RRB & COMPETITIVE EXAMS
శ్వాసనాళల వాపు దీని అస్వభావికత?
A. కాలేయం
B. శ్వాస నాళం
C. మూత్రపిండాలు
D. రక్తం
B. శ్వాస నాళం
C. మూత్రపిండాలు
D. రక్తం
Answer : శ్వాస నాళం
టైఫాయిడ్ వల్ల శరీరంలో ఏ భాగం ప్రభావితమవుతుంది ?
A. గుండె
B. గొంతు
C. ప్లేగు
D. ఊపిరితిత్తులు
B. గొంతు
C. ప్లేగు
D. ఊపిరితిత్తులు
Answer : ప్లేగు
వ్యాధుల వర్గీకరణము ?
A. నోటోలాజీ
B. అస్టియోలజీ
C. ఓడోంటోలజీ
D. ఆంటోజెనీ
B. అస్టియోలజీ
C. ఓడోంటోలజీ
D. ఆంటోజెనీ
Answer : నోటోలాజీ
ధ్వని తరంగాలు దీనిగుండా ప్రయనించలేవు?
A. నీరు
B. ఉక్కు
C. శూన్యం
D. గాలి
B. ఉక్కు
C. శూన్యం
D. గాలి
Answer : శూన్యం
క్రింది వానిలో ఆపరేటింగ్ సిస్టం కానిది ఏది?
A. UNIX
B. VMS
C. MS-DOS
D. VISUAL BASIC
B. VMS
C. MS-DOS
D. VISUAL BASIC
Answer : VISUAL BASIC
CD – ROM ఒక నిలవ చేసే సాధనం ఇది దీని కన్నా ఎక్కువ సమాచారాన్ని నిలువచేయ గలదు?
A. ఫ్లాపీ డిస్క్
B. హార్డ్ డిస్క్
C. మాగ్నెటిక్ డిస్క్
D. టేప్ డ్రైవ్
B. హార్డ్ డిస్క్
C. మాగ్నెటిక్ డిస్క్
D. టేప్ డ్రైవ్
Answer : ఫ్లాపీ డిస్క్
‘భార జలం’ అంటే?
A. మంచు గట్టడం
B. డ్యూటీరియం ఆక్సైడ్
C. పునఃస్రవక్రియచేయబడిన నీరు
D. 4 1/2 c దగ్గర నీరు
B. డ్యూటీరియం ఆక్సైడ్
C. పునఃస్రవక్రియచేయబడిన నీరు
D. 4 1/2 c దగ్గర నీరు
Answer : డ్యూటీరియం ఆక్సైడ్
రాగి మరియు జింక్ మిశ్రమం?
A. జర్మన్ సిల్వర్
B. కంచు
C. ఇత్తడి
D. గన్ మెటల్
B. కంచు
C. ఇత్తడి
D. గన్ మెటల్
Answer : ఇత్తడి
డైనమైట్ ఆవిష్కారకుడు?
A. అండర్ సన్
B. స్టీవెన్ సన్
C. ఆటో హాన్
D. ఆల్ఫ్రెడ్ నోబెల్
B. స్టీవెన్ సన్
C. ఆటో హాన్
D. ఆల్ఫ్రెడ్ నోబెల్
Answer : ఆల్ఫ్రెడ్ నోబెల్
ధ్వని ప్రమాణం?
A. న్యూటన్
B. జౌల్
C. డెసిబెల్
D. వాట్
B. జౌల్
C. డెసిబెల్
D. వాట్
Answer : డెసిబెల్
రైలు ఇంజన్ ను కనుగొన్నది ఎవరు?
A. చార్లెస్ బాబేజ్
B. ఇసాక్ న్యూటన్
C. జేమ్స్ వాట్
D. జార్జ్ స్టీఫెన్ సన్
B. ఇసాక్ న్యూటన్
C. జేమ్స్ వాట్
D. జార్జ్ స్టీఫెన్ సన్
Answer : జార్జ్ స్టీఫెన్ సన్
అత్యంత పొడవైన జంతువు?
A. జిరాఫీ
B. స్ట్రతియో
C. ఆర్కితోబియం
D. బాలియోనోప్టెరా
B. స్ట్రతియో
C. ఆర్కితోబియం
D. బాలియోనోప్టెరా
Answer : జిరాఫీ
మానవ శరీరంలో వెన్నెముక నరాలు ?
