ఇండియా తీర ప్రాంత పొడవు?
A. 7516 కిలోమీటర్లు
B. 5616 కిలోమీటర్లు
C. 7616 కిలోమీటర్లు
D. 5716 కిలోమీటర్లు
Correct Answer is :: “7516 కిలోమీటర్లు”
A. 7516 కిలోమీటర్లు
B. 5616 కిలోమీటర్లు
C. 7616 కిలోమీటర్లు
D. 5716 కిలోమీటర్లు
Correct Answer is :: “7516 కిలోమీటర్లు”
ఇండియాలో ఏ రాష్ట్రంలో అటవీ ప్రాంతం అత్యధికం?
A. మధ్యప్రదేశ్
B. హర్యానా
C. రాజస్థాన్
D. అస్సాం
Correct Answer is :: “మధ్యప్రదేశ్”
A. మధ్యప్రదేశ్
B. హర్యానా
C. రాజస్థాన్
D. అస్సాం
Correct Answer is :: “మధ్యప్రదేశ్”
ఇండియాలో వ్యవసాయ పద్ధతులు?
A. బావుల ద్వారా
B. చెరువుల ద్వారా
C. కాలువల ద్వారా
D. పైవన్నిటి ద్వారా
Correct Answer is :: “పైవన్నిటి ద్వారా”
A. బావుల ద్వారా
B. చెరువుల ద్వారా
C. కాలువల ద్వారా
D. పైవన్నిటి ద్వారా
Correct Answer is :: “పైవన్నిటి ద్వారా”
గ్రీన్ విచ్ లో ఉదయం 10 గంటలు ఐతేఇండియాలో ఎంత టైం అవుతుంది?
A. 3.30 p.m
B. 2.30 p.m
C. 4.30 p.m
D. 5.30 p.m
Correct Answer is :: “3.30 p.m“
A. 3.30 p.m
B. 2.30 p.m
C. 4.30 p.m
D. 5.30 p.m
Correct Answer is :: “3.30 p.m“
2011 జనాభా లెక్కల ప్రకారం ఇండియాలో అత్యధిక జనాభా ఉన్న నగరం?
A. ముంబై
B. ఢిల్లీ
C. కలకత్తా
D. బెంగుళూరు
Correct Answer is :: “ముంబై”
A. ముంబై
B. ఢిల్లీ
C. కలకత్తా
D. బెంగుళూరు
Correct Answer is :: “ముంబై”
ఇండియాలో తూర్పు నుండి పడమరకు మధ్య దూరం?
A. 2933 కిలోమీటర్లు
B. 3133 కిలోమీటర్లు
C. 3233 కిలోమీటర్లు
D. 2833 కిలోమీటర్లు
Correct Answer is ::”2933 కిలోమీటర్లు”
A. 2933 కిలోమీటర్లు
B. 3133 కిలోమీటర్లు
C. 3233 కిలోమీటర్లు
D. 2833 కిలోమీటర్లు
Correct Answer is ::”2933 కిలోమీటర్లు”
డిబ్రూగర్ ఉన్న రాష్ట్రం?
A. అస్సాం
B. బీహార్
C. పశ్చిమ బెంగాల్
D. రాజస్థాన్
Correct Answer is :: “అస్సాం”
A. అస్సాం
B. బీహార్
C. పశ్చిమ బెంగాల్
D. రాజస్థాన్
Correct Answer is :: “అస్సాం”
కావేరి నది ఏ రాష్ట్రంలో ఉంది?
A. తమిళనాడు
B. కేరళ
C. కర్ణాటక
D. పుదుచ్చేరి
Correct Answer is :: “తమిళనాడు”
A. తమిళనాడు
B. కేరళ
C. కర్ణాటక
D. పుదుచ్చేరి
Correct Answer is :: “తమిళనాడు”
మెక్ మోహన్ రేఖ ఏ దేశాల మధ్య సరిహద్దు రేఖ?
A. చైనా-ఇండియా
B. చైనా-భూటాన్
C. ఇండియా-భూటాన్
D. ఇండియా-పాకిస్తాన్
Correct Answer is :: “చైనా-ఇండియా”
A. చైనా-ఇండియా
B. చైనా-భూటాన్
C. ఇండియా-భూటాన్
D. ఇండియా-పాకిస్తాన్
Correct Answer is :: “చైనా-ఇండియా”
2011 జనన గణన ప్రకారం హైదరాబాద్ నగర జనాభా?
A. 77.49 లక్షలు
B. 76.49 లక్షలు
C. 75.49 లక్షలు
D. 74.49 లక్షలు
Correct Answer is :: “77.49 లక్షలు”
A. 77.49 లక్షలు
B. 76.49 లక్షలు
C. 75.49 లక్షలు
D. 74.49 లక్షలు
Correct Answer is :: “77.49 లక్షలు”
వారణాసి ఉన్న రాష్ట్రం?
A. ఉత్తరప్రదేశ్
B. బీహార్
C. పశ్చిమ బెంగాల్
D. మధ్యప్రదేశ్
Correct Answer is :: “ఉత్తరప్రదేశ్”
A. ఉత్తరప్రదేశ్
B. బీహార్
C. పశ్చిమ బెంగాల్
D. మధ్యప్రదేశ్
Correct Answer is :: “ఉత్తరప్రదేశ్”
వెండి కర్ణాటక లో ఏ ప్రాంతంలో లభ్యమవుతుంది?
