ఎ) ఐసోఫ్రీన్
బి) నియోషీన్
డి) నైలాన్
Ans : B
2. ప్రోటీన్లలో C, M, 0 తో ఉండే మరో ముఖ్య మూలకం?
ఎ) N
బి) 9
సి) C1
డి) ఏదీకాదు
Ans : A
3. ఆల్కహాల్లో కార్బన్, హైడ్రోజన్‌తోపాటు మండే ఇతర మూలకం?
ఎ) నైట్రోజన్
బి) సల్ఫర్ సి) ఆక్సిజన్
డి) క్లోరిన్
Ans : C
4. ఆల్కహాల్ శాతం తక్కువగా ఉండే పానీయం?
ఎ) బీరు
బి) వోడ్కా
సి) వైన్
డి) జిన్
Ans : A
5. గ్యాస్ వెల్డింగ్‌లో ఆక్సిజన్ తో పాటు ఉపయోగించే మరోక వాయువు?
ఎ) ఇథిలీన్
బి) ఎసిటలీన్
సి) మీథేన్
డి) పైవన్నీ
Ans : B
6. మామిడికాయలను పక్వం చెందించడానికి కాల్షియం కార్బైడ్ ను ఉపయోగిస్తారు. అయితే దాని నుంచి విడుదలయ్యే వాయువు?
ఎ) ఎసిటలీన్
బి) ఇథిలీన్
సి) మీథేన్
డి) పైవన్నీ
Ans : A
7. కింది వాటిలో కాయలను త్వరగా పక్వం చెందించడానికి పనికొచ్చే వాయువులు?
ఎ) ఇథిలీన్
బి) ఎసిటలీన్
సి) ఎ, బి
డి) ఏదీకాదు
Ans : C
8. కిణ్వ ప్రక్రియ ద్వారా మొలాసిస్, బార్లీ నుంచి తయారు చేసే పదార్థం?
ఎ) మిథైల్ ఆల్కహాల్
బి) ఇథైల్ ఆల్కహాల్
సి) గ్లిజరాల్
డి) గ్లైకాల్
Ans : B
9) ఎర్రచీమలు కుడితే ‘చీమ! చీమ! (చిమ చిమ) అనడానికి కారణం?
ఎ) రక్తం కారడం
బి) ఆల్కహాల్ శరీరంలోకి చేరడం
సి) ఫార్మికామ్లం శరీరంలోకి ఇంజెక్ట్ కావడం
డి) పెద్ద గాయం ఏర్పడడం
Ans : C
10. పాలు విరిగినపుడు ఉత్పత్తి అయ్యే రసాయనం?
ఎ) ఫార్మికామ్లం
బి) లాక్టికామ్లం
సి) ఎసిటికామ్లం
డి) ఇథిలీన్
Ans : B
11. కింది వాటిలో ఇన్సులిన్ ఏది?
ఎ) ప్రోటీన్
బి) కార్బొహైడ్రేట్స్
సి) లిపిడ్
డి) హార్మోన్
Ans : D
12. రక్తంలోని చక్కెర పరిమాణాన్ని నియంత్రించే హార్మోన్?
ఎ) టెస్టోస్టిరాల్
బి) ఇన్సులిన్
సి) థైరాక్సిన్
డి) గిబ్బరిల్లిన్
Ans : B
13. మనిషి రక్తంలోని ప్రోటీన్ ఏది?
ఎ) కొలెస్ట్రాల్
బి) హిమోగ్లోబిన్
సి) కెసీన్
డి)కెఫిన్
Ans : B
14. శీతల పానీయాల్లో నిమ్మ వాసన కోసం వాడే రసాయనం?
ఎ) కెఫిన్
బి) శాకరిన్
సి) సిట్రోనెల్లాల్
డి) వానీలిన్
Ans : C
15. ఐస్క్రీంల్లో వాడే వెనీలా ఫేవర్లో ఉండే రసాయనం?
ఎ) కెఫిన్
బి) శాకరిన్
సి) కుమరిన్
డి) లాక్టోస్
Ans : C
16. మనిషి శరీరం ఆకలితో అల్లాడినపుడు మెదడు పనిచేసేందుకు కండరాలు ఖర్చు చేసే పదార్థం?
