Current Affairs

RRB & Other Competitive Exams Bit Bank in Telugu (Science)

అత్యంత కాంతివంతమైన గ్రహం ?
A. ఇంద్రుడు
B. అంగారకుడు
C. గురుడు
D. శుక్రుడు
Answer : శుక్రుడు


సౌర వ్యవస్థలో అతి చిన్న గ్రహం ?
A. బుధుడు
B. గురుడు
C. శుక్రుడు
D. ఇంద్రుడు
Answer : బుధుడు

అతిముఖ్యమైన ప్రకృతి సిద్ద కాంతి వనరు ?
A. విద్యుత్ దీపము
B. కిరోసిన్ దీపం
C. సూర్యుడు
D. పైవి ఏవి కావు
Answer : సూర్యుడు

విద్యుత్ మరియు అయస్కాంత శక్తికి దగ్గర సంబంధం ఉన్నదని మొదట కనుగొన్నది ఎవరు ?
A. ఎడిసన్
B. మాక్స్ వెల్
C. ఫారడే
D. న్యూటన్
Answer : ఫారడే

అంటుకోని వంట పాత్రలను దేనితో పూత పూస్తారు ?
A. పి.వి.సి.
B. గ్రాఫైట్
C. టెఫ్లాన్
D. సిలికాన్
Answer : టెఫ్లాన్

అంత సులభంగా లభ్యంకాని లోహం ?
A. స్ట్రాన్షియం
B. పాదరసం
C. రోడియం
D. వెండి
Answer : రోడియం

పసుపుకి వృక్షశాస్త్ర పేరు ?
A. కురుకుమా డోమేస్టికా
B. పైపర్ నిగ్రమ్
C. మెంతా పైపిరిటా
D. కాప్సికం ఏన్నమ్
Answer : కురుకుమా డోమేస్టికా

ఇనుము,క్రోమియం,నికెల్ మరియు కార్బన్ల మిశ్రమం ?
A. కంచు
B. ఇత్తడి
C. గన్ మెటల్
D. స్టెయిన్ లెస్ స్టీల్
Answer : స్టెయిన్ లెస్ స్టీల్

సున్నపు నీరుకి రసాయనిక పేరు ?
A. కాల్షియం హైడ్రాక్సైడ్
B. కాల్షియం ఆక్సైడ్
C. కాల్షియం కార్బోనేట్
D. సోడియం కార్బోనేట్
Answer : కాల్షియం హైడ్రాక్సైడ్


Telegram Group Join Now
WhatsApp Group Join Now
WhatsApp Channel Subscribe Now

మానవ శరీరంలో అత్యంత పొడవైన కణం ?
A. నరం యొక్క కణం
B. ఎముక యొక్క కణం
C. గుండె కండరాల కణం
D. పైవి ఏవి కావు
Answer : నరం యొక్క కణం


గబ్బిలాలు రాత్రి వేళల్లో వీటి సహాయంతో సంచరిస్థాయి?
A. పరారుణ కిరణాలూ
B. అతి ధ్వని తరంగాలు
C. అతి నీలలోహిత కిరణాలూ
D. ధ్వని తరంగాలు
Answer : అతి ధ్వని తరంగాలు

రెండు పాయింట్ల మద్య గల పోటేన్షియల్ భేదాన్ని దేని తో కొలుస్తారు?
A. గాల్వనో మీటర్
B. వోల్ట్ మీటర్
C. అమ్మీటర్
D. స్ఫేరో మీటర్
Answer : వోల్ట్ మీటర్

మామూలుగా ఇళ్ళలో వాడబడే విద్యుత్ బల్బులోని తంతువు(ఫిలమెంట్)?
A. నికెల్
B. నిక్రోమ్
C. టంగ్ స్టన్
D. కాపర్(రాగి)
Answer : టంగ్ స్టన్

దేనిని కొలవడానికి కెల్విన్ కొలమానము వాడుతారు?
A. కాంతి శక్తి
B. ఉష్ణోగ్రత
C. ధ్వని తీవ్రత
D. ఉష్ణశక్తి
Answer : ఉష్ణోగ్రత

కణాల శక్తి కేంద్రాలు అనబడేవి ఏవి?
A. మైట్రోకాండ్రియ
B. క్లోరో ప్లాస్ట్
C. రైబో సోములు
D. లైసో సోములు
Answer : మైట్రోకాండ్రియ

విటమిన్ B12 లో గల లోహ అయాను ఏది?
A. కోబాల్ట్
B. జింక్
C. మెగ్నీషియం
D. ఇనుము
Answer : కోబాల్ట్

