2) కృష్ణా నది పుట్టిన స్థలం?
A. కొడుగు
B. మహాబలేశ్వరం
C. త్రయంబకేశ్వర్
D. చిక్కబల్లాపూర్
Answer is :: “మహాబలేశ్వరం”
A. కొడుగు
B. మహాబలేశ్వరం
C. త్రయంబకేశ్వర్
D. చిక్కబల్లాపూర్
Answer is :: “మహాబలేశ్వరం”
3) 2001 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో ప్రతి చ.కిలోమీటర్ కు అత్యధిక జన సాంద్రత గల రాష్ట్రం?
A. కేరళ
B. పశ్చిమ బెంగాల్
C. బీహార్
D. ఉత్తరప్రదేశ్
Answer is :: “పశ్చిమ బెంగాల్”
A. కేరళ
B. పశ్చిమ బెంగాల్
C. బీహార్
D. ఉత్తరప్రదేశ్
Answer is :: “పశ్చిమ బెంగాల్”
4) భారతదేశంలో దుమ్ము తుఫానులు(డస్ట్ స్టార్మ్)ఏ నెలలో ఎక్కువగా వచ్చును?
A. మార్చి
B. మే
C. జూలై
D. అక్టోబర్
Answer is :: “మే”
A. మార్చి
B. మే
C. జూలై
D. అక్టోబర్
Answer is :: “మే”
5) పచ్చల ద్వీపం అని పేరు గాంచిన ప్రదేశం?
A. బ్రిటన్
B. టాస్మానియా
C. ఐర్లాండ్
D. సిసిలి
Answer is :: “ఐర్లాండ్”
A. బ్రిటన్
B. టాస్మానియా
C. ఐర్లాండ్
D. సిసిలి
Answer is :: “ఐర్లాండ్”
6) భారతదేశంలో 2001 జనాభా లెక్కల ప్రకారం అత్యల్ప జనాభా కలిగిన కేంద్రపాలిత రాష్ట్రం?
A. పాండిచ్చేరి
B. చండీఘర్
C. లక్షద్వీప్
D. ఢిల్లీ
Answer is :: “లక్షద్వీప్”
A. పాండిచ్చేరి
B. చండీఘర్
C. లక్షద్వీప్
D. ఢిల్లీ
Answer is :: “లక్షద్వీప్”
7) భారతదేశంలో నూనె శుద్ధి కర్మాగారం ఉండు స్థలం?
A. సూరత్
B. కోల్ కతా
C. తాటిపాక
D. కోజికోడ్
Answer is :: “తాటిపాక”
A. సూరత్
B. కోల్ కతా
C. తాటిపాక
D. కోజికోడ్
Answer is :: “తాటిపాక”
8) కేంద్ర పొగాకు పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది?
A. నెల్లూరు
B. బాపట్ల
C. గుంటూరు
D. రాజమండ్రి
Answer is :: “రాజమండ్రి”
A. నెల్లూరు
B. బాపట్ల
C. గుంటూరు
D. రాజమండ్రి
Answer is :: “రాజమండ్రి”
9) కారాకుమ్ ఎడారి ఎక్కడ ఉన్నది?
A. మంగోలియా
B. చైనా
C. ఉజ్బెకిస్తాన్
D. టర్కమెనిస్తాన్
Answer is :: “టర్కమెనిస్తాన్”
A. మంగోలియా
B. చైనా
C. ఉజ్బెకిస్తాన్
D. టర్కమెనిస్తాన్
Answer is :: “టర్కమెనిస్తాన్”
10) భారతదేశంలో మైకా ఖనిజ నిల్వలు అధికంగా లభించే రాష్ట్రములు రాజస్థాన్,ఆంధ్రప్రదేశ్,బీహార్ మరియు?
A. జార్ఖండ్
B. తమిళనాడు
C. మహారాష్ట్ర
D. మధ్యప్రదేశ్
Answer is :: “జార్ఖండ్”
A. జార్ఖండ్
B. తమిళనాడు
C. మహారాష్ట్ర
D. మధ్యప్రదేశ్
Answer is :: “జార్ఖండ్”
11) శ్రీనగర్ పట్టణం నుండి ప్రవహించే నది?
A. జీలం
B. చీనాబ్
C. రావి
D. బియాస్
Answer is :: “జీలం”
A. జీలం
B. చీనాబ్
C. రావి
D. బియాస్
Answer is :: “జీలం”
Leave a Comment