Current Affairs

మట్టి పాత్రల్లో నీరు చల్లగా ఉంటుంది ఎందుకనగా ? – RRB & Other Competitive Exams Model Paper (Science)

క్రింది వానిలో కంప్యూటర్ భాష కానిది?

  • A. ఫోర్ట్రాన్
  • B. బేసిక్
  • C. లోటస్
  • D. కోబాల్
  • Answer : లోటస్
కంప్యూటర్ ను నియంత్రణ చేసే విభాగం?

Telegram Group Join Now
WhatsApp Group Join Now
WhatsApp Channel Subscribe Now
  • A. ప్రింటర్
  • B. కీ బోర్డు
  • C. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్
  • D. వి.డి.యు.
  • Answer : సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్
కంప్యూటర్ వైరస్ ని ఏమంటారు?

  • A. బిట్
  • B. బైట్
  • C. బగ్
  • D. ప్రోం
  • Answer : బగ్
దూరపు వస్తువులను స్పష్టంగా చూడలేని వారికి ఏ కంటి వ్యాధి ఉన్నట్లు?

  • A. హైపర్ మెట్రోపియా
  • B. మయోపియా
  • C. ఆస్టిగ్ మాటిజం
  • D. పైవి ఏవి కావు
  • Answer : మయోపియా
బేకింగ్ సోడాకి రసాయానిక పేరు?

  • A. సోడియం బైకార్బోనేట్
  • B. సోడియం హైడ్రాఆక్సైడ్
  • C. కాల్షియం కార్బోనేట్
  • D. సోడియం క్లోరైడ్
  • Answer : సోడియం బైకార్బోనేట్
పెట్రోలియం ఉత్పతులను ఏ రకం వస్త్రాలను తయారు చేయటానికి ఉపయోగిస్తారు ?
A. రేయాన్
B. టెర్లీన్
C. నైలన్
D. సల్ఫర్
Answer : నైలన్
భోఫాల్ వాయు విస్పోటనంలో బయటకి వెలువడిన వాయువు ఏది?

  • A. మిథైల్ ఐసో సైనైడ్
  • B. మిథైల్ ఐసో సైనేట్
  • C. మిథైల్ ఐసో క్లోరైడ్
  • D. మిథైల్ ఐసో క్లోరేట్
  • Answer : మిథైల్ ఐసో సైనేట్
ఎలిక్ట్రిక్ బల్బ్ లోని ఫిలమెంట్ ను దేనితో చేస్తారు ?

  • A. టంగ్ స్టన్
  • B. ఇనుము
  • C. నిక్రోం
  • D. కార్బన్
  • Answer : టంగ్ స్టన్
క్రింది వానిలో విద్యుత్ కి అత్యుత్తమ వాహాకం ఏది ?

  • A. వెండి
  • B. రాగి
  • C. బంగారం
  • D. సీసం
  • Answer : వెండి
క్రింది వానిలో ఏవి ప్రాధమిక రంగులు ?

  • A. ఎరువు,ఆకుపచ్చ,నీలం
  • B. నీలం,ఆకుపచ్చ,పసుపు పచ్చ
  • C. ఎరువు,మెజంటా,పసుపచ్చ
  • D. పసుపచ్చ,వైలెట్,నీలం
  • Answer : ఎరువు,ఆకుపచ్చ,నీలం
నైట్రోజన్ ను కనుగొన్నది ?

  • A. డేనియల్ రూధర్ ఫర్డ్
  • B. ఎఫ్.హేబర్
  • C. జె.వాల్టర్
  • D. బ్రకడ్
  • Answer : ఎఫ్.హేబర్
అయొడిన్ కనుగొన్నది ?

  • A. బి.కూర్టోయిస్
  • B. బెర్జిలియోస్
  • C. ఫ్రెడరిక్ వాల్టన్
  • D. జె.ప్రీస్టలీ
  • Answer : బి.కూర్టోయిస్
టూత్ పేస్ట్ తయారీలో వాడబడే రసాయనo ఏది ?

  • A. అమోనియం కార్బోనేట్
  • B. క్లోరిన్ డై ఆక్సైడ్
  • C. సూపర్ ఫాస్పేట్
  • D. పొటాషియం కార్బోనేట్
  • Answer : పొటాషియం కార్బోనేట్
సున్నపు రాయికి రసాయనిక పేరు ?

  • A. కాల్షియం కార్బోనేట్
  • B. సోడియం క్లోరైడ్
  • C. కాల్షియం సల్ఫేట్
  • D. కాపర్ సల్ఫేట్
  • Answer : కాల్షియం కార్బోనేట్
ఇత్తడి వేటి మిశ్రమము ?

