Current Affairs

భూమి మీద జీవించి ఉన్నఅతిపెద్ద పక్షి? Competitive Exams Bit Bank (Science)

భూమి మీద జీవించి ఉన్నఅతిపెద్ద పక్షి?

A. ఈము
B. ఆస్ట్రిచ్
C. ఆల్ బట్రాస్
D. సైబీరియన్ క్రేన్
Answer : ఆస్ట్రిచ్


ఎల్లో ఫీవర్ వ్యాధి ప్రధానంగా ఎక్కడ ప్రబలుతుంది ?
A. లాటిన్ అమెరికా
B. దక్షిణ ఆఫ్రికా
C. ఉత్తర ఆఫ్రికా
D. ఉత్తర అమెరికా
Answer : దక్షిణ ఆఫ్రికా


బీర్ లో ఆల్కహాల్ శాతం?
A. 3-6%
B. 6-9%
C. 9-12%
D. 12-15%
Answer : 3-6%ఆధునిక ఆవర్తనపట్టికను కనుగొన్నది?
A. జే.జే.థామ్సన్
B. జే.చాడ్విక్
C. రూథర్ ఫర్డ్
D. మోస్లె
Answer : మోస్లె


ముఖ్యమైన సింథటిక్ ఫైబర్?
A. నైలాన్
B. రేయాన్
C. పాలిస్టర్
D. ఫై వన్ని
Answer : ఫై వన్ని


ఎలక్ట్రాన్ ను కనుగొన్నది ?
A. జె.జె.ధామ్సన్
B. జె.చాడ్విక్
C. రూధర్ ఫర్డ్
D. మొస్లే
Answer : జె.జె.ధామ్సన్


కీటకాల/పురుగుల అధ్యయన శాస్త్రం?
A. ఆస్టియోలజి
B. హైడ్రోపతి
C. ఎపిడమియోలజి
D. ఎంటమాలజి
Answer : ఎంటమాలజి


న్యూట్రాన్ ను కనుగొన్నది?
A. జె.జె.ధాంప్సన్
B. జె.చాడ్విక్
C. రూధర్ ఫర్డ్
D. మొస్లే
Answer : జె.చాడ్విక్


మెట్రోలజి ఏ అధ్యయన శాస్త్రం ?
A. కొండలు మరియు లోయలు
B. పర్యావరణం
C. పుష్పాల
D. బరువులు మరియు తూనికలు
Answer : బరువులు మరియు తూనికలు


నీటిలోని గాలి బుడగ ఏ రకంగా పనిచేస్తుంది ?
A. కుంభాకార అద్దం
B. కుంభాకార కటకం
C. పుటాకార అద్దం
D. పుటాకార కటకం
Answer : పుటాకార కటకం


ప్రధానమైన మూడు రంగులు ?
A. నీలం,ఆకుపచ్చ,ఎరుపు
B. నీలం,పసుపుపచ్చ,ఆకుపచ్చ
C. నీలం,పసుపుపచ్చ,ఎరుపు
D. పసుపుపచ్చ,ఎరుపు,,ఆకుపచ్చ
Answer : నీలం,ఆకుపచ్చ,ఎరుపు


గడ్డి అధ్యయన శాస్త్రం ?
A. పోమోలజి
B. ఇధోలజి
C. కొంకోలజి
D. అగ్రోస్టాలాజీ
Answer : అగ్రోస్టాలాజీ


విషం అధ్యయన శాస్త్రం ?
A. మార్ఫాలజీ
B. ఆస్టియోలజి
C. టాక్సికోలజి
D. కాంకోలజి
Answer : టాక్సికోలజి


ఐ.సి. చిప్ మీద ఉన్న పోరా దేనితో తయారు అవుతుంది ?
A. సిలికాన్
B. నికెల్
C. ఇనుము
D. రాగి
Answer : సిలికాన్


ధ్వని అలల వల్ల వచ్చే ప్రతి ధ్వనికి కారణం ?
A. ధ్వని రిఫ్లెక్షన్
B. ధ్వని రిఫ్రాక్షిన్
C. ధ్వని విడిపోవడం
D. ధ్వని దగ్గరగా రావడం
Answer : ధ్వని రిఫ్లెక్షన్
ధ్వని యొక్క స్థాయి దేని మీద ఆధారపడి ఉంటుంది ?
A. స్వభావం
B. తరంగ దైర్ఘ్యం
C. పౌనఃపుణ్యం
D. గమనం
Answer : పౌనఃపుణ్యం


సులభంగా పడిపోతున్న వస్తువులకు స్థిరంగా ఉండేది?
A. త్వరణం
B. గమనం
C. ద్రవ్యవేగం
D. బలం
Answer : త్వరణం


ఈ కింది వాటిలో అతి శక్తివంతమైనది ఏది?
A. నీలలోహిత కాంతి
B. పచ్చ కాంతి
C. ఎర్ర కాంతి
D. పసుపు కాంతి
Answer : నీలలోహిత కాంతి


కణాల ఆత్మహత్య నుంచి అని ఈ క్రింది వాని లో వేటిని అంటారు?
A. లైసో జోమ్స్
B. రైబో జోమ్స్
C. న్యూ క్లియో జోమ్స్
D. గోల్ గీ బాడి
Answer : లైసో జోమ్స్


మానవ శరీరంలో ఉండే అతి పొడవైన కణం ?
A. రాడ్స్ మరియు కోన్స్
B. ఎర్ర రక్త కణం
C. నాడీ కణం
D. తెల్ల రక్తకణం
Answer : నాడీ కణం