A. 31 జతలు
B. 32 జతలు
C. 33 జతలు
D. 30 జతలు
B. 32 జతలు
C. 33 జతలు
D. 30 జతలు
Answer : 31 జతలు
మానవ శరీరంలో అతి పెద్ద ఎముక ?
A. ఫెముర్
B. స్టాపిడియస్
C. లింఫోసైట్స్
D. స్టేప్స్
B. స్టాపిడియస్
C. లింఫోసైట్స్
D. స్టేప్స్
Answer : ఫెముర్
పొడి ప్రదేశాల్లో పెరగటానికి అలవాటు పడ్డ మొక్కలను ఏమంటారు ?
A. మెసోఫైట్స్
B. హైడ్రోఫైట్స్
C. జెరోఫైట్స్
D. హాలోఫైట్స్
B. హైడ్రోఫైట్స్
C. జెరోఫైట్స్
D. హాలోఫైట్స్
Answer : జెరోఫైట్స్
నీటి ఉపరితలం మీద ఏర్పడిన అలలు దేనికి ఉదాహరణ?
A. తిర్యక్ అలలు
B. దీర్ఘ అలలు
C. స్థిర అలలు
D. పురోగామి అలలు
B. దీర్ఘ అలలు
C. స్థిర అలలు
D. పురోగామి అలలు
Answer : తిర్యక్ అలలు
సూర్యుని నుండి భూమికి చేరడానికి కాంతికి ఎంత సమయం పడుతుంది?
A. 8 సెకండ్లు
B. 8 నిమిషాలు
C. 8 గంటలు
D. 8 కాంతి సంవత్సరాలు
B. 8 నిమిషాలు
C. 8 గంటలు
D. 8 కాంతి సంవత్సరాలు
Answer : 8 నిమిషాలు
మెండలీవ్ యొక్క ఆవర్తన పట్టిక దేని మీద ఆధారపడి ఉంది?
A. పరమాణు భారం
B. పరమాణు సంఖ్య
C. న్యూట్రాన్ల సంఖ్య
D. ఫైవి ఏవికావు
B. పరమాణు సంఖ్య
C. న్యూట్రాన్ల సంఖ్య
D. ఫైవి ఏవికావు
Answer : పరమాణు భారం
జీవశాస్త్ర పితామహుడు ?
A. ఆరిస్టాటిల్
B. ధామస్ ఎడిసన్
C. లిన్నేయస్
D. రాబర్ట్ హుక్
B. ధామస్ ఎడిసన్
C. లిన్నేయస్
D. రాబర్ట్ హుక్
Answer : ఆరిస్టాటిల్
అతి పెద్ద పుష్పం?
A. రఫ్లేసియ ఆర్నోల్డి
B. గ్రమ్మటో పైల్లం
C. ఆల్డ్రోవాన్డా
D. అడన్సోనియా డిజిటాటా
B. గ్రమ్మటో పైల్లం
C. ఆల్డ్రోవాన్డా
D. అడన్సోనియా డిజిటాటా
Answer : రఫ్లేసియ ఆర్నోల్డి
అతి చిన్న పుష్పం?
A. సైకస్
B. డాసోనియా
C. రైజో ఫోరా
D. ఉల్ఫియా
B. డాసోనియా
C. రైజో ఫోరా
D. ఉల్ఫియా
Answer : ఉల్ఫియా
ధనియాలకు వృక్షశాస్త్ర పేరు?
A. కోరియాండ్రం సటైవం
B. మైరిస్టికా ఫ్రాగ్రెన్స్
C. మెంథా ఫై పెరిటా
D. కుమినమ్ సైమినమ్
B. మైరిస్టికా ఫ్రాగ్రెన్స్
C. మెంథా ఫై పెరిటా
D. కుమినమ్ సైమినమ్
Answer : కోరియాండ్రం సటైవం
అల్లానికి వృక్ష శాస్త్ర పేరు?
A. కాప్సికం అన్నుమ్
B. జింజిబర్ అఫిసినేల్
C. మెంథా పై పెరిటా
D. పైపర్ నీగ్రమ్
B. జింజిబర్ అఫిసినేల్
C. మెంథా పై పెరిటా
D. పైపర్ నీగ్రమ్
Answer : జింజిబర్ అఫిసినేల్
కింది వాటిలో ఏది వంటగదిలో బేకింగ్ పౌడర్ గా వాడేది?
