Current Affairs

RRB Group D Exam Analysis 26th September 2018 – RRB గ్రూప్ డి 26 సెప్టెంబర్ 2018 లో అడిగిన ప్రశ్నలు సమాధానాలు

1. పెరూ దేశం ప్రస్తుత అధ్యక్షుడి పేరు ఏమిటి?
జవాబు :      మార్టిన్ విజ్కారా

2. ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

జవాబు :      జెనీవా

3. “హాఫ్ గర్ల్ ఫ్రెండ్” ” Half Girlfriend “  పుస్తక రచయిత ఎవరు?

జవాబు :      చేతన్ భగత్

4. CII యొక్క పూర్తి రూపం ఏమిటి?

జవాబు :      కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ

5. భారతదేశ క్రీడా మంత్రి ఎవరు?

జవాబు :      రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్

6. భారతదేశ రక్షణ మంత్రి ఎవరు?

జవాబు :      నిర్మల సీతారామన్

7. 2016 ప్రీ బ్యాడ్మింటన్ లీగ్ విజేత ఎవరు?

జవాబు :      ఢిల్లీ యాజర్స్

8. ఏ రాష్ట్రంలో ప్యారీ మోహన్ చెందినది?

జవాబు :      ఒరిస్సా

9.  డిఎంకె, ఎఐడిఎంకెలు ఏ రాష్ట్రంలో అధికార పార్టీగా ఉన్నాయి?

జవాబు :      తమిళనాడు

10 . తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు?

జవాబు :      కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు

11. అర్జెంటీనా రాజధాని ఏమిటి?

జవాబు :      బ్యూనస్ ఎయిర్స్

12. ఎవరెస్ట్ పర్వతంపై అధిరోహించిన అతి పిన్న వయస్కుడు ఎవరు?

జవాబు :      మాలావత్ పూర్ణ

13. విక్టోరియా హాల్ ఎక్కడ ఉంది?

జవాబు :      కోలకతా

14. ప్రపంచ శాంతి సూచీలో భారతదేశం యొక్క ర్యాంకింగ్ ఏమిటి?

జవాబు :      136

15. GST యొక్క ఛైర్మన్ ఎవరు?

జవాబు :      అమిత్ మిత్రా

16. స్వస్తం పరివార్ కళ్యాణ్ మంత్రి ఎవరు?

జవాబు :      JP నద్దా

17. సుందర్బన్ లో ప్రసిద్ధి చెందిన జంతువు  ఏది ?

జవాబు :      రాయల్ బెంగాల్ టైగర్

18.  మహిళా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?

జవాబు :      8 వ మార్చ్

19. బాహుబలి చిత్రం  లో భాల్లలదేవ పాత్రను ఎవరు పోషించారు ?

జవాబు :      రానా దగ్గుబాటి

20. ముంబై ఇండియన్స్ యజమాని ఎవరు?

జవాబు :      రిలయన్స్


21. ఆగస్టు 2017 లో భారతదేశ ప్రధాన న్యాయమూర్తి ఎవరు?

జవాబు :      జగదీష్ సింగ్ కెహార్

22. రఘురాం రాజన్ వ్రాసిన  పుస్తకం పేరు ఏమిటి ?

జవాబు :      I Do What I Do

23.. US- ఇండియా బిజినెస్ కౌన్సిల్ అవార్డును ఎవరు పొందారు?

జవాబు :      చంద్రబాబు నాయుడు

24. ఎస్బిఐ ఛైర్మన్ ఎవరు?

జవాబు :      రాజ్నీష్ కుమార్

25. పేట్మ్ యొక్క CEO ఎవరు?

జవాబు :      రేణు సత్తీ

26. భారత హాకీ టీమ్ కోచ్ ఎవరు?

జవాబు :      హరేంద్ర సింగ్

About the author

Admin

Leave a Comment

error: Content is protected !!