Current Affairs

What is MDMS (Mahindra Dealer Management System) ? How to Start MDMS?

MDMS అనేది ఒక సాఫ్ట్ వేర్ . MDMS అనగా మహీంద్రా డీలర్ మేనేజిమెంట్ సిస్టం అని అర్థం . ఈ సాఫ్ట్ వేర్ ఉపయోగించి మహీంద్రా ట్రాక్టర్ డీలర్ , ట్రాక్టర్ కు సంబంధించిన వివరాలను మహీంద్రా కంపెనీకి తెలియచేయవచ్చును . ఇందులో మహీంద్రా ట్రాక్టర్ కు సంబందించిన  ఎంటర్ చేసిన జాబ్ కార్డు , వారెంటీ , సేల్స్ , పిడిఐ , ఇన్స్టాలేషన్ మొదలగు వాటిని మనం పరివర్తన్ లో అప్లోడ్ చేయడం ద్వారా MKM (Mahindra Kisan Mitra) లో ట్రాక్టర్ కు సంబందించిన పూర్తీ సమాచారం తెలుసుకోవచ్చు.

ముందుగా మనం ఈ MDMS ను ఎలా ఓపెన్ చేయాలో నేర్చుకుందాం ..

Telegram Group Join Now
WhatsApp Group Join Now
WhatsApp Channel Subscribe Now

How to start?
Click on the MDMS icon and system would prompt you for user id and password.

పైన తెలిపిన విధంగా మీ యొక్క యూసర్ నేమ్ , మరియు పాస్ వర్డ్ ని ఎంటర్ చేయాలి . 
మీ యొక్క యూసర్ నేమ్ , మరియు పాస్ వర్డ్ ని ఎంటర్ చేసిన తరువాత పైన చిత్రంలో చూపిన విధంగా వస్తుంది 
By Closing the Parivartan Status, following screen is shown to the user for doing the Transactions and Report Generation
ఈ విధంగా ఓపెన్ అవుతుంది 
మరిన్ని పోస్టుల కోసం ఇక్కడ క్లిక్ చేయండి MDMS (Mahindra Dealer Management System)

About the author

Admin

Leave a Comment

error: Content is protected !!