహర-1
D. కంపన
Answer :: హరిహర-1
A. ముద్దప్ప
B. మారప్ప
C. హరిహర-1
D. కంపన
Answer :: హరిహర-1
» ఏ ఇండియా గవర్నర్ జనరల్ ఇండియాలో ఉన్నత విద్య మాధ్యమాన్ని ఇంగ్లీష్ గా చేశాడు?
A. లార్డ్ ఆక్లండ్
B. లార్డ్ హార్డింగ్
C. లార్డ్ డల్హౌసి
D. లార్డ్ బెంటింగ్
Answer :: లార్డ్ బెంటింగ్
A. లార్డ్ ఆక్లండ్
B. లార్డ్ హార్డింగ్
C. లార్డ్ డల్హౌసి
D. లార్డ్ బెంటింగ్
Answer :: లార్డ్ బెంటింగ్
» 1668 లో ఫ్రెంచి వారు మొదట ఎక్కడ వారి వ్యాపార స్థావరాన్ని నిర్మించుకున్నారు?
A. మసులీపట్నం
B. చందర్ నగర్
C. గోవా
D. సూరత్
Answer :: సూరత్
A. మసులీపట్నం
B. చందర్ నగర్
C. గోవా
D. సూరత్
Answer :: సూరత్
» తుగ్లక్ సామ్రాజ్య స్థాపకుడైన గియాసుద్దీన్ వరంగల్లును ఏ సంవత్సరంలో జయించెను?
A. 1283
B. 1383
C. 1227
D. 1323
Answer :: 1323
A. 1283
B. 1383
C. 1227
D. 1323
Answer :: 1323
» రుద్రాంబ(1262-1289) కు పిల్లలు?
A. 1 కూతురు 2 కొడుకులు
B. 2 కూతుర్లు 1 కొడుకు
C. 3 కూతుర్లు
D. 3 కొడుకులు
Answer :: 2 కూతుర్లు 1 కొడుకు
A. 1 కూతురు 2 కొడుకులు
B. 2 కూతుర్లు 1 కొడుకు
C. 3 కూతుర్లు
D. 3 కొడుకులు
Answer :: 2 కూతుర్లు 1 కొడుకు
Leave a Comment