Current Affairs

జియోగ్రఫీ | Indian Geography Telugu General Knowledge Bits for RRB | APPSC | IBPS

Indian Geography Telugu General Knowledge Bits 

ఇండియాలో రైల్వే జోన్ల సంఖ్య?
A. 15
B. 16
C. 17
D. 20
Answer ::   “17”


నాసిక్ ఏ నది ఒడ్డున ఉంది?
A. గోమతి
B. గోదావరి
C. నర్మదా
D. తపతి
Answer ::   “గోదావరి”

2011 లో భారతదేశ జనాభా?
A. 1,21,01,93,422
B. 1,20,01,93,422
C. 1,14,01,93,422
D. 1,18,01,93,422
Answer ::  “1,21,01,93,422”

2011 లో భారతదేశ జనాభా సాంద్రత?
A. 324
B. 362
C. 375
D. 382
Answer ::   “382”

2011 లో భారతదేశంలో రెండవ అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం?
A. ఉత్తరప్రదేశ్
B. బీహార్
C. పశ్చిమ బెంగాల్
D. మహారాష్ట్ర
Answer ::  “మహారాష్ట్ర”





2011 లో భారత జనాభా అక్ష్యరాస్యత శాతం?
A. 63.46 %
B. 44.46 %
C. 65.46 %
D. 74.04 %
Answer ::   “74.04 %”

2011 భారతదేశంలో స్త్రీలు మరియు పురుషుల నిష్పత్తి?
A. 980:1000
B. 920:1000
C. 930:1000
D. 940:1000
Answer ::   “940:1000”

2011 భారతదేశంలో మహిళల అక్ష్యరాస్యత శాతం?
A. 63.46%
B. 44.46%
C. 65.46%
D. 74.04%
Answer ::   “65.46%”

2011 లో భారతదేశ జనాభా?
A. 121 కోట్లు
B. 124 కోట్లు
C. 98 కోట్లు
D. 110 కోట్లు
Answer ::   “121 కోట్లు”

2011 లో భారతదేశ మహిళా జనాభా?
A. 58,64,69,174
B. 57,64,69,174
C. 56,68,68,164
D. 55,68,68,164
Answer ::   “58,64,69,174”

కోల్ కతా ఏ నది ఒడ్డున ఉంది?
A. హూగ్లీ
B. గంగా
C. గోమతి
D. సరయు
Answer ::  “హూగ్లీ”

ఏ రాష్ట్రంలో కావేరి నది పొడవైన నది?
A. కేరళ
B. తమిళనాడు
C. మధ్యప్రదేశ్
D. ఆంధ్రప్రదేశ్
Answer ::  “తమిళనాడు”





Telegram Group Join Now
WhatsApp Group Join Now
WhatsApp Channel Subscribe Now
2011 లో భారత జనాభా అక్ష్యరాస్యత శాతం?
A. 63.46 %
B. 54.46 %
C. 65.46 %
D. 74.04 %
Answer ::  “74.04 %”

ఇండియాలో నూనె గింజలను అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం?
A. మధ్యప్రదేశ్
B. మహారాష్ట్ర
C. కర్ణాటక
D. ఉత్తరప్రదేశ్
Answer ::   “మధ్యప్రదేశ్”

క్రింది వానిలో ముస్లిం జనాభా అధికంగా ఉన్న దేశం?
A. ఇండోనేషియా
B. ఇండియా
C. పాకిస్తాన్
D. సౌదీ అరేబియా
Answer ::   “ఇండోనేషియా”

ఇండియా యొక్క సిలికాన్ వ్యాలీ ఎక్కడ ఉంది?
A. బెంగళూర్
B. బరోడా
C. హైదరాబాద్
D. పూణే
Answer ::   “బెంగళూర్”

ప్రపంచ దేశాల్లో అత్యధికంగా రాగి నిల్వలు ఉన్న దేశం?
A. మెక్సికో
B. చిలీ
C. పెరూ
D. జాంబియా
Answer ::  “చిలీ”





2011 లో భారతదేశ మహిళా జనాభా?
A. 58 కోట్ల 64 లక్షలు
B. 62 కోట్ల 37 లక్షలు
C. 64 కోట్ల 25 లక్షలు
D. 37 కోట్ల 27 లక్షలు
Answer ::  “58 కోట్ల 64 లక్షలు”

భూమికి అత్యంత దగ్గరగా ఉన్న గ్రహం ఏది?
A. బుధుడు
B. గురుడు
C. శుక్రుడు
D. అంగారకుడు
Answer ::   “శుక్రుడు”

About the author

Admin

Leave a Comment

error: Content is protected !!