Current Affairs

మద్యం ఎక్కువగా సేవించు మనిషి వంకరటింకరగా నడుస్తాడు కారణం? General Knowledge Bits in Telugu


సాధారణంగా గర్భవతులలో లోపించేది?
A. సోడియం మరియు కాల్షియం
B. ఇనుము మరియు సోడియం
C. కాల్షియం మరియు ఇనుము
D. మెగ్నీషియం మరియు ఇనుము
Answer : కాల్షియం మరియు ఇనుము

వేడి రక్తం ఉండే జంతువు?
A. షార్క్
B. పాము
C. గబ్బిలం
D. బల్లి
Answer : గబ్బిలం

మద్యం ఎక్కువగా సేవించు మనిషి వంకరటింకరగా నడుస్తాడు కారణం మద్యం అతని ….ప్రభావితం చేస్తుంది ?
A. చిన్న మెదడు (సెరి బెల్లం )
B. పెద్ద మెదడు (సేరిబ్రం )
C. మెడుల్లా అబ్లాంగాటా
D. వెన్నుముక (స్పైనల్ కార్డ్ )
Answer : చిన్న మెదడు (సెరి బెల్లం )

క్షార భూముల్లో పెరిగే చెట్లును ఏమంటారు ?
A. హేలోఫైట్స్
B. హైడ్రోఫైట్స్
C. మెసోఫైట్స్
D. థాల్లోఫైట్స్
Answer : హేలోఫైట్స్

సెంట్రల్ ఫుడ్ టెక్నొలాజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఉన్న చోటు ?
A. మైసూరు
B. గుల్బర్గా
C. కోచిన్
D. మంగుళూరు
Answer : మైసూరు

కాస్టిక్ సోడాకి రసాయనిక పేరు?
A. సోడియం హైడ్రాక్సైడ్
B. సోడియం బైకార్బోనేట్
C. సోడియం టెట్రాబెరేట్
D. సోడియం క్లోరైడ్
Answer : సోడియం హైడ్రాక్సైడ్

‘జిప్సం’ కి రసాయనిక పేరు?
A. సోడియం హైడ్రాక్సైడ్
B. జింక్ సల్ఫేట్
C. కాపర్ సల్ఫేట్
D. కాల్షియం సల్ఫేట్
Answer : కాల్షియం సల్ఫేట్

‘బోరాక్స్’ కి రసాయనిక పేరు?
A. జింక్ సల్ఫైట్
B. కాపర్ సల్ఫైట్
C. సోడియం టెట్రాబోరేట్
D. కాల్షియం కార్బోనేట్
Answer : సోడియం టెట్రాబోరేట్

చాక్లెట్లు ఆరోగ్యానికి హానికరం ఎందుకంటే వాటిలో ….ఎక్కువగా ఉంటుంది ?
A. నికెల్
B. పంచదార
C. పిండి పదార్దము
D. క్రొవ్వు
Answer : పంచదార

ఎలక్ట్రాన్ ను కనుగొన్నది?
A. రూమ్ కార్ఫ్
B. జే.జే.థామ్సన్
C. రూథర్ ఫర్డ్
D. బెర్లిన్
Answer : జే.జే.థామ్సన్

ఎయిర్ కండిషనర్ ను కనుగొన్నది?
A. W.H కేరియర్
B. జాన్ హేరిసన్
C. డేవిస్ మెల్ రోజ్
D. ఎన్రికో ఫర్మి
Answer : W.H కేరియర్

కాలక్యులేటర్ ను కనుగొన్నది?
A. రాబర్ట్ మాలెట్
B. డెనిస్ గోబర్
C. పాల్సన్
D. పాస్కల్
Answer : పాస్కల్

గురుత్వాకర్షణ సూత్రాన్ని కనుగొన్నది?
A. అండర్సన్
B. ప్లిమ్ సోల్
C. న్యూటన్
D. పాస్కల్
Answer : న్యూటన్

ప్రయాణించే విమానం ఎత్తు కొలిచే సాధనము?
A. అల్టీ మీటర్
B. ఎరో మీటర్
C. ఎక్టినో మీటర్
D. ఆక్యుములేటర్
Answer : అల్టీ మీటర్


Telegram Group Join Now
WhatsApp Group Join Now
WhatsApp Channel Subscribe Now
సముద్రపు లోతును కొలిచే సాధనము?
A. ఫాతోమీటర్
B. ఎలక్ట్రోమీటర్
C. ఎపిడియోస్కోప్
D. గ్రావిమీటర్
Answer : ఫాతోమీటర్

