Current Affairs

ఏనుగు సగటు జీవిత కాలం? | General Science in Telugu for RRB | SSC and Panchayat Secretary


1. ధ్వని వేగాన్ని కొలిచే సాధనం?
A. ఆల్టి మీటర్
B. అమ్మీటర్
C. బారో మీటర్
D. ఆడియో మీటర్
Answer : ఆడియో మీటర్



2. ‘ఎంటామాలజి’ ఏ అధ్యయనశాస్త్రం ?
A. కీటకాలు
B. పక్షులు
C. నేలలు
D. పుష్పాలు
Answer : : కీటకాలు


3. విటమిన్ k కనుగొన్నది ఎవరు?
A. డాయిసి డాం
B. మెక్ కల్లమ్
C. జెన్నర్
D. మార్ఫి
Answer :: డాయిసి డాం


4. మానవునిలో గుండె పీడనం?
A. 72-75 నిమిషానికి
B. 80-85 నిమిషానికి
C. 82-88 నిమిషానికి
D. 65-70 నిమిషానికి
Answer :72-75 నిమిషానికి







5. కారల్ లాండ్ స్టినర్ దేనికి ప్రసిద్ధి?
A. రక్తకణాల పితామహుడిగా
B. హెచ్.ఐ.వి. పితామహుడిగా
C. రక్త నాళాల పితామహుడిగా
D. హార్మోన్ల కణాల పితామహుడిగా
Answer :రక్తకణాల పితామహుడిగా


6. మానవునిలో రక్తం పరిమాణం?
A. 3.8 లీటర్లు
B. 4.8 లీటర్లు
C. 6.8 లీటర్లు
D. 8.8 లీటర్లు
Answer :4.8 లీటర్లు


7. ఏనుగు సగటు జీవిత కాలం?
A. 57 సంవత్సరములు
B. 10 సంవత్సరములు
C. 33 సంవత్సరములు
D. 22 సంవత్సరములు
Answer : 57 సంవత్సరములు


8. రేచీకటి కారణం ప్రధానంగా ఏ విటమిన్ లోపం వల్ల ?
A. విటమిన్ బి
B. విటమిన్ ఇ
C. విటమిన్ కె
D. విటమిన్ ఎ
Answer : విటమిన్ ఎ


9. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ కి మొదటి డైరక్టర్ జనరల్?
A. సతీష్ ధావన్
B. అబ్దుల్ కలాం
C. రాజ రామన్న
D. శాంతి స్వరూప్ భట్నాగర్
Answer :శాంతి స్వరూప్ భట్నాగర్


10.గాలిలోని తేమని కొలిచే సాధనం?
A. హైద్రోఫోన్
B. హిప్సో మీటర్
C. హైగ్రోస్కోప్
D. హైగ్రోమీటర్
Answer :: హైగ్రోమీటర్






Telegram Group Join Now
WhatsApp Group Join Now
WhatsApp Channel Subscribe Now

11. సూర్యునికి అతి సమీపంలో ఉన్న గ్రహం?
A. బుధుడు
B. శుక్రుడు
C. గురుడు
D. ఇంద్రుడు
Answer : బుధుడు


12. ఎర్ర గ్రహం అని దేనికి పేరు?
A. అంగారకుడు
B. గురుడు
C. శుక్రుడు
D. ఇంద్రుడు
Answer :అంగారకుడు


13. న్యూట్రాన్ కనుగొన్నది?
A. జేమ్స్ చాడ్విక్
B. ఆటోహాన్
C. బెక్విరల్
D. కొలంబో
Answer :జేమ్స్ చాడ్విక్


14. ఆహార పదార్దాల నిలవకు ఉపయోగించే పదార్దం ?
A. సోడియం కార్బోనెట్
B. టార్కాటరిక్ ఆమ్లం
C. అసిటిక్ ఆమ్లం
D. బెన్జాయిక్ ఆమ్లం
Answer : బెన్జాయిక్ ఆమ్లం


15. Laughing gas is (నవ్వు పుటించే వాయువు )?
A. నైట్రోజన్ పెంటాక్సయిడ్
B. నైట్రోజన్
C. నైట్రిక్ ఆక్సయిడ్
D. నైట్రస్ ఆక్సయిడ్
Answer : నైట్రస్ ఆక్సయిడ్


16. అత్యధికంగా చల్లబరచబడిన ద్రవం ?
A. ఐస్క్రీం
B. టెప్లాన్
C. మెర్కురీ
D. గ్లాస్
Answer :: గ్లాస్


17. ఆభరణాల తయారీలో బంగారంతో కలిపే లోహం ?
A. జింక్
B. రాగి
C. వెండి
D. సీసం
Answer : రాగి


18. శుద్ధ బంగారం ఎన్ని కారట్లు ?
A. 23 కారట్లు
B. 24 కారట్లు
C. 25 కారట్లు
D. 26 కారట్లు
Answer : 24 కారట్లు

About the author

Admin

Leave a Comment

error: Content is protected !!