మానవ శరీరంలోని నీటి సమతౌల్యతను కాపాడేది?
A. కాల్షియం అయానులు
B. సోడియం మరియు పొటాషియం అయానులు
C. మెగ్నీషియం మరియు ఇనుము అయానులు
D. జింకు అయానులు
Answer : సోడియం మరియు పొటాషియం అయానులు

ఆకునందు గల బాహ్య చర్మంపై ఉండే అనేకానేక సూక్ష్మ రంద్రాల పేర్లు ?
A. వాయు రంద్రములు (డెంటికల్స్)
B. జల రంద్రములు (హైడ్రాధోడ్స్)
C. ఛిద్రములు
D. పత్రరంద్రములు (స్టోమాటా)
Answer : పత్రరంద్రములు (స్టోమాటా)

విద్యుత్ సాధనాలలో విద్యుత్ నిరోధకంగా వాడే మైకా ప్రధానంగా?
A. అల్యుమినియం సిలికేట్
B. మెగ్నీషియం సిలికేట్
C. కాల్షియం సిలికేట్
D. సోడియం సిలికేట్
Answer : అల్యుమినియం సిలికేట్

దోమలను పారద్రోలే మందులలో ప్రధానంగా ఉండేది ఏది?
A. కాల్షియం ఫాస్పేట్
B. సోడియం హైడ్రోజన్ సల్ఫేట్
C. కాల్షియం హైడ్రోజన్ ఫాస్పేట్
D. అమ్మోనియం బై సల్ఫేట్
Answer : కాల్షియం హైడ్రోజన్ ఫాస్పేట్

కృత్రిమ వర్షం సృష్టించుటకు వాడే సమ్మేళనం?
A. సోడియం క్లోరైడ్
B. పొటాషియం అయోడైడ్
C. సిల్వర్ అయోడైడ్
D. అమ్మోనియం క్లోరైడ్
Answer : సిల్వర్ అయోడైడ్

వాటర్ గ్లాసు అనబడే రసాయనిక మిశ్రమమును ఎలా అంటారు?
A. సోడియం సిలికేట్
B. అల్యూమినియం సిలికేట్
C. జింక్ సిలికేట్
D. కాల్షియం సిలికేట్
Answer : సోడియం సిలికేట్

అగ్గిపుల్ల తల భాగం పొటాషియం క్లోరేట్ మరియు ఏ పదార్దం మిశ్రమముచే పూత పూయబడింది?
A. అల్యూమినియం ట్రైక్లోరైడ్
B. అంటిమొని ట్రైసల్పైడ్
C. బిస్మత్ నైట్రైడ్
D. అల్యూమినియం ఫాస్ఫేట్
Answer : అంటిమొని ట్రైసల్పైడ్

ఆడియో టేపులు దేనితో పూతపూయబడి ఉంటాయి?
A. అల్యూమినియం ఆక్సైడ్
B. సిల్వర్ అయోడైడ్
C. ఫెర్రిక్ ఆక్సైడ్
D. పొటాషియం నైట్రేట్
Answer : ఫెర్రిక్ ఆక్సైడ్

సముద్రపు నీటి నుంచి ఉప్పును తొలగించి మంచి నీరుగా మార్చుటకు వాడే ప్రక్రియ?
A. ఆస్మోసిస్
B. ప్రతిలోమ ఆస్మాసిస్ (రివర్స్ అస్మోసిస్)
C. విద్యుద్విశ్లేషణ (ఎలక్ట్రోలిసిస్)
D. విద్యుత్ కణ సంచలనము (ఎలక్ట్రోఫోరేసిస్)
Answer : ప్రతిలోమ ఆస్మాసిస్ (రివర్స్ అస్మోసిస్)

పాలు దేని క్లోల్లాయిడ్ ద్రావణం ?
A. క్రోవ్వులో నీరు విక్షేపణ చెందగా ఏర్పడినది
B. నీటిలో క్రొవ్వు విక్షేపణ చెందగా ఏర్పడినది
C. క్రోవ్వులో మాంసకృత్తులు విక్షేపణ చెందగా ఏర్పడింది
D. మాంసకృత్తులలో క్రొవ్వు విక్షేపణ చెందగా ఏర్పడినది
Answer : నీటిలో క్రొవ్వు విక్షేపణ చెందగా ఏర్పడినది

గ్లోబర్ గ్యాస్ లోని వాయువు ?
A. బ్యూటేన్
B. ప్రొపేన్
C. మీధేన్
D. హెక్సేన్
Answer : మీధేన్