ఎ) గ్లూకోజ్
బి) ఫ్రక్టోజ్
సి) కెఫిన్
డి) రెనిన్
Ans : A
17. పొగాకులో ఉన్న మత్తుమందు?
ఎ) కెఫిన్
బి) నికోటిన్
సి) రెనిన్
డి) కొలెస్ట్రాల్
Ans : B
18. టీ, కాఫీలలో ఉండే ఉత్తేజితకారిణి?
ఎ) కెఫిన్
బి) నికోటిన్
సి) రెనిన్
డి) కొలెస్ట్రాల్
Ans : A
19. దేనిలో కెఫిన్ ఎక్కువ పరిమాణంలో ఉంటుంది?
ఎ) టీ
బి) కాఫీ
సి) కూల్‌డ్రింక్స్
డి) బీరు
Ans : C
20. టీ ఎక్కువసేపు మరిగిస్తే విడుదలయ్యే హానికారక సమ్మేళనాలు ఏవి?
ఎ) టోనిన్లు
బి) ప్లేవనాయిడ్లు
సి) కెరొటినాయిడ్లు
డి) ప్రొటీన్లు
Ans : A
21. ప్రయోగశాలలో మొదట తయారుచేసిన కర్బన సమ్మేళనం?
ఎ) ఆస్పిరిన్
బి) యూరియా
సి) బెంజీన్
డి) నాప్తలీన్
Ans : B
22. కార్బన్ అసంఖ్యాకంగా సమ్మేళనాలు ఏర్పరచడా నికి కారణమైన ధర్మం?
ఎ) రూపాంతరత
బి) కాటనేషన్
సి) జడ ఎలక్ట్రానిక్ జంట ప్రభావం
డి) ఏదీకాదు
Ans : B
23. కార్బన్ ఉన్నప్పటికీ కింది వాటిలో కర్బన రసాయన సమ్మేళనం కానిది?
ఎ) కార్బన్ డై ఆక్సైడ్
బి) కార్బన్ మోనాక్సైడ్
సి) కార్బొనేట్, బై కార్బొనేట్
డి) పైవన్నీ
Ans : D
24. కేవలం కార్బన్, హైడ్రోజన్ మాత్రమే ఉన్న కర్బన సమ్మేళనాలను ఏమంటారు?
ఎ) ఆల్కహాల్
బి) కార్బొహైడ్రేట్లు
సి) హైడ్రోకార్బన్లు
డి) ఎమైనో ఆమ్లాలు
Ans : C
25. మీథేన్, ఇథేన్, ప్రొపేన్, బ్యూటేన్ వంటి హైడ్రోకార్బన్లు ఏ తరగతికి చెందుతాయి?
ఎ) ఆల్కేన్లు
బి) ఆల్కీన్లు
సి) ఆలైన్లు
డి) ఎరోమాటిక్ సమ్మేళనాలు
Ans : A
26. బెంజిన్, నాప్తలీన్లు ఏ తరగతికి చెందుతాయి?
ఎ) ఆల్కేన్లు
బి) ఆల్కీన్లు
సి) ఆలైన్లు
డి) ఎరోమాటిక్ సమ్మేళనాలు
Ans : D
27. గాలిలో నెమ్మదిగా ఆవిరయ్యే గుణం దేనికుంది?
ఎ) బెంజిన్
బి) కార్బన్ టెట్రాక్లోరైడ్
సి) నాప్తలీన్
డి) పారాఫిన్ నూనె
Ans : C
28. ఎర్రగా కాల్చిన ఇనుప లేదా రాగి గొట్టం ద్వారా ఎసిటలీనను పంపిస్తే వచ్చే పదార్థం?
ఎ) బెంజిన్
బి) టోలీన్
సి) కార్బన్ టెట్రాక్లోరైడ్
డి) ఇథిలీన్
Ans : A
29. కింది వాటిలో ఎక్కువ ప్రమాదకమైనవి?
ఎ) ఆల్కేన్లు
బి) ఆల్కీన్లు
సి) ఆలైన్లు
డి) ఎరోమాటిక్ సమ్మేళనాలు
Ans : D
30. సహజ రబ్బర్ దేని పాలీమర్?
ఎ) క్లోరోఫ్రీన్
బి) ఐసోఫ్రీన్
సి) నియోక్రీన్
డి) మిథైల్ క్లోరైడ్
Ans : B
31. బ్రాండీలో ప్రధాన ఆల్కహాల్?
