Current Affairs

జనరల్ నాలెడ్జ్ బిట్స్ – Telugu General Knowledge Bits

జనరల్ నాలెడ్జ్ బిట్స్ 


»  భారత్ లొ మొదట సూర్యోదయమయ్యె రాశ్ట్రం ఏది?
Answer: అరుణాచల్ ప్రదేశ్

»  భారత అంతర్జాతీయ భూ సరిహద్దు పొడవు ఎంత?
Answer: 15200 కి మి





»  భారత్ తొ అత్యధిక భూ సరిహద్దు ఉన్న దేశం ఏది?
Answer: బంగ్లా దెశ్

»  భారత్ తొ తక్కువ భూ సరిహద్దు ఉన్న దేశం ఏది?
Answer: ఆఫ్ఘనిస్తాన్

»  భారత్ – శ్రీ లంకల మద్య ఉన్న విభజన రేఖను ఏమంటారు?
Answer: పాక్ జలసంధి

»  భారత్ – చైన ల మద్య ఉన్న విభజన రేఖను ఏమంటారు?
Answer: మెక్ మొహన్ రేఖ

»  అతి పెద్ద వయసులొ ప్రధాని అయిన వారు ఎవరు?
Answer: మొరార్జీ దేశాయి

»  హత్యకు గురయిన రెండవ ప్రధాని ఎవరు?
Answer: రాజీవ్ గాంధి (1991 మే 21 న)





»  భారత ఆర్థిక మంత్రిగా ఉన్న తొలి మహిళ ఎవరు?
Answer: ఇందిరా గాంధి

»  విద్యా హక్కు చట్టం ఎప్పుడు అమలులొకి వచింది?
Answer: 2010 యెప్రియల్ 1 నుంచి

»  ఉప రాష్ట్రపతిగా ఎక్కువకాలం ఎవరు పని చేసారు?
Answer: సర్వే పల్లి రాధాక్రిష్ణన్

»  లోక్ సభలొ ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటి లేనప్పుడు ప్రధానిని ఎన్నుకునే అధికారం ఎవరికి ఉంటుంది?
Answer: భారత రాష్ట్రపతి కి

»  తక్కువ కాలం భారత రాష్ట్రపతిగా పనిచేసిన వారు ఎవరు?
Answer: జాకీర్ హుస్సైన్ (1 సం 11నెలల 20 రోజులు)

»  భారత రాష్ట్రపతి పదవి కాలం ఎంత?
Answer: 5 సం

»  భారత రాష్ట్రపతిని రెండు సార్లు నిర్వహించిన వ్యక్తి ఎవరు?
Answer: బాబూ రాజేంద్ర ప్రసాద్

»  భారత ప్రధాన మంత్రిని ఎవరు నియమిస్తారు?
Answer: భారత రాష్ట్రపతి

»  భారత్ – పాకిస్తాన్ ల మద్య ఉన్న విభజన రేఖను ఏమంటారు?
Answer: రాడ్ క్లిప్ రేఖ

»  భారత్ – బంగ్లాదేశ్ ల మద్య ఉన్న విభజన రేఖను ఏమంటారు?
Answer: ఫరక్కా బ్యారెజ్

»  భారత దేశ ఎల్లలు ఏవి?
తూర్పున బంగాళాఖాతం
పడమర అరేబియా సముద్రం
ఉత్తరాన హిమాలయా పర్వతాలు

About the author

Admin

Leave a Comment

error: Content is protected !!