22 కారట్లు బంగారంలో ఉండే రాగి యెక్క భార శాతం ?
A. 12.8శాతం
B. 10.8శాతం
C. 9.4శాతం
D. 8.4శాతం
Answer : 8.4శాతం

వాతావరణ ప్రభావం వల్ల ఏ మానవ చర్య అత్యధికంగా ప్రభావితం చెందును?
A. చేపలు పట్టడం
B. వ్యవసాయం
C. పారిశ్రామిక చర్య
D. గనుల త్రవ్వకం
Answer : వ్యవసాయం

సహజ రబ్బరు ఒక?
A. జెల్
B. ఘన ద్రావణం
C. పాలీమర్
D. కొల్లాయిడ్
Answer : పాలీమర్

నాన్ స్టిక్ వంట పాత్రలు దేనితో పూత పూయబడి ఉంటాయి?
A. పాలీవినైల్ క్లోరైడ్
B. పాలీటెట్రాఫ్లూర్ ఎథిలిన్
C. పాలీఎథిలిన్
D. పాలీయురేథెన్
Answer : పాలీటెట్రాఫ్లూర్ ఎథిలిన్

రబ్బరు వల్కనీకరణంలో ఏ రసాయనము కలుపుతారు?
A. క్లోరిన్
B. ఓజోన్
C. సల్ఫర్
D. పాస్పరస్
Answer : సల్ఫర్

భారతీయ ఆర్నిథాలజీ పితామహుడు?
A. ఎం.ఎస్.స్వామినాథన్
B. మహేశ్వరీ
C. సలీం అలీ
D. హరగోవింద్ ఖురానా
Answer : సలీం అలీ

ఆప్టికల్ ఫైబర్ క్రింది సూత్రం ఆధారంగా పనిచేస్తుంది?
A. సంపూర్ణ కాంతి శోషణ
B. కాంతి యొక్క సంపూర్ణ అంతర పరావర్తన
C. కాంతి వివర్తన
D. కాంతి పరిక్షేపణ
Answer : కాంతి యొక్క సంపూర్ణ అంతర పరావర్తన

క్రింది వాటిలో ఏది ఒకరకమైన అంటువ్యాధి?
A. విస్తరించే సంక్రామిక వ్యాధులు
B. ఋతు సంబంధించిన సంక్రామిక వ్యాదులు
C. ఆవృత సాంక్రమిక వ్యాధులు
D. పైవన్నీ
Answer : పైవన్నీ

మానవులలో భాగమైనది వయస్సుతో పాటు మారనిది ఏది?
A. ఎముకుల సాంద్రత
B. డి.ఎన్.ఎ
C. గుండె పరిమాణము
D. మూత్రము యొక్క సంఘటనము
Answer : డి.ఎన్.ఎ
వరల్డ్ వైడ్ వెబ్ ” (www)  భావనను అభివృద్ధి చేసిన వ్యక్తి?
A. ఇ.ఓ.లారెన్స్
B. ఎఫ్.బి.మోర్స్
C. టిమ్ బర్నర్స్ లీ
D. చార్లెస్ బాబేజ్
Answer : టిమ్ బర్నర్స్ లీ

ఆరోగ్యవంతుడైన మానవుని రక్తపు Ph విలువ ఎంత?
A. 13.0
B. 7.4
C. 4.8
D. 0.0
Answer : 7.4

ఇత్తడి ఏ లోహం తో మిశ్రమము అగును?
A. రాగి మరియు నికెల్
B. రాగి మరియు జింక్
C. రాగి మరియు అల్యూమినియం
D. రాగి మరియు మాంగనీస్
Answer : రాగి మరియు జింక్

ఒక బావి నుండి నీరు నిండిన బకెట్ ను తీస్తున్నపుడు బకెట్ గురించి మనం అనుకునే విధానం??
A. నీటి ఫై భాగంలో బకెట్ తేలికగా ఉన్నట్లు
B. నీటి ఫై భాగంలో బకెట్ బరువుగా ఉన్నట్లు
C. నీటి నుండి బైటకు వస్తున్నపుడు సాంద్రత తగ్గినట్లు
D. నీటి నుండి బైటకు వస్తున్నపుడు ద్రవ్య రాసి పెరిగిన్నట్లు
Answer : నీటి ఫై భాగంలో బకెట్ బరువుగా ఉన్నట్లు

గాలిలో ఎగురుతున్న పక్షి న్యూటన్ ఏ సూత్రానికి ఉదాహరణ??
A. మొదటి సూత్రం
B. రెండవ సూత్రం
C. మూడవ సూత్రం
D. రెండవ,మూడవ సూత్రం
Answer : మూడవ సూత్రం


