> ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలలో ఎన్ని పధకాలు కలవు?– 9 పథకాలు ఉన్నాయి.
> ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లో అమలు లో ఉన్న నవరత్నాలు ఏవి?
1. వై.ఎస్.ఆర్ రైతు భరోసా
2. ఫీజ్ రీయింబర్స్ మెంట్
3. ఆరోగ్య శ్రీ
4. జలయజ్ఞం
5. మద్యపాన నిషేధం
6. అమ్మ ఒడి
7. వై.ఎస్.ఆర్ ఆసరా
8. పేదలందరికీ ఇళ్లు
9. పెన్షన్ల పెంపు
పూర్తి వివరాలు , పిడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ ఉన్న లింక్ క్లిక్ చేయండి.
Leave a Comment