*ప్రపంచ విస్తీర్ణంలో భారతదేశ విస్త్రిర్ణం 32, 87, 263 చ. కి . మీ .(2. 4%).
*ఉనికి : భారతదేశం 8. 4 నుండి 37. 6ఉత్తర ఆంక్షలు . 68. నుండి 97. 25తూర్పు రేకాంశాల మధ్య ఉంది .
*మన దేశ భుసరిహద్దు పొడవు 15,200 కి. మీ.,తీరరేఖ పొడవు అండమాన్ నికోబార్ మరియు లక్షదీవులతో కలుపుకుని (ఈ దీవులు కలపకుంటే 6,100 కి .మీ. తీరరేఖ ) 7,516 కి మీ .
*భారతదేశానికి దక్షిణ అంచున ఉన్న ప్రాంతం: ఇందిరా పాఇంట్ . ఇది గ్రీట్ నికోబార్ దివిలో ఉంది ,
* సముద్రతీరం ఉన్న రాష్ట్రాలు.
*ఎక్కువ తీరరేఖ ఉన్న రాష్ట్రం : గుజరాత్.
* తక్కువ తీరరేఖ కలిగిన రాష్ట్రం: గోవా.
* భారత ప్రాదేశిక జల సరిహద్దు 12 నాటికల్ మైళ్ళ వరకు విస్తరించి ఉంటుంది.
*అండమాన్ & నికోబర్ దీవులు బంగాళఖాతంలో ఉండగా, లక్షదీవులు, మినికాయ్ & అమిమ్దివ్ దీవులు అరేబియా సముద్రంలో ఉన్నాయి.
* భారతదేశానికి పశ్చిమాన అరేబియా మహాసముద్రం,తూర్పున బాంగాళాఖాతం, ఉత్తరాన హిమాలయాలు, దక్షిణాన హిందూ మహాసముద్రం ఎల్లలుగా ఉన్నాయి.
* భారతదేశానికి దక్షిణాన తూర్పు భాగంలో గల్ఫ్ ఆఫ్ మన్నార్ మరియు పాక్ జలసంధి భారతదేశం నుండి శ్రీలంకను వేరు చేస్తున్నాయి,
*231/2కర్కాటక భారతదేశం మధ్యగా వెళుతూ దేశాన్ని విభిజిస్తున్నది. ఈ రేఖ గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చాచిష్గాడ్, జార్కండ్, పశ్చిమబెంగాల్, త్రిపుర మరియు మిజోరాంల మీదుగా మొత్తం 8 రాష్ట్రల గుండా వెళ్తున్నది.
* 821/2 తూర్పు రీక్షాంశాన్ని భారతదేశ ప్రామాణిక రెక్షాంశంగా గుర్తించరుఈ రిక్షంశం ఉత్తరప్రదేశ్ అలహాబాద్, మధ్యప్రదేశ్., ఛత్తీస్ ఘడ్ , ఒరిస్సా, , ఆంధ్రప్రదేశ్ (కాకినాడ) ల మీదుగా 5 రాష్ట్రాల గుండా పోతునది.
* భారత ప్రామాణిక కాలాన్ని 821/2 రెక్షాంశం ద్వారానే గుర్తిస్తారు. గ్రీన్విచ్ కాలమానం కంటే భారత కాలమానం 51/2 గంటలు ముందు ఉంటుంది.
* భారతదేశం యేక తూర్పు (అరుణాచల్ ప్రదేశ్ )పడమర (గుజరాత్) ల మధ్య కాలభేరి 1గంట 45 నిముషాలు .
* భారతదేశం మొదటగా సూర్యోదాయం అయ్యే రాష్ట్రం ఆరుఛానల్ ప్రదేశ్ (డాంగ్). *
* భారతదేశం చివరగా సూర్యాస్తమయం పొందు రాష్ట్రము గుజరాత్.
* నైరుతీ రుతుపవానలు హిందు మహాసముద్రం నుండి ఆరంభమమవుతుంది ,
* భూపరిస్థతా రాష్ట్రాలు నాలుగు (4) అవి ….హర్యానా, మధ్యప్రదేశ్, చతుశ్శఘడ్ , జార్కండ్
* భారతదేశంలో అత్యధికం గ 8రాష్ట్రాలతో సరిహద్దు కలిగిన రాష్ట్రం -ఉత్తరప్రదేశ్ .
*మూడు వైపులా అంతర్జాతీయ సరిహద్దు కలిగిన రాష్ట్రాలు (5). అవి…
* జమ్మూ -కాశ్మీర్, సిక్కిం,అరుణాచల్ ప్రదేశ్ , మిజోరాం, తిపుర.
* భారతదేశ ఉత్తరాగ్రం : జముకాష్మీర్ లోని కిలికిదావన్ పాస్.
* భారతదేశ దక్షిణాగ్రామ్ : నికోబార్ దీవులలోని ఇందిరా పాయింట్ (పిఙ్గమేలియాన్ పాయింట్).
* భారతదేశంతో భుసరిహద్దును కలిగిన పొరలు దేశాలు ఏడూ (7) ఉన్నావు
* భారతదేశం తూర్పున బంగ్లాదేశ్, మయన్మార్ దేశాలతో భూసారశాడును కలిగి ఉన్నది.
* భారతదేశం పశ్చిమాన పాకిస్థాన్ తో , వాయువ్య న ఆప్ఘనిస్థాన్ తో భుసరిహద్దును కలిగి ఉంది.
* భారతదేశం ఉత్తరాన చైనా , నేపాల్, భూటాన్ దేశాలతో తుసరిహద్దును కలిగి ఉంది.
* భారతదేశం లో మొదట వర్షం సంభవిచే [ప్రాంతం అండమాన్ నికోబార్ దీవులు.
Leave a Comment