ఆటో మొబైల్స్ లో హైడ్రాలిక్ బ్రేకులు వేయు విధానము దేని ప్రత్యక్ష్య అమలు?
A. బెర్నులీ సిద్దాంతం
B. టారి సేల్లియన్ సిద్దాంతం
C. పాస్కల్ సూత్రం
D. అర్కి మేడిస్ సూత్రం
Answer : పాస్కల్ సూత్రం


సోనోగ్రఫిలో వాడబడు తరంగాలు ఏవి??
A. మైక్రో వేవ్
B. ఇన్-ఫ్రా రెడ్ కిరణాలు
C. శబ్ద తరంగాలు
D. అల్ట్రా సోనిక్ తరంగాలు
Answer : అల్ట్రా సోనిక్ తరంగాలు

డాక్టర్ స్టెతస్కోప్ లో శబ్దం పెద్దగా వినబాడటానికి కారణం ?
A. అనువాద శబ్దం
B. సోపోషక వ్యతికరణం
C. తరంగాల అద్యా రోపణ సిద్దాంతం
D. శబ్ద పరావర్తనం
Answer : శబ్ద పరావర్తనం

ఒక ఎరుపు అద్దంలో నుండి ఒక పుస్తకం అత్తను చూసినపుడు అది ఎరుపుగా కనిపిస్తే ,వాస్తవానికి ఆ పుస్తకం అత్తా రంగు ?
A. ఎరుపు రంగు
B. తెలుపు రంగు
C. ఆకుపచ్చ రంగు
D. ఎరుపు లేదా తెలుపు రంగు
Answer : ఎరుపు లేదా తెలుపు రంగు

ఒక వ్యక్తి వస్తువులను ఒక మీటర్ కంటే దగ్గర దూరంలో చూడలేడు.అతడు ఏ వ్యాధి తో బాధ పడుతున్నాడు ?
A. హైపెర్ మైట్రోపిక్
B. మయోపియ
C. ఆస్టిగ్ మేటిజమ్
D. డిస్టార్షన్
Answer : హైపెర్ మైట్రోపిక్

భూమి ఎప్పుడు రవి నీచ స్థానానికి చేరుకుంటుంది ?
A. చంద్రుని దగ్గరగా ఉన్నపుడు
B. సూర్యునికి దగ్గరగా ఉన్నపుడు
C. ఫ్లూటోకి దగ్గరగా ఉన్నపుడు
D. సూర్యునికి దూరంగా ఉన్నప్పుడు
Answer : సూర్యునికి దగ్గరగా ఉన్నపుడు

35 సంవత్సరాల నేతం మార్టిన్ కూపర్ కనుగొన్నది ఏమిటి?
A. కంప్యూటర్
B. మొబైల్ ఫోన్
C. ఇంటర్ నెట్
D. ఏది కాదు
Answer : మొబైల్ ఫోన్

ఈ కింది వానిలో పరమాణు సంఖ్యా పరమాణు బరువు ఒకే రకంగా ఉండు మూలకం ?
A. హైడ్రోజన్
B. హీలియం
C. ఆక్సిజన్
D. నైట్రోజన్
Answer : హైడ్రోజన్

పెట్రోలియం సాధారణంగా ఉండునది ?
A. అగ్ని శీల
B. అవక్షేప శిలలు
C. రూపాంతర ప్రాప్తిశిలలు
D. బురద నేలలు
Answer : అవక్షేప శిలలు

క్రింది ఏ రసాయానలలో ఏ రసాయనం రిఫ్రిజ్రేటర్ లో చల్లదనాన్ని కలిగించే ప్రక్రియలో వాడబడుతుంది?
A. రాడాన్
B. ఫ్రియన్
C. సోడియం
D. ఫ్లోరైన్
Answer : ఫ్రియన్

పాలు క్రింది వానిలో దేనికి ఉదాహరణ?
A. విలంబనం
B. జెల్
C. రసాయనం
D. నురుగు
Answer : రసాయనం

వెనిగర్ దేని సజల ద్రావణం?
A. ఆక్సాలిక్ ఆమ్లము
B. సిట్రిక్ ఆమ్లం
C. అసిటిక్ ఆమ్లం
D. హైడ్రోక్లోరిక్ ఆమ్లం
Answer : అసిటిక్ ఆమ్లం

క్రింది వానిలో ఒకటి తప్ప మిగిలినవన్ని వైరస్ వలన సంభవించును?
A. కామెర్లు
B. ఇన్ ఫ్లూ యోంజ
C. టైఫాయిడ్
D. మంప్స్
Answer : టైఫాయిడ్