ఎ) ఇథైల్
బి) మిథైల్
సి) బ్యుటెల్
డి) ఏదీకాదు
Ans : A
32. ఎంజైములు అనేవి?
ఎ) కార్బొహైడ్రేట్స్
బి) ప్రోటీన్లు
సి) లిపిడ్లు
డి) ఏదీకాదు
Ans : B
33. టమాట సాస్‌లో ఉండే ఆమ్లం ఏది?
ఎ) ఆస్కార్బికామ్లం
బి) సిట్రికామ్లం
సి) ఎసిటికామ్లం
డి) సల్ఫ్యూరికామ్లం
Ans : C
34 నెయిల్ పాలిష్ రిమూవర్లో ఉండే రసాయనం?
ఎ) ఎసిటోన్
బి) ఫార్మలిన్
సి) వినిగార్
డి) బెంజిన్
Ans : A
35. ద్రాక్షపళ్ళలోని ఆమ్లం?
ఎ) ఎసిటికామ్లం
బి) సిట్రికామ్లం
సి) ఫార్మికామ్లం
డి) ఫోలికామ్లం
Ans : B
36. నల్లమందు (ఓపియం) తయారు చేసే విత్తనాలు?
ఎ) టమాట
బి) పాపీ
సి) వేప
డి) మర్రి
Ans : B
37. ఇథనోలను దేని తయారీలోఉపయోగిస్తారు?
ఎ) డిటర్జెంట్లు
బి) సబ్బులు
సి) షాంపూ
డి) డై
Ans : C
38. కింది వాటిలో కర్బన రసాయన ఎరువు?
ఎ) ఎన్‌ఓకే.
బి) పొటాషియం క్లోరైడ్
సి) యూరియా
డి) సూపర్ ఫాస్పేట్
Ans : C
39. చేతులపై నైట్రికామ్లం పడ్డపుడు వేటితో చర్య జరపడం వల్ల పసుపు పచ్చగా మారుతుంది?
ఎ) కార్బొహైడ్రేట్స్
బి) ప్రోటీన్లు
సి) అమైనో ఆమ్లాలు
డి) లిపిడ్లు
Ans : B
40. విలీన ఎసిటికామ్లానికి మరో పేరు?
ఎ) వినిగార్
బి) ఫార్మ్లిన్
సి) కెసిన్
డి) రెనిన్
Ans : A
41. మెడికల్ కళాశాలల్లో మృతకళేబరాలు భద్రపరిచే రసాయనం?
ఎ) వినిగార్
బి) ఫార్మాలిన్
సి) లాక్టికామ్లం
డి) సిట్రికామ్లం
Ans : B
42. ఎమైనో ఆమ్లాలు కలిసి ప్రోటీన్లు ఏర్పరిచే ప్రక్రియలో ఏర్పడే బంధం?
ఎ) ప్రోటీన్
బి) హైడ్రోజన్
సి) పెప్టైడ్
డి) లోహబంధం
Ans : C
43. ఇథైల్ ఆల్కహాల్, బ్యుటిరికామ్లం కలిస్తే వచ్చే ఫ్లేవర్?
బి) పైనాపిల్
సి) మామిడి
డి) జామ
Ans : B
44. పాలను కల్తీ చేసే రసాయన పదార్థం ?
ఎ) లాక్టోజన్
బి) డెక్రోజ్
సి) మెలమైన్
డి)గ్లూకోజ్
Ans : C
45. సువాసన ఇచ్చే పండ్ల వాసనను కలిగిన సమ్మేళనాలు?
ఎ) ఆల్కహాల్
బి) ఆమ్లాలు
సి) ఎస్టర్లు
డి) ప్రొటీన్
Ans : C
46. కింది వాటిలో విషపూరితమైంది?
ఎ) మిథైల్ ఆల్కహాల్
బి) ఇథైల్ ఆల్కహాల్
సి) ఎసిటికామ్లం
డి) గ్లిజరాల్
Ans : A
47. కారు రేడియేటర్లలో నీరు గడ్డ కట్టకుండా కలిపే ఆపిల్ ద్రవం?
ఎ) ఇథిలీన్ గ్లైకాల్
సి) మిథైల్ ఆల్కహాల్
బి) ఇథైల్ ఆల్కహాల్
డి)గ్లిజరిన్
Leave a Comment