అతి ప్రాచీనమైన పర్వతాలు? Telugu General Knowledge Questions & Answers

జనరల్ నాలెడ్జ్


హిమాలయాలు అనగా…? 
A. ముడుత పర్వతాలు
B. అగ్నిపర్వతాలు
C. పరిశిష్ట పర్వతాలు
D. విరూపకారక పర్వతాలు
Answer: ముడుత పర్వతాలు


మన రాష్ట్రంలో అతి పొడవైన జాతీయ రహదారి ఏది? 
A. 7వ జాతీయ రహదారి
B. 5వ జాతీయ రహదారి
C. 9వ జాతీయ రహదారి
D. 4వ జాతీయ రహదారి
Answer: 5వ జాతీయ రహదారి



భౌగోళిక విస్తీర్ణం దృష్ట్యా అతి చిన్న రాష్ట్రం ఏది? 
A. ఢిల్లీ
B. మధ్యప్రదేశ్
C. ఒరిస్సా
D. సిక్కిం
Answer: ఢిల్లీ


భారతీయ వాతవరణశాఖ వాతావరణ చిత్రాలతో (మ్యాప్స్)తో కూడిన సమాచారాన్ని ఏ నగరం నుండి ప్రచురిస్తుంది? 
A. ముంబాయి
B. చెన్నై
C. కోల్‌కత
D. ఢిల్లీ
Answer: కోల్‌కత


తాజ్‌మహల్ నిర్మాణానికి ఉపయోగించిన రాళ్ళు? 
A. గ్రానైట్ రాయి
B. సుద్ద రాయి
C. చలువ రాయి
D. నైస్ రాయి
Answer: చలువ రాయి


అతి ప్రాచీనమైన పర్వతాలు? 
A. హిమాలయాలు
B. సహ్యాద్రి పర్వతాలు
C. ఆరావళి పర్వతాలు
D. వింధ్య పర్వతాలు
Answer: ఆరావళి పర్వతాలు


ముస్సోరి, డార్జిలింగ్, నైనిటాల్ నగరాలు ఈ కింది పర్వత శ్రేణుల్లో ఉన్నాయి? 
A. గ్రేటర్ హిమాలయాలు
B. లెస్సర్ హిమాలయాలు
C. శివాలిక్ శ్రేణులు
D. పైవేవీ కావు
Answer: లెస్సర్ హిమాలయాలు


లూనీ నది ఎందులో కలుస్తుంది? 
A. అరేబియా మహాసమద్రం
B. రాస్ ఆఫ్ కచ్
C. గల్ఫ్ ఆఫ్ కాంబే
D. గల్ఫ్ ఆఫ్ మన్నార్
Answer: రాస్ ఆఫ్ కచ్



Telegram Group Join Now
WhatsApp Group Join Now
WhatsApp Channel Subscribe Now
దచిగామ్ నేషనల్ పార్క్ ఈ రాష్ట్రంలో ఉంది? 
A. ఒరిస్సా
B. జమ్మూ-కాశ్మీర్
C. బీహార్
D. రాజస్థాన్
Answer: జమ్మూ-కాశ్మీర్


మన దేశంలో వేసవికాలం ఏయే మాసాల మధ్య కొనసాగుతుంది? 
A. మార్చి-జూన్
B. ఫిబ్రవరి- మే
C. మార్చి-మే
D. ఏప్రిల్-జూన్
Answer: మార్చి-మే


వింధ్య పర్వతాలు ఏ రకానికి చెందినవి? 
A. ఖండ పర్వతాలు
B. ముడుత పర్వతాలు
C. అగ్నిపర్వతాలు
D. సంచిత పర్వతాలు
Answer: ముడుత పర్వతాలు


వింధ్య పర్వతశ్రేణిలో ప్రధానంగా ఏ శిలలు కనిపిస్తాయి? 
A. ఇసుక రాయి
B. షేల్
C. సున్నపురాయి
D. షేల్, సున్నపురాయి
Answer: సున్నపురాయి


అండమాన్, నికోబార్ దీవులలోకెల్లా అత్యంత ఎత్తయిన సాడిల్‌పీక్ ఎక్కడ ఉంది? 
A. గ్రేట్ నికోబార్
B. మధ్యఅండమాన్
C. లిటిల్ అండమాన్
D. ఉత్తర అండమాన్
Answer: ఉత్తర అండమాన్


నీటిపారుదలతో పండే నగదు, పారిశ్రామిక పంట ఏది? 
A. చెరకు
B. జొన్న
C. గోధుమ
D. వరి
Answer: చెరకు


భారతదేశంలో అత్యధిక వర్షపాతాన్ని కలిగించే రుతుపవనాలు ఏవి? 
A. నైరుతి రుతుపవనాలు
B. ఈశాన్య రుతుపవనాలు
C. ఉత్తర-ఆగ్నేయ రుతుపవనాలు
D. పశ్చిమోత్తర రుతుపవనాలు
Answer: నైరుతి రుతుపవనాలు


కాగితం పరిశ్రమలో అగ్రగామిగాఉన్న రాష్ట్రం ఏది? 
A. పశ్చిమ బెంగాల్
B. రాజస్థాన్
C. కర్ణాటక
D. ఆంధ్రప్రదేశ్
Answer: పశ్చిమ బెంగాల్


ఆవరణ సమతుల్యాన్ని కాపాడటానికి సగటున భౌగోళిక విస్తీర్ణంలో ఎంత భూభాగంలో అడవులు ఉండాలి? 
A. 23శాతం
B. 25 శాతం
C. 29 శాతం
D. 33 శాతం
Answer: 33 శాతం


బీడువారడం అనగానేమి? 
A. పోడు వ్యవసాయం
B. భూమిని సాగుచేయకుండా వదిలేయడం
C. సాంద్ర వ్యవసాయం
D. మార్కెట్ గార్డెనింగ్
Answer: సాంద్ర వ్యవసాయం


సారవంతమైన వ్యవసాయ మైదానాలలో అభివృద్ధి చేయదగ్గ ఆవాస ప్రాంతాలు ఎలాగుండాలి? 
A. రేఖీయంగా
B. వర్తులాకారంలో
C. చతురస్రాకారంలో
D. నక్షత్ర ఆకారంలో
Answer: చతురస్రాకారంలో


భారతదేశంలో తోలు పరిశ్రమలకు ప్రసిద్ధి చెందిన నగరం ఏది? 
A. హైదరాబాద్
B. చెన్నై
C. బెంగళూరు
D. పింజోరి
Answer: చెన్నై
Share this Content

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!