Current Affairs

సాధారణ బడ్జెట్ నుండి రైల్వే బడ్జెట్ ఏ సంవత్సరం నుండి వేరు చేశారు? RRB Exams General Knowledge Bits In Telugu


హర్ష చరిత్రను ఏ భాషలో రాశారు?
Answer: సంస్కృతం


పాలను పెరుగుగా మార్చే ఎంజైయం ఏది?
Answer: రెనిన్

మానవుని మూత్రపిండాలు ఏ ఆకారంలో ఉంటాయి?
Answer: చిక్కుడు గింజ ఆకారంలో

మానవునిలో ఎన్ని మూత్రపిండాలుంటాయి?
Answer: 2

ప్రపంచంలో ఎక్కువ ముస్లింలు ఉన్న దేశం ?
Answer: ఇండియా





ఐఎఎస్, ఐపిఎస్ లను రద్దు చేయాలని సూచించిన కమీషన్ ఏది?
Answer: రాజా మన్నార్ కమీషన్

సాధారణ బడ్జెట్ నుండి రైల్వే బడ్జెట్ ఏ సం|| నుండి వేరు చేశారు?
Answer: 1924

ప్రస్తుతం భారతదేశంలో దాదాపుగా ఎన్ని పోస్టాఫీస్‌లు గలవు?
Answer: 1 లక్ష యభై వేలు

వైట్ కోల్ ‘ అని దేనిని పిలుస్తారు ?
Answer: వజ్రం

మనదేశంలో మొబైల్ ఎటిఎమ్ సర్వీసును మొట్టమొదట అందించిన వాణిజ్య బ్యాంక్ ఏది?
Answer: ఐసిఐసిఐ

భారతీయ వాతవరణశాఖ వాతావరణ చిత్రాలతో (మ్యాప్స్)తో కూడిన సమాచారాన్ని ఏ నగరం నుండి ప్రచురిస్తుంది? 
A. ముంబాయి
B. చెన్నై
C. కోల్‌కత
D. ఢిల్లీ
Answer: కోల్‌కత




తాజ్‌మహల్ నిర్మాణానికి ఉపయోగించిన రాళ్ళు? 
A. గ్రానైట్ రాయి
B. సుద్ద రాయి
C. చలువ రాయి
D. నైస్ రాయి
Answer: చలువ రాయి

అతి ప్రాచీనమైన పర్వతాలు? 
A. హిమాలయాలు
B. సహ్యాద్రి పర్వతాలు
C. ఆరావళి పర్వతాలు
D. వింధ్య పర్వతాలు
Answer: ఆరావళి పర్వతాలు

ముస్సోరి, డార్జిలింగ్, నైనిటాల్ నగరాలు ఈ కింది పర్వత శ్రేణుల్లో ఉన్నాయి? 
A. గ్రేటర్ హిమాలయాలు
B. లెస్సర్ హిమాలయాలు
C. శివాలిక్ శ్రేణులు
D. పైవేవీ కావు
Answer: లెస్సర్ హిమాలయాలు

లూనీ నది ఎందులో కలుస్తుంది? 
A. అరేబియా మహాసమద్రం
B. రాస్ ఆఫ్ కచ్
C. గల్ఫ్ ఆఫ్ కాంబే
D. గల్ఫ్ ఆఫ్ మన్నార్
Answer: రాస్ ఆఫ్ కచ్

దచిగామ్ నేషనల్ పార్క్ ఈ రాష్ట్రంలో ఉంది? 
A. ఒరిస్సా
B. జమ్మూ-కాశ్మీర్
C. బీహార్
D. రాజస్థాన్
Answer: జమ్మూ-కాశ్మీర్

మన దేశంలో వేసవికాలం ఏయే మాసాల మధ్య కొనసాగుతుంది? 
A. మార్చి-జూన్
B. ఫిబ్రవరి- మే
C. మార్చి-మే
D. ఏప్రిల్-జూన్
Answer: మార్చి-మే

వింధ్య పర్వతాలు ఏ రకానికి చెందినవి? 
A. ఖండ పర్వతాలు
B. ముడుత పర్వతాలు
C. అగ్నిపర్వతాలు
D. సంచిత పర్వతాలు
Answer: ముడుత పర్వతాలు

వింధ్య పర్వతశ్రేణిలో ప్రధానంగా ఏ శిలలు కనిపిస్తాయి? 
A. ఇసుక రాయి
B. షేల్
C. సున్నపురాయి
D. షేల్, సున్నపురాయి
Answer: సున్నపురాయి

అండమాన్, నికోబార్ దీవులలోకెల్లా అత్యంత ఎత్తయిన సాడిల్‌పీక్ ఎక్కడ ఉంది? 
A. గ్రేట్ నికోబార్
B. మధ్యఅండమాన్
C. లిటిల్ అండమాన్
D. ఉత్తర అండమాన్
Answer: ఉత్తర అండమాన్

About the author

Admin

Leave a Comment

error: Content is protected !!