రిజర్వ్ బ్యాంక్ కు మొదటి భారతీయ గవర్నర్ ఎవరు?
Answer: సి డి దేశ్ ముఖ్
ప్రపంచంలొ మొదటి వాణిజ్య బ్యాంక్ ఏది?
Answer: బ్యాంక్ ఆఫ్ వెనిస్
Answer: బ్యాంక్ ఆఫ్ వెనిస్
భారత్ లొ మొదటి సారిగా ఏర్పాటు చేసిన వాణిజ్య బ్యాంక్ ఏది?
Answer: అలహాబాద్ బ్యాంక్ (1865)
Answer: అలహాబాద్ బ్యాంక్ (1865)
బ్యాంకులను జాతీయం చేసిన ప్రధాని ఎవరు?
Answer: ఇందిరా గాంధి
Answer: ఇందిరా గాంధి
బ్యాంకులకు శాఖలు అధికంగా ఉన్న దేశం?
Answer: ఇంగ్లాండ్
Answer: ఇంగ్లాండ్
భారతీయ రిజర్వ్ బ్యాంక్ ను ఎప్పుడు ప్రారంభించారు?
Answer: 1935 ఎప్రియల్ 1న
Answer: 1935 ఎప్రియల్ 1న
భారతీయ రిజర్వ్ బ్యాంక్ ను ఎప్పుడు ప్రారంభించారు?
Answer: 1935 ఎప్రియల్ 1న
Answer: 1935 ఎప్రియల్ 1న
రిజర్వ్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
Answer: ముంబాయి
Answer: ముంబాయి
ప్రపంచ బ్యాంక్ ముఖ్య కేంద్రం ఎక్కడ ఉంది?
Answer: వాషింగ్ టన్
Answer: వాషింగ్ టన్
రిజర్వ్ బ్యాంక్ మొదటి గవర్నర్ ఎవరు?
Answer: ఒస్టర్న్ స్మిత్
Answer: ఒస్టర్న్ స్మిత్
విదేశాలలొ బ్రాంచ్ ఏర్పాటు చేసిన తొలి బ్యాంక్ ఏది?
Answer: బ్యాంక్ ఆఫ్ ఇండియ
Answer: బ్యాంక్ ఆఫ్ ఇండియ
నాబార్డ్ ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
Answer: 1982
Answer: 1982
ప్రపంచ బ్యాంక్ మొదటి అద్యక్షుదు ఎవరు?
Answer: ఉగెనె మెయర్
Answer: ఉగెనె మెయర్
ప్రపంచ బ్యాంక్ సహాయం పొందిన మొదటి దేశం?
Answer: ఫ్రాన్స్
Answer: ఫ్రాన్స్
మన రాష్ట్రంలొ మొదటి గ్రామీణ బ్యాంక్ ఏది?
Answer: నాగార్జున గ్రామీణ బ్యాంక్
Answer: నాగార్జున గ్రామీణ బ్యాంక్
ప్రపంచంలొ మొదటి కేంద్ర బ్యాంక్ ఏది?
Answer: రిక్స్ బ్యాంక్ ఆఫ్ స్వీడన్(1656)
Answer: రిక్స్ బ్యాంక్ ఆఫ్ స్వీడన్(1656)
రిజర్వ్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
Answer: ముంబాయి
Answer: ముంబాయి
ప్రపంచ బ్యాంక్ ముఖ్య కేంద్రం ఎక్కడ ఉంది?
Answer: వాషింగ్ టన్
Answer: వాషింగ్ టన్
రిజర్వ్ బ్యాంక్ మొదటి గవర్నర్ ఎవరు?
Answer: ఒస్టర్న్ స్మిత్
Answer: ఒస్టర్న్ స్మిత్
విదేశాలలొ బ్రాంచ్ ఏర్పాటు చేసిన తొలి బ్యాంక్ ఏది?
Answer: బ్యాంక్ ఆఫ్ ఇండియ
Answer: బ్యాంక్ ఆఫ్ ఇండియ
Leave a Comment