Current Affairs

బంగారం దేనిలో కరుగుతుంది ? | Telugu General Science Important Questions with Answers

facts of general science కోసం చిత్ర ఫలితం

1. మానవ శరీరంలో ఎముకల సంఖ్య ?

A. 204
B. 206
C. 208
D. 210
Answer : 206


2. కింది వానిలో బాక్టీరియల్ వ్యాధి?
A. డెంగు
B. హెపటైటిస్
C. చికెన్ ఫాక్స్
D. ట్యూబర్ కులోసిస్
Answer : ట్యూబర్ కులోసిస్


3. ఏ చెట్టుకి విత్తనాలు ఉంటాయి కాని పండ్లు ఉండవు?
A. చెరుకు
B. వేరుశెనగ
C. ఆల్మండ్
D. సైకస్
Answer : సైకస్


4. చెట్టు యొక్క ఏ భాగం నుండి నల్ల మందు తీయబడుతుంది?
A. వేరు
B. కొమ్మ
C. ఆకు
D. పుష్పం
Answer : ఆకు


5. పనిచేసే రిఫ్రిజరేటర్ ని ఒక గదిలో పెడితే,ఆ గదిలో ఉష్ణోగ్రత?
A. పెరుగుతుంది
B. తగ్గుతుంది
C. ఒకే రకంగా ఉంటుంది
D. బాగా తగ్గుతుంది
Answer : పెరుగుతుంది


6. ఆకుపచ్చ,ఎర్ర రంగులను కలిపితే ,ఆ మిశ్రమం రంగు?
A. పసుపు
B. నీలం
C. వైలెట్
D. నలుపు
Answer : పసుపు


7. కింది వానిలో ఏ బాంబు జీవుల్ని తప్ప నిర్మాణాలకు హానిచేయదు?
A. న్యూట్రాన్ బాంబు
B. ఆటం బాంబు
C. హైడ్రోజన్ బాంబు
D. నార్మల్ బాంబు
Answer : న్యూట్రాన్ బాంబు


8. నిమ్మకాయ, ద్రాక్ష పళ్ళలో ఉండే ఆమ్లం ?
A. సిట్రిక్ ఆమ్లం
B. టార్టారిక్ ఆమ్లం
C. ఆస్కార్బిక్ ఆమ్లం
D. లాక్టిక్ ఆమ్లం
Answer : సిట్రిక్ ఆమ్లం


9. విద్యుత్ బల్బులోని ఫిలమెంటును దేనితో చేస్తారు ?
A. టంగ్ స్టన్
B. ఇనుము
C. నిక్రోం
D. కార్బన్
Answer : టంగ్ స్టన్


10. ఆభరణాల తయారికి బంగారంలో కలిపే లోహం ?
A. జింక్
B. రాగి
C. వెండి
D. ప్లాటినం
Answer : రాగి


11. బంగారం దేనిలో కరుగుతుంది ?
A. హైడ్రో క్లోరిక్ ఆమ్లం
B. నైట్రిక్ ఆమ్లం
C. ఆక్వా రెజియా
D. ఎసిటిక్ ఆమ్లం
Answer : ఆక్వా రెజియా


12. కింది వానిలో పెద్ద కల్మష పదార్దం ?
A. ఆక్సిజన్
B. కార్బన్ మోనాక్సైడ్
C. హీలియం
D. కార్బన్ డై ఆక్సైడ్
Answer : కార్బన్ మోనాక్సైడ్


13. అణు సిద్ధాంతాన్ని కనుగొన్నది?
A. బెంజిమెన్ ఫ్రాంక్లిన్
B. మేడం క్యూరీ
C. ఆల్బర్ట్ ఐన్ స్టీన్
D. జాన్ డాల్టన్
Answer : జాన్ డాల్టన్


14. జె.ఎల్.బయర్డ్ కనుగొన్నది?
A. డైనమైట్
B. రేడియోధార్మిక శక్తి
C. రేడియో
D. టెలివిజన్
Answer : టెలివిజన్


15. అనిమో మీటర్ కొలిచేది?
A. సముద్ర స్థాయి పైన ఎత్తుని
B. గాలి తేమని
C. సముద్రపు లోతుని
D. గాలి వేగాన్ని
Answer : గాలి వేగాన్ని


16. జీవించి ఉన్న అతి పెద్ద చెట్టు?
A. యూకలిప్టస్
B. సాల్
C. టేకు
D. పైవి ఏవి కావు
Answer : సాల్


17. జన్యుశాస్త్ర పితామహుడు?
A. లామార్క్
B. డార్విన్
C. మెండల్
D. కత్రినా
Answer : మెండల్


18. ఇండియా లో ఆర్యభట్ట తొలి ఉపగ్రహం.అది ఎప్పుడు ప్రయాణించింది ?
A. 1972
B. 1973
C. 1974
D. 1975
Answer : 1975


19. చంద్రుడు మీద మానవుడు ఏ సంవత్సరంలో కాలు పెట్టాడు?
A. 1967
B. 1968
C. 1964
D. 1969
Answer : 1969


20. కృత్రిమ ఉపగ్రహాన్ని మొదట ప్రయోగించిన దేశం?
A. జపాన్
B. బ్రిటన్
C. అమెరికా
D. రష్యా
Answer : రష్యా


21. విక్రం సారాభాయి అంతరిక్ష కేంద్రం ఉన్న చోటు?
A. కేరళ
B. ఆంధ్రప్రదేశ్
C. గుజరాత్
D. కర్నాటక
Answer : కేరళ


22. అత్యంత బరువైన గ్రహం?
A. గురుడు
B. శుక్రుడు
C. బుధుడు
D. అంగారకుడు
Answer : గురుడు


23. ఎక్కువ ఉపగ్రహాలున్న గ్రహం?
A. గురుడు
B. శుక్రుడు
C. బుధుడు
D. అంగారకుడు
Answer : గురుడు


24. భూమికి అంత్యంత సమీపంలో ఉన్న గ్రహం?
A. గురుడు
B. శుక్రుడు
C. బుధుడు
D. అంగారకుడు
Answer : శుక్రుడు


25. భూమికి అత్యంత దూరంగా ఉన్న గ్రహం?
A. ఇంద్రుడు
B. అంగారకుడు
C. శుక్రుడు
D. బుధుడు
Answer : ఇంద్రుడు


26. అత్యంత కాంతివంతమైన గ్రహం?
A. శుక్రుడు
B. అంగారకుడు
C. గురుడు
D. బుధుడు
Answer : శుక్రుడు


27. సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ ఉన్న చోటు?
A. హైదరాబాద్
B. జైపూర్
C. పూనా
D. కలకత్తా
Answer : హైదరాబాద్


28. ఇండియాలో మందులను అత్యధికంగా తయారు చేసే కంపనీ?
A. సిప్లా
B. రాన్ బాక్సి
C. నిర్మల్ హెల్త్ కేర్
D. కాండిలా హెల్త్ కేర్
Answer : రాన్ బాక్సి


29. కింది వాటిలో బ్యాక్టీరియల్ వ్యాధి?
A. డెంగు
B. హెపిటైటిస్
C. చికెన్ ఫాక్స్
D. ట్యూబర్ కులోసిస్
Answer : ట్యూబర్ కులోసిస్


30. మానవ శరీరంలో కండరాల సంఖ్య?
A. 638
B. 639
C. 640
D. 641
Answer : 639

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!