» ఒక వ్యోమగామికి అంతరిక్ష ఉపరితలము ……రంగులో కనిపిస్తుంది?
A. తెలుపు
B. నలుపు
C. నీలం
D. ముదురు ఎరుపు
A. తెలుపు
B. నలుపు
C. నీలం
D. ముదురు ఎరుపు
Answer : నలుపు
» ఈ కింది వానిలో ఏ జంతువునకు గోళ్ళు కలవు కాని వ్రేళ్ళు ఉండువు?
A. గుర్రం
B. నీలి తిమింగలం
C. జిరాఫీ
D. ఏనుగు
A. గుర్రం
B. నీలి తిమింగలం
C. జిరాఫీ
D. ఏనుగు
Answer : నీలి తిమింగలం
» కాలేయంలో నిలువ ఉండే విటమిన్?
A. విటమిన్ డి
B. విటమిన్ ఇ
C. విటమిన్ ఎ
D. విటమిన్ సి
A. విటమిన్ డి
B. విటమిన్ ఇ
C. విటమిన్ ఎ
D. విటమిన్ సి
Answer : విటమిన్ డి
» మానవ హృదయాన్ని మొదటి సారిగా మార్పిడి చేసినది?
A. క్రిస్టియన్ బెర్నాన్డ్
B. రోహమ్ కోరం
C. హెన్రీ రాన్
D. సిరిల్ వైట్ మెన్
A. క్రిస్టియన్ బెర్నాన్డ్
B. రోహమ్ కోరం
C. హెన్రీ రాన్
D. సిరిల్ వైట్ మెన్
Answer : క్రిస్టియన్ బెర్నాన్డ్
» వైరస్ కారణంగా సంభవించే వ్యాధిని ఏమంటారు?
A. కలరా
B. డిఫ్తీరియ
C. శీతల జ్వరము
D. టైఫాయిడ్
A. కలరా
B. డిఫ్తీరియ
C. శీతల జ్వరము
D. టైఫాయిడ్
Answer : శీతల జ్వరము
» బంగాళాదుంప ఉద్బవించిన దేశము ?
A. ఇండియా
B. ఐర్లాండ్
C. చిలి
D. బ్రిటన్
A. ఇండియా
B. ఐర్లాండ్
C. చిలి
D. బ్రిటన్
Answer : చిలి
‘నీలి మృదు ఫలం’ అనగా ?
» అంగారకుని ఉపరితలం చుట్టూ వ్యాపించి యున్న వింతైన గుండ్రని గులక రాళ్ళు ?
B. ఒక రకమైన ఎర్రని ఫలములు
C. దక్షిణ అమెరికాలో కనబడు ఒక రకమైన పక్షి
D. ఒక అందమైన ఇటలి పుష్పం
B. ఒక రకమైన ఎర్రని ఫలములు
C. దక్షిణ అమెరికాలో కనబడు ఒక రకమైన పక్షి
D. ఒక అందమైన ఇటలి పుష్పం
Answer : ఒక అందమైన ఇటలి పుష్పం
» వెల్లులి యొక్క శాస్రియ నామము?
A. వైటిస్ వినిఫెర
B. ఏలియం సటైవం
C. సిట్రస్ లెమన్
D. బ్రాసిక ఒలేరేసియ
A. వైటిస్ వినిఫెర
B. ఏలియం సటైవం
C. సిట్రస్ లెమన్
D. బ్రాసిక ఒలేరేసియ
Answer : ఏలియం సటైవం
» అంధత్వాని కలుగజేసే మత్తుపానీయాలలో గల హానికర పదార్ధము?
A. మీధైల్ ఆల్కహాల్
B. ఇధైల్ ఆల్కహాల్
C. ఎమైల్ ఆల్కహాల్
D. పైవి ఏవీ కావు
A. మీధైల్ ఆల్కహాల్
B. ఇధైల్ ఆల్కహాల్
C. ఎమైల్ ఆల్కహాల్
D. పైవి ఏవీ కావు
Answer : మీధైల్ ఆల్కహాల్
» బాక్సైట్ _ _ _యెక్క ముఖ్యమైన ధాతువు ?
A. అల్యూమినియం
B. ఇనుము
C. నికెల్
D. జింక్
A. అల్యూమినియం
B. ఇనుము
C. నికెల్
D. జింక్
Answer : అల్యూమినియం
» ఈ క్రింది వానిలో ఆధునిక విజ్ఞాన శాస్త్రము యొక్క నాల్గవ పరిమాణము?
A. అంతరిక్షము
B. నక్షత్రము
C. సూర్యుడు
D. సమయము
A. అంతరిక్షము
B. నక్షత్రము
C. సూర్యుడు
D. సమయము
Answer : అంతరిక్షము
» తన కంప్యూటరుకు కంప్యూటరు భాషను ఉపయోగించిన మొదటి శాస్త్రవేత్త?
A. G.W.స్మిత్
B. కోనరాడ జ్యూస్
C. బిల్ గేట్స్
D. రాబర్ట్ ఇంటెల్
A. G.W.స్మిత్
B. కోనరాడ జ్యూస్
C. బిల్ గేట్స్
D. రాబర్ట్ ఇంటెల్
Answer : కోనరాడ జ్యూస్
» చలన చిత్రాలకు అవసరమైన సెల్యూలాయిడ్ ఫిల్మ్ ను కనుగొన్నది ఎవరు?
A. ఫాక్స్
B. జార్జి కోడక్
C. లైమెక్స్ పీటర్స్
D. జార్జ్ ఈస్ట్ మన్
A. ఫాక్స్
B. జార్జి కోడక్
C. లైమెక్స్ పీటర్స్
D. జార్జ్ ఈస్ట్ మన్
Answer : జార్జ్ ఈస్ట్ మన్
» కింది వానిలోని ఏ భాగాలు కంప్యూటర్ మొత్తానికి తప్పనిసరిగా అవసరం?
A. హార్డ్ వేర్ మరియు సాఫ్ట్ వేర్
B. ఇన్ పుట్ మరియు అవుట్ పుట్
C. కీబోర్డ్ మరియు ప్రింటర్
D. పైవన్నీ
A. హార్డ్ వేర్ మరియు సాఫ్ట్ వేర్
B. ఇన్ పుట్ మరియు అవుట్ పుట్
C. కీబోర్డ్ మరియు ప్రింటర్
D. పైవన్నీ
Answer : పైవన్నీ
» పవర్ జనరేషన్ కోసం అత్యధికంగా కార్బన్ డై ఆక్సైడ్ వదులుకున్న దేశాలలో భారతదేశం స్థానం?
A. మొదటిది
B. రెండవది
C. మూడవది
D. నాల్గవది
A. మొదటిది
B. రెండవది
C. మూడవది
D. నాల్గవది
Answer : మూడవది
Leave a Comment