Current Affairs

ఇండియాలోని జిల్లాల సంఖ్య? – Telugu Geography

జియోగ్రఫీ



» సౌర వ్యవస్థ పితామహుడు?
A. సూర్యుడు
B. శుక్రుడు
C. గురుడు
D. అంగారకుడు
Answer ::   “సూర్యుడు”


» 2011 జనాభా లెక్కల ప్రకారం ఇండియాలో అక్షరాస్యత శాతం?
A. 68.04 %
B. 70.04 %
C. 72.04 %
D. 74.04 %
Answer ::   “74.04 %”


» భూమి ఏ రెండు గ్రహాల మధ్య ఉంది?
A. శుక్రుడు-అంగారకుడు
B. శుక్రుడు-గురుడు
C. శుక్రుడు-ఇంద్రుడు
D. అంగారకుడు-గురుడు
Answer ::  “శుక్రుడు-అంగారకుడు”

» ఎక్కువ సాధారణ అగ్ని సంబంధిత శీలా ఏది?
A. పాలరాయి
B. లైం స్టోన్(సున్నపురాయి)
C. బ్లాక్ స్టోన్(నల్లరాయి)
D. గ్రానైట్
Answer ::   “గ్రానైట్”

» గోదావరి మహానది మధ్య ఉన్న ప్రాంతానికి పేరు?
A. కోస్తా ఆంద్ర
B. కళింగ
C. త్రిలింగ
D. రాయలసీమ
Answer ::  “కళింగ”




» హిమాలయాలు దేనితో ఏర్పడ్డాయి?
A. మంచు శిలలు
B. సెడిమెంటరి శిలలు
C. ఇగ్నియస్ శిలలు
D. మెటమార్పిక్ శిలలు
Answer ::   “సెడిమెంటరి శిలలు”

» ఇండియాలోని జిల్లాల సంఖ్య?
A. 640
B. 660
C. 680
D. 690
Answer ::  “640”

» కింది వానిలో వేటిని జంట గ్రహాలు అంటారు?
A. సూర్యుడు,చంద్రుడు
B. సూర్యుడు,భూమి
C. భూమి,శుక్రుడు
D. భూమి,సూర్యుడు
Answer ::  “భూమి,శుక్రుడు”

» న్యూయార్క్ నగరం ఏ నది ఒడ్డున ఉంది?
A. సైని
B. నైల్
C. టిస్టా
D. హడ్సన్
Answer ::  “హడ్సన్”

» 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనసాంద్రత?
A. 382
B. 325
C. 311
D. 310
Answer ::   “382”

» దక్షిణ భారతదేశంలో అతిపెద్దదైన గోదావరి నది ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ ప్రవేశిస్తుంది?
A. ఆదిలాబాద్ జిల్లా
B. తూర్పుగోదావరి జిల్లా
C. పశ్చిమ గోదావరి జిల్లా
D. కృష్ణా జిల్లా
Answer ::   “ఆదిలాబాద్ జిల్లా”




» 2011 జనాభా లెక్కల ప్రకారం అతి తక్కువ జనాభా గల రాష్ట్రం?
A. సిక్కిం
B. మిజోరం
C. గోవా
D. నాగాలాండ్
Answer ::  “సిక్కిం”

» తడోడా జాతీయ పార్కు ఎక్కడ ఉంది?
A. తేజాపూర్(అస్సాం)
B. భువనేశ్వర్(ఒరిస్సా)
C. మండి(హిమాచల్ ప్రదేశ్)
D. చంద్రపూర్(మహారాష్ట్ర)
Answer ::   “చంద్రపూర్(మహారాష్ట్ర)”

»  కింది వానిలో వేటిలో అత్యధికంగా అడవులు ఉన్నాయి?
A. ఆంధ్రప్రదేశ్
B. ఉత్తరప్రదేశ్
C. మధ్యప్రదేశ్
D. అరుణాచల్ ప్రదేశ్
Answer ::  “మధ్యప్రదేశ్”

About the author

Admin

Leave a Comment

error: Content is protected !!