A. సోడియం బైకార్బోనేట్
B. పొటాషియం నైట్రేట్
C. సోడియం క్లోరైడ్
D. సోడియం కార్బోనేట్
B. పొటాషియం నైట్రేట్
C. సోడియం క్లోరైడ్
D. సోడియం కార్బోనేట్
Answer : సోడియం బైకార్బోనేట్
భూ ఉపరితలం మీద అత్యధికం గా స్వేచ్చగా లభ్యమయ్యే మూలకం?
A. హైడ్రోజన్
B. ఆక్సిజన్
C. లిథియం
D. పాదరసం
B. ఆక్సిజన్
C. లిథియం
D. పాదరసం
Answer : ఆక్సిజన్
అత్యధిక తేలికైన మూలకం?
A. హైడ్రోజన్
B. ఆస్మియం
C. లిథియం
D. పాదరసం
B. ఆస్మియం
C. లిథియం
D. పాదరసం
Answer : హైడ్రోజన్
ఆధునిక రసాయన శాస్త్ర పితామహుడు?
A. కోల్బే
B. వోహ్లార్
C. లవాయి సియర్
D. పాశ్చర్
B. వోహ్లార్
C. లవాయి సియర్
D. పాశ్చర్
Answer : లవాయి సియర్
ఇనుముకి తుప్పు పట్టడం దీనికి ఉదాహరణ?
A. ఆక్సిడేషన్
B. రిడక్షన్
C. పాలిమెరైజేషన్
D. గాల్వనైజేషన్
B. రిడక్షన్
C. పాలిమెరైజేషన్
D. గాల్వనైజేషన్
Answer : ఆక్సిడేషన్
దేని వల్ల రక్తం ఎర్రగా ఉంటుంది?
A. క్లోరోఫిల్
B. మయోగ్లోబిన్
C. హిమోగ్లోబిన్
D. పైవి ఏవి కావు
B. మయోగ్లోబిన్
C. హిమోగ్లోబిన్
D. పైవి ఏవి కావు
Answer : హిమోగ్లోబిన్
విసర్జన అవయవము?
A. కాలేయం
B. గుండె
C. పొట్ట
D. మూత్రపిండము
B. గుండె
C. పొట్ట
D. మూత్రపిండము
Answer : మూత్రపిండము
ఇన్సులిన్ కి దీనితో సంబంధం?
A. జాండిస్(కామెర్లు)
B. మలేరియా
C. డయాబెటిస్ మెల్లిటస్(మధుమేహం)
D. కాన్సర్
B. మలేరియా
C. డయాబెటిస్ మెల్లిటస్(మధుమేహం)
D. కాన్సర్
Answer : డయాబెటిస్ మెల్లిటస్(మధుమేహం)
ఆరోగ్యవంతుని గుండె చప్పుడు?
A. 100 సార్లు/నిముషానికి
B. 120 సార్లు/నిముషానికి
C. 72 సార్లు/నిముషానికి
D. 50 సార్లు/నిముషానికి
B. 120 సార్లు/నిముషానికి
C. 72 సార్లు/నిముషానికి
D. 50 సార్లు/నిముషానికి
Answer : 72 సార్లు/నిముషానికి
కృత్రిమ బంగారంలోని అంతర్భాగాలు?
A. రాగి మరియు అల్యూమినియం
B. రాగి మరియు కాల్షియం
C. రాగి మరియు జింక్
D. రాగి మరియు మాంగనీస్
B. రాగి మరియు కాల్షియం
C. రాగి మరియు జింక్
D. రాగి మరియు మాంగనీస్
Answer : రాగి మరియు జింక్
గాలిని అత్యధికంగా కలుషితం చేసే వాయువు?
A. కార్బన్ డై ఆక్సైడ్
B. సల్ఫర్ డై ఆక్సైడ్
C. హైడ్రో కార్బన్
D. కార్బన్ మోనాక్సైడ్
B. సల్ఫర్ డై ఆక్సైడ్
C. హైడ్రో కార్బన్
D. కార్బన్ మోనాక్సైడ్
Answer : కార్బన్ మోనాక్సైడ్
ఓజోన్ పొర తగ్గుదలకు కారణమైన వాయువు?
