ఆసియాలోని అతి పొడవైన నది? | జియోగ్రఫీ ప్రాక్టిసు పేపర్ | Telugu Geography Practice Paper

Question ::   భారతదేశంలో నూనె శుద్ధి కర్మాగారం ఉండు స్థలం?
A. సూరత్
B. కోల్ కతా
C. తాటిపాక
D. కోజికోడ్
Correct Answer is :: “తాటిపాక”

Question ::   భారతదేశంలో పురుషుల జనాభా సంఖ్య అధికంగా ఉన్న ప్రాంతం?
A. పశ్చిమ బెంగాల్
B. మిజోరం
C. నాగాలాండ
D. పాండిచ్చేరి
Correct Answer is :: “పాండిచ్చేరి”

Question ::  అతి ముఖ్యమైన యురేనియం గనులు ఉండే ప్రదేశం?
A. యూరల్స్
B. న్యూ మెక్సికో
C. కటంగా
D. మెసాబి రేంజి
Correct Answer is :: “కటంగా”

Question ::   కారాకుమ్ ఎడారి ఎక్కడ ఉన్నది?
A. మంగోలియా
B. చైనా
C. ఉజ్బెకిస్తాన్
D. టర్కమెనిస్తాన్
Correct Answer is :: “టర్కమెనిస్తాన్”

Question ::   కేంద్ర పొగాకు పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది?
A. నెల్లూరు
B. బాపట్ల
C. గుంటూరు
D. రాజమండ్రి
Correct Answer is :: “రాజమండ్రి”

Question ::   భారతదేశం నుండి శ్రీలంక విడిపోయే చోటు?
A. ఇందిరా పాయింట్
B. గల్ఫ్ ఆఫ్ మన్నార్
C. వెల్లంకులం
D. తలైమన్నార్
Correct Answer is :: “గల్ఫ్ ఆఫ్ మన్నార్”

Question ::   గ్రేట్ విక్టోరియా ఎడారి ఉండే ప్రదేశం?
A. యు.కె
B. ఆస్ట్రేలియా
C. యు.ఎస్.ఎ
D. యుగాండా
Correct Answer is :: “ఆస్ట్రేలియా”

Question ::   తిరుపతి ఉండు శ్రేణి?
A. నల్లమలై
B. పాలకొండ
C. శేషాచలం
D. వెలిగొండ
Correct Answer is :: “శేషాచలం” 
Question ::   కృష్ణా నది పుట్టిన స్థలం?
A. కొడుగు
B. మహాబలేశ్వరం
C. త్రయంబకేశ్వర్
D. చిక్కబల్లాపూర్
Correct Answer is :: “మహాబలేశ్వరం” 

Question ::   భారతదేశంలో దుమ్ము తుఫానులు(డస్ట్ స్టార్మ్)ఏ నెలలో ఎక్కువగా వచ్చును?
A. మార్చి
B. మే
C. జూలై
D. అక్టోబర్
Correct Answer is :: “మే”

Question ::   2001 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో ప్రతి చ.కిలోమీటర్ కు అత్యధిక జన సాంద్రత గల రాష్ట్రం?
A. కేరళ
B. పశ్చిమ బెంగాల్
C. బీహార్
D. ఉత్తరప్రదేశ్
Correct Answer is :: “పశ్చిమ బెంగాల్” 
Question ::   నెవడాలో ఉన్న ఏ ఎడారి పట్టణం కెసినోస్ గా ప్రఖ్యాతి చెందినది?
A. శాన్ డియేగో
B. లాస్ వేగాస్
C. శాన్ జోస్
D. సాక్రమెంటో
Correct Answer is :: “లాస్ వేగాస్”
Question ::   ఫ్రాన్స్ మరియు స్పెయిన్ ల మధ్య సరిహద్దుగా నిలబడిన పర్వతాలు?
A. పైరివీస్
B. పెవినీస్
C. క్వీన్ అలెగ్జాండ్రియా రేంజి
D. సెంటినెల్ రేంజ్
Correct Answer is :: “పైరివీస్”

Question ::   పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ ను కలిపేది(రహదారి)?
A. బోలాన్ పాస్
B. ఖైబర్ పాస్
C. రోహాటాంగ్ పాస్
D. ఆఫ్ఘన్ పాస్
Correct Answer is :: “ఖైబర్ పాస్”
Question ::   పచ్చల ద్వీపం అని పేరు గాంచిన ప్రదేశం?
A. బ్రిటన్
B. టాస్మానియా
C. ఐర్లాండ్
D. సిసిలి
Correct Answer is :: “ఐర్లాండ్”
Question ::   అర్థ శుష్క ఉష్ణ మండలాలకు ఉద్దేశించబడిన అంతర్జాతీయ పంటల పరిశోధన సంస్థ(ఇక్రిసాట్) ఉండు ప్రదేశం?
A. మనీలా
B. కొలంబో
C. ముంబై
D. హైదరాబాద్
Correct Answer is :: “హైదరాబాద్”
Question ::   శ్రీనగర్ పట్టణం నుండి ప్రవహించే నది?
A. జీలం
B. చీనాబ్
C. రావి
D. బియాస్
Correct Answer is :: “జీలం”
Question ::   ఆసియాలోని అతి పొడవైన నది?
A. పసుపుపచ్చ నది(ఎల్లో రివర్)
B. బ్రహ్మపుత్ర
C. గంగ
D. యాంగ్ ట్జె
Correct Answer is :: “యాంగ్ ట్జె”
Question ::   భారతదేశంలో మైకా ఖనిజ నిల్వలు అధికంగా లభించే రాష్ట్రములు రాజస్థాన్,ఆంధ్రప్రదేశ్,బీహార్ మరియు?A. జార్ఖండ్
B. తమిళనాడు
C. మహారాష్ట్ర
D. మధ్యప్రదేశ్
Correct Answer is :: “జార్ఖండ్”
Question ::   భారతదేశంలో 2001 జనాభా లెక్కల ప్రకారం అత్యల్ప జనాభా కలిగిన కేంద్రపాలిత రాష్ట్రం?
A. పాండిచ్చేరి
B. చండీఘర్
C. లక్షద్వీప్
D. ఢిల్లీ
Correct Answer is :: “లక్షద్వీప్”
Question ::   బాగా సారం ఉన్న పోఖార లోయ ఇచ్చట కలదు?
A. భూటాన్
B. సిక్కిం
C. నేపాల్
D. అరుణాచల్ ప్రదేశ్
Correct Answer is :: “నేపాల్”
Question ::   థోరియం లభించే ప్రదేశం?
A. ఆంధ్రప్రదేశ్
B. కేరళ
C. కర్ణాటక
D. తమిళనాడు
Correct Answer is :: “కేరళ”
Share this Content

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!