ఆర్ ఆర్ బి అసిస్టెంట్ లోకో పైలట్ ఎక్జామ్ లో ఈ రోజు 20/08/2018 న అడిగిన ప్రశ్నలు మీ కోసం ప్రత్యేకంగా తెలుగులో …
1) A మరియు C లు ఒక పనిని 10 రోజుల్లో చేయగలరు., B మరియు C లు అదేపనిని 20 రోజుల్లో చేయగలరు మరి ముగ్గురు కలిసి ఆ పనిని 30 రోజుల్లో పూర్తీ చేస్తే , B ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తీ చేయగలడు ?
2) 10 పురుషులు 12 రోజుల్లో పనిని చేయగలరు, అప్పుడు సగం సామర్థ్యం ఉన్న 6 మంది వ్యక్తులు ఎన్ని రోజుల్లో 3/5 వ పనిని చేయగలరు?
3) 4096 యొక్క స్క్వేర్ రూట్ ఎంత?
4) జీర్ణ వ్యవస్థలో ఏ యాసిడ్ ఉపయోగించబడుతుంది?
5) పువ్వు యొక్క పునరుత్పత్తి అవయవాలు ఏవి?
6) మానవ శరీరం యొక్క PH విలువ ఎంత?
7) NaCl యాసిడ్ లేదా బేస్?
8) కరెంటు ను ఏ కొలమానంలో కొలుస్తారు. ?
9) లాఫింగ్ వాయువు యొక్క రసాయన సూత్రం?
10) AICTE ఛైర్మన్ ఎవరు ?
11) కాజిరంగా నేషనల్ పార్క్ఎక్కడ ఉంది ?
12) GST అమలు చేసిన నెల ఏది ?
13) రెండవ ప్రపంచ యుద్ధం లో ఉపయోగించిన వాయువు ఏది ?
14) భారతదేశ మొదటి మెట్రో రైలు ఎప్పుడు ప్రారంభమైనది ?
15) టెలివిజన్ ను ఎవరు కనుగొన్నారు?
16) ప్రధాని నరేంద్ర మోడీ శివుడి దేవాలయాన్ని ఈదేశంలో ప్రారంభిచారు ?
17) 1/2 + 5/6 =?
18) గూగుల్ యొక్క CEO ఎవరు ?
19) “I Do What I Do” రచయిత ఎవరు ?
20) భారతదేశం యొక్క డెమోక్రసీ ఇండెక్స్ ఎంత ?
21) భారతదేశ హోం మంత్రి ఎవరు?
22) శివ్ థాపా ఏ క్రీడలకు సంబంధించినది?
23) గురుదర్ సింగ్ ఏ లో నిపుణుడు ?
RRB Assistant Loco Pilot Exam Asked Question for 20th August 2018
హాయ్… మీరు ఆర్ ఆర్ బి అసిసెంట్ లోకో పైలట్ ఎక్జామ్ కు ప్రిపేర్ అవుతున్నారా ? ఈ ప్రశ్నలు మీకు ఉపయోగపడుతాయోమో చుడండి.