ఆవు పాలు కొద్దిగా పసుపు రంగులో ఉండటానికి దానిలో ఉన్న పదార్దం?
A. జెంతోఫిల్
B. రెబో ఫ్లోవిన్
C. రిబ్యులోజ్
D. కరోల్టిన్
Answer : రెబో ఫ్లోవిన్

క్రింది వానిలో ఒక ఎముక మనుషులలో ఉండదు?
A. హ్యూమెరాస్
B. కార్పెల్
C. ఆస్ట్రాగెలస్
D. అట్లాస్
Answer : ఆస్ట్రాగెలస్

ఎయిడ్స్ దాడి చేయునది?
A. మానవ శరీరంలోని రక్తకణాలు
B. మానవ శరీరంలోని రక్షణ వ్యవస్థ
C. మానవ శరీర ఎదుగుదల
D. ఫై వన్ని
Answer : మానవ శరీరంలోని రక్షణ వ్యవస్థ

చీమలు సామాజిక కీటకాలు ఎందుకనగా ?
A. అవి గుంపులుగా జీవిస్తాయి
B. ఉపరితలం ఫై జీవిస్తాయి
C. అవి పొరలలో జీవిస్తాయి
D. ఆహారాన్ని అవి పంచుకుంటాయి
Answer : అవి గుంపులుగా జీవిస్తాయి

మలేరియా నివారణలో ఉపయోగించు ఆల్గే ఏది?
A. క్లాడోఫోర
B. నిటెల్ల
C. క్లోరెల్ల
D. ఫైవన్ని
Answer : ఫైవన్ని

వృద్ధి చెందిన మానవ ఆస్థి పంజరంలో ఉండునవి?
A. 204 ఎముకలు
B. 206 ఎముకలు
C. 208 ఎముకలు
D. 214 ఎముకలు
Answer : 206 ఎముకలు

మానవ మస్తిష్కంలోని అతి పెద్ద భాగం?
A. సెరిబెల్లం
B. మద్య మెదడు
C. సెరిబ్రమ్
D. మెడ్యుల్లె ఒబ్లంగాత్
Answer : సెరిబ్రమ్

క్రింది వానిలో కార్బోహైడ్రేట్లు,ప్రోటీన్లు కొవ్వు పదార్దాలు మూడు సంవృద్దిగా కలిగిన పదార్ధము?
A. బియ్యపు ధాన్యం
B. సోయాబీన్ విత్తనాలు
C. మామిడి పండు
D. కాలేజి ఆకులు
Answer : సోయాబీన్ విత్తనాలు

రక్తంలో అధిక స్థాయిలో యూరిక్ ఆమ్లము ఉన్న వ్యాధి లక్షణాలు ?
A. ఆర్థెరైటిస్
B. గౌట్
C. రుమెటిజం
D. రుమెటిక్ గుండె
Answer : గౌట్

చికెన్ ఫాక్స్ వచ్చునది?
A. వెర్సిల్ల వైరస్
B. అడనో వైరస్
C. బాక్టీరియో ఫెర్జి t2
D. యస్.వి.40 వైరస్
Answer : వెర్సిల్ల వైరస్

టైఫాయిడ్ ను నిర్ధారించడానికి వాడబడు పరీక్ష?
A. ఇ.ఎస్.ఆర్.
B. ఎలిసా పరీక్ష
C. వైడల్ పరీక్ష
D. డియలసి్
Answer : వైడల్ పరీక్ష

ఆరోగ్య వంతుడైన వ్యక్తి ఊపిరిత్తిత్తుల బరువు ఎంత ఉంటుంది?
A. 10 కిలోలు
B. 0.5 కిలోలు
C. 0.91 కిలోలు
D. 2.5 కిలోలు
Answer : 0.91 కిలోలు

మర్రి చెట్టు ఏ మొక్కల జాతికి చెందుతుంది?
A. ఆంగిసో ఫెర్మస్
B. జిమ్నోస్ ఫెర్మస్
C. పెరియోడో ఫైట్స్
D. ఫియో ఫెటా
Answer : ఆంగిసో ఫెర్మస్

వాన నీరు దేనిని కొంత వరకు వృద్ధి చేయడానికి ఉపయోగపడతాయి?
A. భాస్వరము నిలువలు
B. నైట్రోజన్ విలువలు
C. కాల్షియం విలువలు
D. పొటాషియం విలువలు
Answer : నైట్రోజన్ విలువలు
NOTE :  This Model Paper prepared by www.namastekadapa.com .
The Questions displayed is for PRACTICE PURPOSE ONLY.
Under no circumstances should be presumed as a sample paper.


About the author

Admin

Leave a Comment

error: Content is protected !!