A. క్లోరోఫోరో కార్బన్
B. కార్బన్ మోనాక్సైడ్
C. కార్బన్ డై ఆక్సైడ్
D. నైట్రస్ ఆక్సైడ్
B. కార్బన్ మోనాక్సైడ్
C. కార్బన్ డై ఆక్సైడ్
D. నైట్రస్ ఆక్సైడ్
Answer : క్లోరోఫోరో కార్బన్
కాస్టిక్ సోడాకి రసాయనిక పేరు?
A. సోడియం క్లోరైడ్
B. సోడియం బై కార్బోనేట్
C. సోడియం కార్బోనేట్
D. సోడియం హైడ్రాక్సైడ్
B. సోడియం బై కార్బోనేట్
C. సోడియం కార్బోనేట్
D. సోడియం హైడ్రాక్సైడ్
Answer : సోడియం హైడ్రాక్సైడ్
సున్నపురాయికి రసాయనిక పేరు?
A. కాల్షియం కార్బోనేట్
B. కాల్షియం హైడ్రాక్సైడ్
C. కాల్షియం ఆక్సైడ్
D. కాల్షియం డై ఆక్సైడ్
B. కాల్షియం హైడ్రాక్సైడ్
C. కాల్షియం ఆక్సైడ్
D. కాల్షియం డై ఆక్సైడ్
Answer : కాల్షియం కార్బోనేట్
బాక్టిరియాలజి పితామహుడు?
A. ఆంటోనివాస్ లీవెన్ హుక్
B. బి.జి.కువియర్
C. వోన్ హెల్మాంట్
D. పాకార్డ్ స్పెన్సర్
B. బి.జి.కువియర్
C. వోన్ హెల్మాంట్
D. పాకార్డ్ స్పెన్సర్
Answer : ఆంటోనివాస్ లీవెన్ హుక్
వాయు కాలుష్యానికి కారణం?
A. కార్బన్ డై ఆక్సైడ్
B. కార్బన్ మోనాక్సైడ్
C. నైట్రిక్ ఆక్సైడ్
D. పైవన్నీ
B. కార్బన్ మోనాక్సైడ్
C. నైట్రిక్ ఆక్సైడ్
D. పైవన్నీ
Answer : పైవన్నీ
ప్రకృతిలో స్వేచ్చగా దొరికే ఆర్గానిక్ సమ్మేళనం?
A. సెల్ల్యులోస్
B. సుక్రోస్
C. ప్రక్టోస్
D. గ్లూకోస్
B. సుక్రోస్
C. ప్రక్టోస్
D. గ్లూకోస్
Answer : సెల్ల్యులోస్
కింది వానిలో దేనిని ద్రవ బంగారం అంటారు?
A. పెట్రోలియం
B. ప్లాటినం
C. పైరైన్
D. ఆక్వారేజియా
B. ప్లాటినం
C. పైరైన్
D. ఆక్వారేజియా
Answer : పెట్రోలియం
లోహపు ముక్కలను/భాగాలను అంటించడానికి వాడే వాయువు?
A. ఎథిలిన్
B. ఎసిటిలిన్
C. ప్రొపైలిన్
D. మీథేన్
B. ఎసిటిలిన్
C. ప్రొపైలిన్
D. మీథేన్
Answer : ఎసిటిలిన్
మదిరను తయారుచేసే పద్ధతి?
A. ఫర్మంటేషన్
B. కాటలైజేషన్
C. కాంజుగేషన్
D. డిస్ ప్లేస్ మెంట్
B. కాటలైజేషన్
C. కాంజుగేషన్
D. డిస్ ప్లేస్ మెంట్
Answer : ఫర్మంటేషన్
మిరియాలకు వృక్షశాస్త్ర పేరు?
A. కురుకుమా డోమిస్టికా
B. మైరిస్టికా ప్రోగ్రామ్స్
C. పైపుర్ నైగ్రం
D. సిబీజియం అరోమాటికం
B. మైరిస్టికా ప్రోగ్రామ్స్
C. పైపుర్ నైగ్రం
D. సిబీజియం అరోమాటికం
Answer : పైపుర్ నైగ్రం
రసాయనిక శాస్త్ర విభాగంలో చేరి ఉండునది?
