Current Affairs

పేపర్ కరెన్సీ తొలిసారి ముద్రించిన దేశం ఏది?| జనరల్ నాలెడ్జ్ ప్రాక్టిస్ పేపర్ | Telugu GK Practice Paper


  జీవిత భీమా సంస్థను జాతీయం చేసిన ప్రధాని ఎవరు?
Answer: జవర్ లాల్ నెహ్రు


  పౌరులు తమ సమస్యలు చెప్పుకోవడానికి మన రాశ్ట్రం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ ఏది?
Answer: 1100


  మన దేశంలొ మొట్ట మొదట స్థాపించిన జీవిత భీమా సంస్థ ఏది?
Answer: ఓరియంటల్ లైఫ్ ఇన్సురెన్స్ , కొల్ కత (1818)


  తొలి సారి అత్యధిక బడ్జెట్ లు ప్రవేశపెట్టిన వారు ఎవరు?
Answer: మొరార్జి దేశాయి (10బడ్జెట్ లు)


  రెండవ సారి అత్యధిక బడ్జెట్ లు ప్రవేశపెట్టిన వారు ఎవరు?
Answer: పి చిందంబరం (8 సార్లు)


  పేదరిక నిర్మూలన లక్షంగా ఉన్న పంచవర్శ ప్రణాలిక ఏది?
Answer: 5వ పంచవర్శ ప్రణాలిక


  భార్త్ లొ కరెన్సీ ముద్రణాలయం ఎక్కడ ఉంది?
Answer: నాసిక్


  మూడవ సారి అత్యధిక బడ్జెట్ లు ప్రవేశపెట్టిన వారు ఎవరు?
Answer: ప్రణబ్ ముఖర్జి (7 సార్లు)


  హరిత విప్లవాన్ని ప్రారంభించిన్ మొదటి దేశం?
Answer: మెక్సికొ


  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చరిత్రలొ అత్యధిక బడ్జెట్లు ఎవరు ప్రవేశపెట్టరు?
Answer: కే రోశయ్య


   పేపర్ కరెన్సిని తొలిసారి ముద్రించిన దేశం ఏది?
Answer: చైనా


  ప్రపంచంలొ అత్యధిక జాతీయ ఆదాయం ఉన్న దేశం ?
Answer:అమెరికా


  ఈ-సేవ ను మొదట  తెలంగాణా  లొ ఎక్కడ ప్రారంభించారు?
Answer: హైదరాబాద్ (1999)


  భారత్ లొ మొదటిసారిగా నాణేలను విడుదల చేసినవారు?
Answer: షేర్షా (1542)


  ప్రపంచంలొ మొదటి కేంద్ర బ్యాంక్ ఏది?
Answer: రిక్స్ బ్యాంక్ ఆఫ్ స్వీడన్(1656)


  రిజర్వ్ బ్యాంక్ కు మొదటి భారతీయ గవర్నర్ ఎవరు?
Answer: సి డి దేశ్ ముఖ్


  ప్రపంచంలొ మొదటి వాణిజ్య బ్యాంక్ ఏది?
Answer: బ్యాంక్ ఆఫ్ వెనిస్


  భారత్ లొ మొదటి సారిగా ఏర్పాటు చేసిన వాణిజ్య బ్యాంక్ ఏది?
Answer: అలహాబాద్ బ్యాంక్ (1865)


  బ్యాంకులను జాతీయం చేసిన ప్రధాని ఎవరు?
Answer: ఇందిరా గాంధి


  బ్యాంకులకు శాఖలు అధికంగా ఉన్న దేశం?
Answer: ఇంగ్లాండ్

About the author

Admin

Leave a Comment

error: Content is protected !!