సముద్రపు మట్టముకు పైనున్న ఎత్తును కొలిచే సాధనము?
A. సేక్కరి మీటర్
B. సేలినో మీటర్
C. స్పిరో మీటర్
D. సెక్స్ టెట్
Answer : సేక్కరి మీటర్

వాయువుల ఒత్తిడిని నిర్ణయించే సాధనము?
A. మైక్రో టోమ్
B. మాగ్నటో మీటర్
C. మైక్రో మీటర్
D. మానో మీటర్
Answer : మానో మీటర్

రేడియో తరంగాలు?
A. తక్కువ తరంగదైర్ఘ్యం కలిగి ఉంటాయి
B. ఎక్కువ పౌనపున్యం కలిగి ఉంటాయి
C. తక్కువ తరంగదైర్ఘ్యం మరియు ఎక్కువ పౌనఃపున్యం కలిగి ఉంటాయి
D. ఎక్కువ తరంగదైర్ఘ్యం మరియు ఎక్కువ పౌనఃపున్యం కలిగి ఉంటాయి
Answer : ఎక్కువ తరంగదైర్ఘ్యం మరియు ఎక్కువ పౌనఃపున్యం కలిగి ఉంటాయి

సగటు అన్నవాహిక పొడవు?
A. 5 మీటర్లు
B. 8 మీటర్లు
C. 11 మీటర్లు
D. 6 మీటర్లు
Answer : 8 మీటర్లు

రక్తం యొక్క pH విలువ?
A. 5.35 – 6.20
B. 6.35 – 7.45
C. 5.35 – 5.45
D. 7.35 – 7.45
Answer : 7.35 – 7.45

మానవునిలో అతి పెద్ద గ్రంధి?
A. కాలేయం
B. ప్లీహం
C. ఊపిరితిత్తులు
D. జ్ఞాపక శక్తి
Answer : కాలేయం

ట్రాన్సిస్టర్ లో ఎక్కువగా వాడే పదార్ధం?
A. రాగి
B. సిలికాన్
C. ఎబోనైట్
D. వెండి
Answer : సిలికాన్

క్రింది వానిలో కంప్యూటర్ భాష కానిది?
A. ఫోర్ట్రాన్
B. బేసిక్
C. లోటస్
D. కోబాల్
Answer : లోటస్

ఒక బైట్ లో ఎన్ని బిట్స్ ఉంటాయి?
A. 10
B. 12
C. 6
D. 8
Answer : 8 బిట్స్ ఉంటాయి

ఇత్తడి వేటి మిశ్రమం?
A. రాగి మరియు జింక్
B. రాగి మరియు నికెల్
C. రాగి మరియు ఇనుము
D. రాగి మరియు మాంగనీస్
Answer : రాగి మరియు జింక్

సున్నపురాయికి రసాయన పేరు?
A. కాల్షియం కార్బోనేట్
B. సిలికాన్ డై ఆక్సైడ్
C. సిల్వర్ నైట్రేట్
D. కాల్షియం హైడ్రాక్సైడ్
Answer : కాల్షియం కార్బోనేట్

వంశాభివృద్ధి సిద్ధాంత పితామహుడు?
A. ఫ్రాన్సిస్ గాల్టన్
B. హ్యుగో డి వ్రైస్
C. హెచ్.జే.ముల్లర్
D. అండర్సన్
Answer : ఫ్రాన్సిస్ గాల్టన్

వర్గీకరణ సిద్ధాంత పితామహుడు?
A. హెచ్.జే.ముల్లర్
B. కారోలస్ లిన్నయస్
C. మార్సెల్లో మాల్ పెగి
D. అండర్సన్
Answer : కారోలస్ లిన్నయస్

పుష్పాల అధ్యయన శాస్త్రము?
A. ఇథాలజి
B. ఆగ్రోనమి
C. ఆగ్రోస్టోలజి
D. ఆంథోలజి
Answer : ఆంథోలజి

డెన్డ్రాలజి ఏ అధ్యయనము?
A. చిన్న చెట్లు మరియు చెట్ల అధ్యయనము
B. జంతువుల ప్రవర్తన అధ్యయనము
C. ఎంజైముల అధ్యయనము
D. రక్తం మరియు దాని వలన వచ్చే వ్యాధులు
Answer : చిన్న చెట్లు మరియు చెట్ల అధ్యయనము

