1. జాతీయ గ్రామీణ ఉద్యోగిత పథకాన్ని (NREP) ఏ సంవత్సరంలో ప్రారంభించారు.
1. అక్టోబర్ 2, 1980
2 నవంబర్ 2, 1980
3. డిసెంబర్ 2, 1980
4. పైవన్నియు
1. అక్టోబర్ 2, 1980
2 నవంబర్ 2, 1980
3. డిసెంబర్ 2, 1980
4. పైవన్నియు
2. NREP పథకాన్ని ఏ ప్రణాళిక కాలంలో ప్రవేశపెట్టారు.
1. 4వ ప్రణాళిక
2. 5వ ప్రణాళిక
3. 6వ ప్రణాళిక
4. 7వ ప్రణాళిక
3. NREP (జాతీయ గ్రామీణ ఉద్యోగిత పథకం) ఈ క్రింది వానిలో సరియైనది
1. వేతన ఉపాధి
2. స్వయం ఉపాధి
3. దీర్ఘకాలిక ఉపాధి
4. పైవన్నియు
4. NREP ఈ క్రింది వానిలో సరియైనది కాదు
1. స్వల్పకాలిక ఉపాధి
2. ధీర్ఘకాలిక ఉపాధి
3. తాత్కాలిక ఉపాధి
4. ఏదీ కాదు
5. NREP పథకం ఎవరికి ఉద్దేశించబడింది .
1. భూమిలేని వారికి
2. భూమి ఉన్నవారికి
3. ధనవంతులకు, పేదవారికి
4. పైవన్నియు
5. NREP పథకం ఎవరికి ఉద్దేశించబడింది
1. భూమిలేని వారికి
2. భూమి ఉన్నవారికి
3. ధనవంతులకు, పేదవారికి
4. పైవన్నియు
Leave a Comment