A. మైసూరు
B. ధార్వాల్
C. గుల్బర్గా
D. చిత్రదుర్గ
Correct Answer is :: “చిత్రదుర్గ”
A. మైసూరు
B. ధార్వాల్
C. గుల్బర్గా
D. చిత్రదుర్గ
Correct Answer is :: “చిత్రదుర్గ”
2011 జనగణన ప్రకారం ఇండియాలో ఏ రాష్ట్రంలో అత్యల్ప జనసాంద్రత గలదు?
A. అరుణాచల్ ప్రదేశ్
B. మణిపూర్
C. నాగాలాండ్
D. హిమాచల్ ప్రదేశ్
Correct Answer is :: “అరుణాచల్ ప్రదేశ్”
A. అరుణాచల్ ప్రదేశ్
B. మణిపూర్
C. నాగాలాండ్
D. హిమాచల్ ప్రదేశ్
Correct Answer is :: “అరుణాచల్ ప్రదేశ్”
జంతర్ మంతర్ ఉన్న చోటు?
A. న్యూ ఢిల్లీ
B. ఆగ్రా
C. భోపాల్
D. కొచ్చిన్
Correct Answer is :: “న్యూ ఢిల్లీ”
A. న్యూ ఢిల్లీ
B. ఆగ్రా
C. భోపాల్
D. కొచ్చిన్
Correct Answer is :: “న్యూ ఢిల్లీ”
భూ ఉపరితలంలో ఇండియా ఉపరితలం శాతం?
A. 2.4 శాతం
B. 2.8 శాతం
C. 2.9 శాతం
D. 3.4 శాతం
Correct Answer is :: “2.4 శాతం”
A. 2.4 శాతం
B. 2.8 శాతం
C. 2.9 శాతం
D. 3.4 శాతం
Correct Answer is :: “2.4 శాతం”
ఇండియా భౌగోళిక విస్తీర్ణంలో మొత్తం అడవుల శాతం?
A. 21 %
B. 24 %
C. 28 %
D. 31 %
Correct Answer is ::”21 %”
A. 21 %
B. 24 %
C. 28 %
D. 31 %
Correct Answer is ::”21 %”
ఇండియాలో అడవుల రకాలు?
A. పైవన్నీ
B. ఎప్పుడూ పచ్చగా ఉండే అడవులు
C. ఎండు అడవులు
D. కొండల అడవులు
Correct Answer is ::”పైవన్నీ”
A. పైవన్నీ
B. ఎప్పుడూ పచ్చగా ఉండే అడవులు
C. ఎండు అడవులు
D. కొండల అడవులు
Correct Answer is ::”పైవన్నీ”
ఇండియాలో ఉత్తరం నుండి దక్షిణం వరకు మధ్య దూరం?
A. 3214 కిలోమీటర్లు
B. 3314 కిలోమీటర్లు
C. 3414 కిలోమీటర్లు
D. 3514 కిలోమీటర్లు
Correct Answer is ::”3214 కిలోమీటర్లు”
A. 3214 కిలోమీటర్లు
B. 3314 కిలోమీటర్లు
C. 3414 కిలోమీటర్లు
D. 3514 కిలోమీటర్లు
Correct Answer is ::”3214 కిలోమీటర్లు”
గ్రీన్ విచ్ టైం కి ,ఇండియన్ స్టాండర్డ్ టైం కి తేడా ఎంత?
A. 5 గంటలు
B. 5 1/2 గంటలు
C. 6 గంటలు
D. 6 1/2 గంటలు
Correct Answer is :: “5 1/2 గంటలు”
A. 5 గంటలు
B. 5 1/2 గంటలు
C. 6 గంటలు
D. 6 1/2 గంటలు
Correct Answer is :: “5 1/2 గంటలు”
2011 జనగణన ప్రకారం ఇండియాలోని ఏ రాష్ట్రంలో అత్యధిక జనసాంద్రత కలదు?
A. బీహార్
B. పశ్చిమబెంగాల్
C. కేరళ
D. ఉత్తరప్రదేశ్
Correct Answer is ::”బీహార్”
A. బీహార్
B. పశ్చిమబెంగాల్
C. కేరళ
D. ఉత్తరప్రదేశ్
Correct Answer is ::”బీహార్”
ఇండియాలో మొదటి సూర్యోదయం ఏ రాష్ట్రంలో కలుగుతుంది?
A. అస్సాం
B. హిమాచల్ ప్రదేశ్
C. త్రిపుర
D. అరుణాచల్ ప్రదేశ్
Correct Answer is ::”అరుణాచల్ ప్రదేశ్”
A. అస్సాం
B. హిమాచల్ ప్రదేశ్
C. త్రిపుర
D. అరుణాచల్ ప్రదేశ్
Correct Answer is ::”అరుణాచల్ ప్రదేశ్”
కుతుబ్ మినార్ ఉన్న చోటు?
A. న్యూ ఢిల్లీ
B. ఆగ్రా
C. భోపాల్
D. కొచ్చిన్
Correct Answer is :: “న్యూ ఢిల్లీ”
A. న్యూ ఢిల్లీ
B. ఆగ్రా
C. భోపాల్
D. కొచ్చిన్
Correct Answer is :: “న్యూ ఢిల్లీ”
Leave a Comment