ప్రొద్దుటూరు లోని బాలాజీ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) ఇంజనీరింగ్ కళాశాలలో ఈ నెల 24 వ తేది ఆదివారం మాక్ పాలిసేట్ – 2016 నిర్వహిస్తున్నారు .
పదవ తరగతి విద్యార్తులకుఈ నెల 24 వ తేది ఆదివారం ఉదయం 10 గంటలకు పరీక్షా నిర్వహిస్తారు.
ఇందులో మంచి మార్కులు సాధించిన వారికి మొదటి ముగ్గురికి 5,000/- , 3,000/-, 2,000/- నగదు బహుమతులు అందిస్తారు .
రామేశ్వరం నుండి బాలాజీ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) ఇంజనీరింగ్ కళాశాల వరకు ఉదయం 8 గంటలనుండి ప్రతి పది నిమిషాలకు ఒక బస్సు రవాణా సౌకర్యం ఉందని తెలిపారు . పరీక్షా అనంతరం విద్యార్తులకు భోజనం సదుపాయం కల్పించామని బాలాజీ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు .
Leave a Comment