» ఇండియాలో అత్యధిక అక్ష్యరాస్యత గల రాష్ట్రం?
A. మహారాష్ట్ర
B. పశ్చిమ బెంగాల్
C. కేరళ
D. మిజోరం
A. మహారాష్ట్ర
B. పశ్చిమ బెంగాల్
C. కేరళ
D. మిజోరం
Answer :: “కేరళ”
» ముస్లిం జనాభా అధికంగా ఉన్న దేశం?
A. బంగ్లాదేశ్
B. ఇండోనేషియా
C. పాకిస్తాన్
D. ఇండియా
A. బంగ్లాదేశ్
B. ఇండోనేషియా
C. పాకిస్తాన్
D. ఇండియా
Answer :: “ఇండోనేషియా”
» విస్తీర్ణ పరంగా ప్రపంచంలో అత్యంత చిన్న దేశం?
A. వాటికన్ సిటి
B. మొనాకో
C. నౌరు
D. లిచైన్ స్టీన్
A. వాటికన్ సిటి
B. మొనాకో
C. నౌరు
D. లిచైన్ స్టీన్
Answer :: “వాటికన్ సిటి”
» అత్యంత ఎక్కువగా అడవులు ఉన్న ఇండియా రాష్ట్రం?
A. అరుణాచల్ ప్రదేశ్
B.హర్యానా
C. మధ్యప్రదేశ్
D. ఆంధ్రప్రదేశ్
A. అరుణాచల్ ప్రదేశ్
B.హర్యానా
C. మధ్యప్రదేశ్
D. ఆంధ్రప్రదేశ్
Answer :: “మధ్యప్రదేశ్”
» లెప్పా తెగలు ఉన్న రాష్ట్రం?
A. నాగాలాండ్
B. త్రిపుర
C. మేఘాలయ
D. అస్సాం
A. నాగాలాండ్
B. త్రిపుర
C. మేఘాలయ
D. అస్సాం
Answer :: “అస్సాం”
» జనాభా పరంగా ప్రపంచంలో అతి చిన్న దేశం?
A. వాటికన్ సిటి
B. మొనాకో
C. నౌరు
D. లిచైన్ స్టైన్
A. వాటికన్ సిటి
B. మొనాకో
C. నౌరు
D. లిచైన్ స్టైన్
Answer :: “వాటికన్ సిటి”
» ఇండియాలో 86 శాతం వర్షపాతం వచ్చేది?
A. నైరుతి ఋతుపవనాలు
B. ఈశాన్య ఋతుపవనాలు
C. ఆగ్నేయ ఋతుపవనాలు
D. వాయువ్య ఋతుపవనాలు
A. నైరుతి ఋతుపవనాలు
B. ఈశాన్య ఋతుపవనాలు
C. ఆగ్నేయ ఋతుపవనాలు
D. వాయువ్య ఋతుపవనాలు
Answer :: “నైరుతి ఋతుపవనాలు”
» భారత్,ఆఫ్ఘనిస్తాన్ ల మధ్య సరిహద్దు రేఖ?
A. డ్యూరాండ్ రేఖ
B. రాడ్ క్లిఫ్ రేఖ
C. మాజినాట్ రేఖ
D. మెక్ మోహన్ రేఖ
A. డ్యూరాండ్ రేఖ
B. రాడ్ క్లిఫ్ రేఖ
C. మాజినాట్ రేఖ
D. మెక్ మోహన్ రేఖ
Answer :: “డ్యూరాండ్ రేఖ”
» అత్యంత కాంతివంతమైన గ్రహం?
A. శుక్రుడు
B. గరుడు
C. బుధుడు
D. ఇంద్రుడు
A. శుక్రుడు
B. గరుడు
C. బుధుడు
D. ఇంద్రుడు
Answer :: “శుక్రుడు”
» 1901 లో ఇండియా జనాభా?
A. 23 కోట్లు
B. 25 కోట్లు
C. 26 కోట్లు
D. 27 కోట్లు
A. 23 కోట్లు
B. 25 కోట్లు
C. 26 కోట్లు
D. 27 కోట్లు
Answer :: “23 కోట్లు”
» భూమికి అత్యంత దగ్గరిగా ఉన్న గ్రహం?
A. శుక్రుడు
B. గురుడు
C. బుధుడు
D. ఇంద్రుడు
A. శుక్రుడు
B. గురుడు
C. బుధుడు
D. ఇంద్రుడు
Answer :: “శుక్రుడు”
» శీతల ప్రదేశం నైనిటాల్ ఉన్న రాష్ట్రం?
A. మణిపూర్
B. ఛత్తీస్గఢ్
C.మిజోరం
D. ఉత్తరాఖండ్
A. మణిపూర్
B. ఛత్తీస్గఢ్
C.మిజోరం
D. ఉత్తరాఖండ్
Answer :: “ఉత్తరాఖండ్”
» ఎర్ర గ్రహం?
A. అంగారకుడు
B. శుక్రుడు
C. గురుడు
D. బుధుడు
A. అంగారకుడు
B. శుక్రుడు
C. గురుడు
D. బుధుడు
Answer :: “అంగారకుడు”
» ఏ గ్రహం మీద పగలు అత్యంత కాలం ఎక్కువ?
A. అంగారకుడు
B. బుధుడు
C. గురుడు
D. శుక్రుడు
A. అంగారకుడు
B. బుధుడు
C. గురుడు
D. శుక్రుడు
Answer :: “గురుడు”
» కవరతి దేని ముఖ్య పట్టణం?
A. లక్షద్వీప్
B. పుదుచ్చేరి
C. అండమాన్
D. డామన్,డయ్యూ
A. లక్షద్వీప్
B. పుదుచ్చేరి
C. అండమాన్
D. డామన్,డయ్యూ
Answer :: “లక్షద్వీప్”
» అత్యంత ఎక్కువగా ఉపగ్రహాలు ఉన్న గ్రహం?
A. గురుడు
B. శుక్రుడు
C. బుధుడు
D. ఇంద్రుడు
A. గురుడు
B. శుక్రుడు
C. బుధుడు
D. ఇంద్రుడు
Answer :: “గురుడు”
Leave a Comment