1) జాతీయ ఆహార భద్రతా మిషన్‌ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
Answer: 2007 మే
Answer: 2007 మే
2) నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డు ఎప్పుడు ఏర్పాటు చేశారు?
Answer: 1972
Answer: 1972
3) 10వ పంచవర్ష ప్రణాళిక సాధించిన వృద్ధి?
Answer: 78 శాతం
Answer: 78 శాతం
4) సాంద్ర వ్యవసాయ ప్రాంత పథకం ఉద్దేశం?
Answer: వ్యవసాయ దిగుబడులు పెంచటం
Answer: వ్యవసాయ దిగుబడులు పెంచటం
5) ఎడారి ప్రాంత అభివృద్ధి కార్యక్రమం ఏ ప్రణాళికా కాలంలో అమలు చేశారు?
Answer: ఐదో ప్రణాళిక
Answer: ఐదో ప్రణాళిక
6) పధానమంత్రి రోజ్‌గార్ యోజనను ఏ కార్యక్రమంలో విలీనం చేశారు?
Answer: పధానమంత్రి ఉపాధి కల్పన పథకం
Answer: పధానమంత్రి ఉపాధి కల్పన పథకం
7) రాజ్యాంగం అనే భావనను తొలిసారి ప్రతిపాదించిన వ్యక్తి?
Answer: అరిస్టాటిల్
Answer: అరిస్టాటిల్
8) సొవియట్ రష్యా లొ ఏ రాజ్యాంగం అమలులొ ఉంది?
Answer:లెనిన్ రాజ్యాంగం
Answer:లెనిన్ రాజ్యాంగం
9) భారత్ లొ రాజ్యాంగ పరిషత్ ఎప్పుడు ఏర్పడింది?
Answer: 1946 ఎన్నికల తరువాత
Answer: 1946 ఎన్నికల తరువాత
10) భారత రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశం ఎప్పుడు జరిగింది?
Answer: 1946 డిశెంబర్ 9న
Answer: 1946 డిశెంబర్ 9న
11) భారత రాజ్యాంగం భారత దేశమును ఏమని అభివర్ణించినది?
Answer: రాష్ట్రాల యూనియన్
Answer: రాష్ట్రాల యూనియన్
12) అయిదవ పంచవర్ష ప్రణాళిక రూపకర్త ఎవరు?
Answer: డి డి ధర్
Answer: డి డి ధర్
13) పదవ పంచవర్ష ప్రణాళిక కాలము?
Answer: 2002-2007
Answer: 2002-2007
14) ఎనిమిదవ పంచవర్ష ప్రణాళిక రూపకర్త ఎవరు?
Answer: ప్రణబ్ ముఖర్జి
Answer: ప్రణబ్ ముఖర్జి
15) రెండవ పంచవర్ష ప్రణాళికను ఎప్పుడు ప్రారంభించారు?
Answer: 1956-1961
Answer: 1956-1961
Leave a Comment