క్లోరోఫిల్లో ఉన్న మెటాలిక్ అయాన్ ఏది ?
A. మెగ్నీషియం
B. ఇనుము
C. జింకు
D. కోబాల్ట్
Answer : మెగ్నీషియం


కింది వానిలో కిరణజన్య సంయోగ క్రియ(ఫోటో సింథసిస్) ౦లొ యెక్క గ్యాసు తీసుకుంటుంది ?
A. హైడ్రోజన్
B. ఆక్సిజన్
C. కార్భాన్ డై ఆక్సైడ్
D. నైట్రోజన్
Answer : కార్భాన్ డై ఆక్సైడ్


అన్ని జీవ రసాయనిక సమ్మేళనాలలో (బయో కాంపౌండ్) అత్యవసరమైన మౌలిక మూలకము ఏది ?
A. హైడ్రోజన్
B. నైట్రోజన్
C. కార్బన్
D. సల్ఫర్
Answer : కార్బన్
వాహనాల నుండి విడుదలవు ప్రధాన కాలుష్య వాయువు ఏది?
A. కార్బన్ డై ఆక్సైడ్
B. కార్బన్ మోనాక్సైడ్
C. కార్బన్ ట్రై ఆక్సైడ్
D. కార్బన్ పెంటా ఆక్సైడ్
Answer : కార్బన్ మోనాక్సైడ్


లవంగం ఏ కోవకు చెందును?
A. పండు
B. పెరిగిన మొగ్గ
C. ఎండిన పువ్వు మొగ్గ
D. విత్తనము
Answer : ఎండిన పువ్వు మొగ్గ


సాధారణమైన రబ్బరు ఏ పాలిమర్ ?
A. ఇథలిన్
B. అసిటలిన్
C. వినైల్ క్లోరైడ్
D. అయిసోప్రిన్
Answer : అయిసోప్రిన్


రక్త పప్రవాహం జరిగే మార్గము ?
A. హృదయ వ్యవస్థ
B. శ్వాస క్రియ వ్యవస్థ
C. మూత్ర వ్యవస్థ
D. హృదయ నాళికామయవ్యవస్థ
Answer : హృదయ నాళికామయవ్యవస్థ


లైటు వేగం అతి తక్కువగా ఏ మాధ్యమములో ఉంటుంది ?
A. శూన్యం (వాక్యుమ్)
B. గాజు
C. నీరు
D. రవ్వలు (డైమండ్)
Answer : రవ్వలు (డైమండ్)


విమానాల టైర్లలో నింపడానికి ఉపయోగపడే గ్యాసు ఏది ?
A. హైడ్రోజన్
B. హీలియం
C. నైట్రోజన్
D. నియాన్
Answer : హీలియం


బయో గ్యాస్ యెక్క ముఖ్య మైన పదార్ధం ఏది ?
A. మీదేన్
B. ఈధేన్
C. ప్రొపేన్
D. బ్యూటేన్
Answer : మీదేన్


జన్యు ఉత్పరివర్తన (జెనెటిక్ మ్యూటేషన్ ) వ్యవస్థ ఎక్కడ జరుగును ?
A. డిఎన్ఎ
B. ఆర్ఎన్ఎ
C. క్రోమోజోములు
D. రైబోజోములు
Answer : డిఎన్ఎ


కుళ్ళిన (వినియోగము ) సేంద్రియ పదార్ధము కోని ఫెరస్ అడవీ నేలలో ఉండేది ?
A. A.హరైజను
B. B.హరైజను
C. C.హరైజను
D. O.హరైజను
Answer : O.హరైజను


ఆప్టికల్ పైబర్స్ ప్రధానంగా దేనికి వాడతారు ?
A. ప్రసారాలు
B. నేత
C. సంగీతం పరికరాలు
D. ఆహార పదార్ధాలు
Answer : ప్రసారాలు


గ్లాసు దేని మిశ్రమoతో తయారవుతుంది ?
A. క్వార్ట్జ మరియు మైకా
B. ఇనుము మరియు ఉప్పు
C. ఇనుము మరియు సిలికేట్స్
D. పైవి ఏవి కావు
Answer : ఇనుము మరియు సిలికేట్స్


క్రింది వానిలో దేనిలో వెండి ఉండదు ?
A. హార్న్ సిల్వర్
B. జర్మన్ సిల్వర్
C. రూబి సిల్వర్
D. రేర్ సిల్వర్
Answer : జర్మన్ సిల్వర్


నిద్ర సమయం లో మానవుని రక్త పోటు ?
A. పెరుగుతుంది
B. తగ్గుతుంది
C. ఒకే రకంగా ఉంటుంది
D. మారుతూ ఉంటుంది
Answer : తగ్గుతుంది


ఫలాల అధ్యనం శాస్త్రం?
A. పాయోలజి
B. ఫిలాలజి
C. పిస్సి కల్చర్
D. కాలోలజి
Answer : పాయోలజి


కింది వానిలో దేనిలో చర్మం శ్వాసక్రియకు ఉపయోగపడుతుంది?
A. బొద్దింక
B. కప్ప
C. సొరచేప
D. తిమింగలం
Answer : కప్ప


ప్రపంచ ఆరోగ్య దినం ?
A. జులై, 7
B. జూన్,7
C. మే,7
D. ఏప్రియల్,7
Answer : ఏప్రియల్,7


స్ట్రేంజర్ గ్యాస్?
A. ఆర్గాన్
B. నియాన్
C. గ్జినాన్
D. నైట్రస్ ఆక్సైడ్
Answer : గ్జినాన్
NOTE :  This Model Paper prepared by www.namastekadapa.com .
The Questions displayed is for PRACTICE PURPOSE ONLY.

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!