ఇక్తియోలజి ఏ అధ్యయనము?
A. చేపలు వాటి స్వరూప లక్షణాల అధ్యయనము
B. న్యూక్లియస్ అధ్యయనము
C. నత్తల అధ్యయనము
D. వివిధ జీవ చక్రాల అధ్యయనము
Answer : చేపలు వాటి స్వరూప లక్షణాల అధ్యయనము

బ్యాక్టీరియాను కనుగొన్నది?
A. హక్స్ లీ
B. విర్చౌవ్
C. ల్యూవెన్ హుక్
D. జెన్సెన్
Answer : ల్యూవెన్ హుక్

భారతదేశ మొదటి ప్రధాన ఎన్నికల అధికారి?
A. టి.స్వామినాథన్
B. ఎస్.పి.సేన్ వర్మ
C. కె.వి.కె.సుందరం
D. సుకుమార్ సేన్
Answer : సుకుమార్ సేన్

దక్షిణ ఆసియా ప్రాంతీయ సహకార సంఘం(సార్క్) ఏర్పడిన సంవత్సరం?
A. 1985
B. 1986
C. 1987
D. 1988
Answer : 1985

ప్రపంచ వ్యాపార సంస్థ (WTO)ఏర్పడిన సంవత్సరం?
A. 1996
B. 1993
C. 1994
D. 1995
Answer : 1995

అమెరికా ప్రచురణ సంస్థ పేరు మీద ప్రతి సంవత్సరం పత్రిక రచనలో,సాహిత్యంలో,సంగీతంలో కృషి చేసిన వారికి ఇచ్చే అవార్డు పేరు?
A. Pulitzer Prize
B. Megasaysay Award
C. Templeton Award
D. Booker Prize
Answer : Pulitzer Prize

సాహిత్యరంగంలో అత్త్యుత్తమ అవార్డు బుకర్ప్రైజ్ ని ఎవరు ఏర్పరిచారు?
A. బ్రిటిష్ ప్రచురణ సంస్థల సంఘం
B. అమెరికన్ ప్రచురణ సంస్థల సంఘం
C. స్వీడన్ ప్రచురణ సంస్థల సంఘం
D. రష్యన్ ప్రచురణ సంస్థల సంఘం
Answer : బ్రిటిష్ ప్రచురణ సంస్థల సంఘం

ఆస్కార్ అవార్డులను స్థాపించిన సంవత్సరం?
A. 1929
B. 1939
C. 1949
D. 1919
Answer : 1929

మెగసెసే అవార్డు స్థాపించిన సంవత్సరం?
A. 1957
B. 1967
C. 1947
D. 1959
Answer : 1957

13-05-1967 నుండి 03-05-1969 వరకు భారత రాష్ట్రపతి?
A. ఎస్.రాధాకృష్ణ
B. జాకీర్ హుస్సేన్
C. వి.వి.గిరి
D. ఎఫ్.అలీ మహమ్మద్
Answer : జాకీర్ హుస్సేన్

25-07-1977 నుండి 25-07-1982 వరకు భారత రాష్ట్రపతి?
A. బి.డి.జెట్టి
B. ఎస్.సంజీవరెడ్డి
C. జైల్ సింగ్
D. ఎస్.డి.శర్మ
Answer : ఎస్.సంజీవరెడ్డి

కె.ఆర్.నారాయణన్ ఏ కాలంలో భారత రాష్ట్రపతి?
A. 25-07-1992 నుండి 25-07-1997
B. 25-07-1997 నుండి 25-07-2002
C. 25-07-1977 నుండి 25-07-1982
D. 25-07-2002 నుండి 25-07-2007
Answer : 25-07-1997 నుండి 25-07-2002

అత్యంత ఎక్కువ కాలం భారత రాష్ట్రపతిగా ఉన్నవారు ?
A. ఎస్.రాధాకృష్ణ
B. రాజేంద్ర ప్రసాద్
C. జైల్ సింగ్
D. కె.ఆర్.నారాయణన్
Answer : రాజేంద్ర ప్రసాద్

365 రోజుల కేలండర్ ను మొదట తయారు చేసింది?
A. బాబిలోనియన్లు
B. గ్రీకులు
C. రోమన్లు
D. ఈజిప్టియన్లు
Answer : ఈజిప్టియన్లు

ఎవరి జన్మదినాన్ని అంతర్జాతీయ అహింసా దినంగా పాటిస్తున్నారు?
A. నెల్సన్ మండేలా
B. పాప్ బెనెడిక్
C. ఫ్రాంక్లిన్ డి రూజ్ వెల్ట్
D. మహాత్మా గాంధీ
Answer : మహాత్మా గాంధీ

About the author

Admin

Leave a Comment

error: Content is protected !!