  • A. రాగి మరియు జింక్
  • B. రాగి మరియు టిన్
  • C. రాగి మరియు నికెల్
  • D. అల్యూమినియం మరియు రాగి
  • Answer : రాగి మరియు జింక్
ఆహార పదార్ధాలను నిలువ చేయడానికి ఉపయోగించే పదార్ధం ఏది ?

  • A. సోడియం కార్బోనేట్
  • B. టార్ టారిక్ ఆమ్లం
  • C. అసిటిక్ ఆమ్లం
  • D. బెంజోయిక్ ఆమ్లం
  • Answer : బెంజోయిక్ ఆమ్లం
భూమికి అత్యంత దగ్గరగా ఉన్న గ్రహం?

  • A. బుధుడు
  • B. శుక్రుడు
  • C. గురుడు
  • D. అంగారకుడు
  • Answer : శుక్రుడు
అనిమో మీటర్ దేనిని కొలుస్తుంది?

  • A. గాలి తేమను
  • B. గాలి వేగాన్ని
  • C. సముద్రం పై ఎత్తును
  • D. సముద్రం లోతును
  • Answer : గాలి వేగాన్ని
కారెట్ల బంగారంలో రాగి భాగం ఎంత?

  • A. రెండు కారెట్లు
  • B. నాలుగు కారెట్లు
  • C. ఆరు కారెట్లు
  • D. ఎనిమిది కారెట్లు
  • Answer : రెండు కారెట్లు
60 వాట్ల బల్బులో వాడె తీగకు ఎక్కువగా ఉపయోగించే లోహం?

  • A. అల్యూమినియం
  • B. టైటానియం
  • C. టంగ్ స్టన్
  • D. నికెల్
  • Answer : టంగ్ స్టన్
ఊరగాయలను నిల్వ ఉంచేందుకు వాడేది కింది వానిలో ఏది?

  • A. ఇథైల్ ఆల్కహాల్
  • B. మిథైల్ ఆల్కహాల్
  • C. ఎసిటిక్ ఎన్ హైడ్రైడ్
  • D. వినిగర్
  • Answer : ఎసిటిక్ ఎన్ హైడ్రైడ్
సూర్యునిలోని అపారమైన శక్తి ఉద్భవించటానికి కారణ భూతమైన ప్రక్రియ?

  • A. కేంద్రక విచ్చితి
  • B. కేంద్రక సంలీనం
  • C. వాయువులు మండిపోవడం
  • D. ఇప్పటికి ఇంకా అదేదో తెలియదు
  • Answer : కేంద్రక సంలీనం
నక్షత్రాలు తూర్పు నుండి పడమరకు పయనిస్తున్నట్లు కనిపిస్తాయి ఎందుకంటే ?

  • A. విస్వంతరాళం అంతా తూర్పు నుండి పడమరకు పయనిస్తుంది
  • B. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నది
  • C. భూమి తూర్పు నుండి పడమరకు గుండ్రంగా తిరుగుతున్నది
  • D. భూమి పడమర నుండి తూర్పునకు గుండ్రంగా తిరుగుతున్నది
  • Answer : భూమి పడమర నుండి తూర్పునకు గుండ్రంగా తిరుగుతున్నది
మట్టి పాత్రల్లో నీరు చల్లగా ఉంటుంది ఎందుకనగా ?

  • A. మట్టి పాత్రలకు ఎక్కువ వేడిని తట్టుకునే శక్తి ఉంది
  • B. మట్టి పాత్రలు మంచి ఉష్ణ వాహకాలు
  • C. మట్టి పాత్రల రంద్రాల గుండా వెలుస్తున్న నీరు ఆవిరై పోతూ ఉంటుంది
  • D. మట్టి పాత్రలు నీటిలోని వేడిని పీల్చివేస్తాయి
  • Answer : మట్టి పాత్రల రంద్రాల గుండా వెలుస్తున్న నీరు ఆవిరై పోతూ ఉంటుంది
వజ్రం రసాయనికంగా ?

  • A. లోహ-కార్బొనేట్ల ఒక మిశ్రమం
  • B. స్వచ్చమైన కర్బనం
  • C. స్వచ్చమైన ఇసుక రకం
  • D. కాల్షియం,మెగ్నీషియంల మిశ్రణం
  • Answer : స్వచ్చమైన కర్బనం
కాంక్రీటు రోడ్డుపై నడవటం కన్నా మంచు పై నడక కష్ట్టంగా ఉంటుంది ఎందుకంటే ?

