Current Affairs

Namaste Kadapa Request to All Indians

భారతీయులందరికి నా విజ్ణప్తి ::- 
INDIA IS MY COUNTRY
ALL INDIANS ARE MY BROTHERS AND SISTERS

దేశంలో ఉ న్న పరిస్దితుల దృష్ట్యా military కదలికలు రోడ్డు ద్వారా కానీ రైలు మార్గం ద్వారా కాని మీ దృష్టిలొ రావచ్చు.

దయచేసి మీ phone లో photo లేదా video తీసి పెట్టవద్దు. శత్రువుకు సమాచారం అందించిన వారవుతారు. యుద్ధంలో next దశ ఈ social mediaనే.  దయచేసి జాగ్రత్త!!


Telegram Group Join Now
WhatsApp Group Join Now
WhatsApp Channel Subscribe Now
WhatsApp , Facebook ద్వారా శత్రువు తప్ఫుడు వార్తలు అబధ్ధాలు ప్రచారం చేయవచ్చు. ఏ news అయినా verify చేసి post చేయాలి.


మీకు ఉత్సాహంగా ఉంటే అలా తరలి వెడుతున్న సైనికుల వాహనాలకు మన జెండాలతో,indian army zindabad , bharat mataki jai లాంటి నినాదాలతో విజయోస్తు అని వీలైతే వీర తిలకం దిద్ది పెద్దలైతే ఆశీర్వదించి పంపండి, పాపం వాళ్ళు వాళ్ళ ఇళ్ళ నుండి బయలు దేరితే వాళ్ళ కుటుంబ సభ్యు లు అలా పంపే వారు.


మనమే కుటుంబ సభ్యులం గా వెన్నుతట్ట్ పంపితే కదన రంగంలో మనని తల్చి ఈజాతి మొత్తం వారి వెనుక ఉందని విజృంభించి  విజయంతో వస్తారు.  ప్రతి సైనికుడు ఇంట్లో ఒకే మాట చెప్పి వెడతాడట. ఏమని? నేను తప్పక తిరిగొస్తను. అయితే నా దేశ జెండా తల పైకెత్తి పట్టకోని వస్తాను. లేదా నా ఒంటికి చుట్టుకోని వస్తాను.కాని తప్పక వస్తాను. అదీ అతన commitment.

మీ కోసం నాకోసం మన దేశం కోసం.  
please support చేయరూ.
ఒక  ఒక భరతీయునిగా నా విన్నపం
www.namastekadapa.com
PROUD TO BE AN INDIAN

About the author

Admin

Leave a Comment

error: Content is protected !!