A. విశ్లేశాత్మక రసాయన శాస్త్రం
B. పారిశ్రామిక రసాయన శాస్త్రం
C. వ్యవసాయ రసాయన శాస్త్రం
D. పైవన్నీ
B. పారిశ్రామిక రసాయన శాస్త్రం
C. వ్యవసాయ రసాయన శాస్త్రం
D. పైవన్నీ
Answer : పైవన్నీ
పరమాణు ప్రధాన రేణువులు?
A. ఎలక్ట్రాన్
B. ప్రోటాన్
C. న్యూట్రాన్
D. పైవన్నీ
B. ప్రోటాన్
C. న్యూట్రాన్
D. పైవన్నీ
Answer : పైవన్నీ
క్వాంటమ్ సంఖ్య?
A. ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్
B. అజిముతల్ క్వాంటమ్ నంబర్
C. మాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్
D. పైవన్నీ
B. అజిముతల్ క్వాంటమ్ నంబర్
C. మాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్
D. పైవన్నీ
Answer : పైవన్నీ
అత్యంత గట్టిగా ఉండే లోహం?
A. వెండి
B. బంగారం
C. పాదరసం
D. ప్లాటినం
B. బంగారం
C. పాదరసం
D. ప్లాటినం
Answer : ప్లాటినం
మూలకం యొక్క ప్రధాన లక్షణం?
A. పరమాణు బరువు
B. పరమాణు సంఖ్య
C. పరమాణు సాంద్రత
D. మాలిక్యులర్ బరువు
B. పరమాణు సంఖ్య
C. పరమాణు సాంద్రత
D. మాలిక్యులర్ బరువు
Answer : పరమాణు సంఖ్య
రక్తం మరియు రక్తం ద్వారా కలిగే వ్యాధులు అద్యయన శాస్త్రం ?
A. హేల్మిందాలజి
B. హేమటాలజి
C. ఎంజైమాలజీ
D. ఎంటమాలజీ
B. హేమటాలజి
C. ఎంజైమాలజీ
D. ఎంటమాలజీ
Answer : హేమటాలజి
బాక్టిరియాను కనుగొన్నది ?
A. లామార్క్
B. జన్సెల్
C. కరోలస్
D. ల్యూవెన్ హుక్
B. జన్సెల్
C. కరోలస్
D. ల్యూవెన్ హుక్
Answer : ల్యూవెన్ హుక్
రైట్ సోదరులు దేనిని కనుగొన్నారు ?
A. టెలిస్కోప్
B. రేడియో
C. ఎలివేటర్
D. విమానం
B. రేడియో
C. ఎలివేటర్
D. విమానం
Answer : విమానం
గుహల్లో నివసించే జంతువులను ఏమంటారు ?
A. ఫాసోరియల్
B. బర్రోవింగ్
C. కేవర్నికోలస్
D. క్రేపుస్కులార్
B. బర్రోవింగ్
C. కేవర్నికోలస్
D. క్రేపుస్కులార్
Answer : కేవర్నికోలస్
ఖగోళ శాస్త్ర శాఖ ?
A. ఆస్ట్రోఫిజిక్స్
B. ఆస్ట్రోడైనమిక్స్
C. ఆస్ట్రోబయోలజీ
D. పైవన్నీ
B. ఆస్ట్రోడైనమిక్స్
C. ఆస్ట్రోబయోలజీ
D. పైవన్నీ
Answer : పైవన్నీ
గ్రహాల సూత్రాలను ఎవరు ప్రతిపాదించారు ?
A. న్యూటన్
B. కెప్లర్
C. గెలీలియో
D. కోపర్నికస్
B. కెప్లర్
C. గెలీలియో
D. కోపర్నికస్
Answer : కెప్లర్
ఆక్సిజన్ ను కనుగొన్నది ?
A. జె.ప్లీస్ ట్లీ
B. రూధర్ ఫర్డ్
C. హబర్
D. చాడ్విక్
B. రూధర్ ఫర్డ్
C. హబర్
D. చాడ్విక్
Answer : జె.ప్లీస్ ట్లీ
అత్యధిక ఉపగ్రహాలు కలిగిన గ్రహం ఏది ?
A. గురుడు
B. ఇంద్రుడు
C. అంగారకుడు
D. శుక్రుడు
B. ఇంద్రుడు
C. అంగారకుడు
D. శుక్రుడు
Answer : గురుడు
NOTE : This Model Paper prepared by www.namastekadapa.com .
The Questions displayed is for PRACTICE PURPOSE ONLY.