  • A. మంచు మెత్తగాను స్పాంజి లాగా ఉండటం మరియు కాంక్రీట్ కఠినంగా ఉండటం వల్ల
  • B. కాళ్ళకు మంచుకు మధ్య రాపిడి కాళ్ళకు కాంక్రీట్ కు మధ్య రాపిడికన్నా తక్కువగా ఉంటుంది
  • C. కాంక్రీటు కన్నా మంచు పై రాపిడి ఎక్కువగా ఉంటుంది
  • D. పై వేవి కావు
  • Answer : కాళ్ళకు మంచుకు మధ్య రాపిడి కాళ్ళకు కాంక్రీట్ కు మధ్య రాపిడికన్నా తక్కువగా ఉంటుంది
క్వినైన్ దేని నుండి లభిస్తుంది ?

  • A. సింకోనా
  • B. కోకో
  • C. మల్ బరీ
  • D. యూకలిప్టస్
  • Answer : సింకోనా
కింది వానిలో పెరామిక్స్ కానిదేది?

  • A. పింగాణి
  • B. పెంకులు,ఇటుకలు
  • C. ఎనామెల్
  • D. సిలికా
  • Answer : సిలికా
ఇత్తడిని తయారు చేసేందుకు రాగికి దేనిని కలుపుతారు?

  • A. ఇనుము
  • B. మాంగనీసు
  • C. సత్తు
  • D. జింకు
  • Answer : జింకు
మురుగు నీరు ఎల్లప్పుడూ నల్లగా కనిపిస్తుంది ఎందుకంటే అందులో ?

  • A. కార్బన్ డై సల్ఫైడ్ కలిసి ఉంటుంది
  • B. ఐరన్ సల్ఫైడ్ కలిసి ఉంటుంది
  • C. సిలికా కలిసి ఉంటుంది
  • D. నైట్రోజన్ డై ఆక్సైడ్ కలిసి ఉంటుంది
  • Answer : కార్బన్ డై సల్ఫైడ్ కలిసి ఉంటుంది
స్టెయిన్ లెస్ స్టీల్ ఏ ఏ ధాతువుల మిశ్రమము ?

  • A. ఇనుము మరియు నికెల్
  • B. ఇనుము,క్రోమియం మరియు నికెల్
  • C. ఇనుము,క్రోమియం మరియు జింక్
  • D. ఇనుము మరియు మాంగనీసు
  • Answer : ఇనుము,క్రోమియం మరియు నికెల్
వంట గ్యాస్ లో నూటికి తొంబై శాతం కన్నా ఎక్కువ ఉన్నది ?

  • A. హైడ్రోజన్
  • B. సల్ఫర్ డై ఆక్సైడ్
  • C. హీలియం
  • D. మీథేన్
  • Answer : మీథేన్
బారో మీటరు క్రమేపి పెరగటం దేనిని సూచిస్తుంది ?

  • A. అనుకూల వాతావరణం రాక
  • B. వెంటనే తుపాన్ రాక
  • C. వర్షం వచ్చే సూచన
  • D. చెప్పుకోదగ్గ మార్పు ఏది సూచించదు
  • Answer : అనుకూల వాతావరణం రాక
కింది వాటిలో ఒకే ఒకటి,లోహం కాకున్నా,మంచి విద్యుద్వాహకం అది ఏది ?

  • A. గ్రాఫైట్
  • B. ఫాస్పరస్
  • C. సల్ఫర్
  • D. హైడ్రోజన్
  • Answer : గ్రాఫైట్
కర్పూరాన్ని ప్లేటులో పెట్టి గాలి తగలనిస్తే కనిపించకుండా పోతుంది ఎందువల్ల ?

  • A. ఆవిరైపోతుంది
  • B. వాతావరణంలోని వాయువులతో ప్రతిచర్యకు లోనవటం వల్ల
  • C. ప్లేటుతో ప్రతిచర్య జరిగి కరిగిపోతుంది
  • D. రసాయనిక వియోగము చెందుతుంది
  • Answer : ఆవిరైపోతుంది
నిల్వ బ్యాటరీల్లో ఉంచే ఆమ్లం ఏది ?

  • A. సల్ఫ్యూరిక్ ఆమ్లం
  • B. నత్రికామ్లం
  • C. హైడ్రోక్లోరిక్ ఆమ్లం
  • D. అసిటిక్ ఆమ్లం
  • Answer : సల్ఫ్యూరిక్ ఆమ్లం

  • Answer : మీథేన

NOTE :  This Model Paper prepared by www.namastekadapa.com .
The Questions displayed is for PRACTICE PURPOSE ONLY.

About the author

Admin

Leave a Comment

error: Content is protected !!