Current Affairs

RRB Exams Model Paper in Telugu (Science)


1. టేప్ రికార్డర్ను కనుగొన్నది ?
A. పోల్సన్
B. హారిసన్
C. పోకల్ట్
D. డావీ
Answer : పోల్సన్ 

2. సాపేక్ష సిద్ధంతాన్ని కనుగొన్నది ?
A. ఐన్ స్టీన్
B. మార్కొని
C. ప్లింసోల్
D. బెర్లిన్
Answer : ఐన్ స్టీన్
3. సేప్టీ రేజర్ ను కనుగొన్నది ?
A. జిల్లెట్
B. బెర్లిన్
C. హారిసన్
D. పోల్సన్
Answer : జిల్లెట్
4. భూమికి అత్యంత దగ్గరగా ఉన్న గ్రహం ?
A. గురువు
B. బుధుడు
C. ఇంద్రుడు
D. శుక్రుడు
Answer : శుక్రుడు
5. అత్యధిక ఉప గ్రహాలు ఉన్న గ్రహం ?
A. గురుడు
B. బుధుడు
C. ఇంద్రుడు
D. శుక్రుడు
Answer : గురుడు
6. అతి పెద్ద గ్రహం ?
A. గురుడు
B. బుధుడు
C. ఇంద్రుడు
D. శుక్రుడు
Answer : గురుడు
7. సూర్యునికి అత్యంత దగ్గరగా ఉన్న గ్రహం ?
A. గురుడు
B. బుధుడు
C. ఇంద్రుడు
D. శుక్రుడు
Answer : బుధుడు
8. సూర్యునికి అత్యంత దూరంగా ఉండే గ్రహం ?
A. గురుడు
B. బుధుడు
C. ఇంద్రుడు
D. శుక్రుడు
Answer : ఇంద్రుడు
9. జీవ శాస్త్ర పితామహుడు ?
A. అరిస్టాటిల్
B. లిన్నేయస్
C. లీవెన్ హుక్
D. పౌల్ బెర్జి
Answer : అరిస్టాటిల్ 
10. జన్యు శాస్త్ర పితామహుడు ?
A. అరిస్టాటిల్
B. జె.జె.మెండల్
C. టి.హెచ్.మోర్గాన్
D. ఏర్దామన్
Answer : జె.జె.మెండల్ 
11. వైద్య పితామహుడు ?
A. ముల్లర్
B. మార్సేల్లో
C. హిపోక్రాటిస్
D. హార్వే
Answer : హిపోక్రాటిస్ 
12. రక్త ప్రసరణ పితామహుడు ?
A. పాల్ బెర్జి
B. కార్లోస్ లిన్నేయస్
C. కార్ల్ లాండస్టయినర్
D. విలియం హార్వే
Answer : విలియం హార్వే 
13. సైటోలజీ పితామహుడు ?
A. రాబర్ట్ హుకే
B. టి.హెచ్.మొర్గన్
C. జి.జె.మెండల్
D. లిన్నేయస్
Answer : రాబర్ట్ హుకే 
14. సూర్య కాంతి నుండి లభించే విటమిన్ ఏది ?
A. A
B. B
C. C
D. D
Answer : విటమిన్ D
15. ఈ క్రింది వానిలో గాలి నుండి సోకే వ్యాధి ?
A. క్షయ
B. ప్లేగు
C. కలరా
D. టైఫాయిడ్
Answer : క్షయ
16. ప్రపంచ పర్యావరణ దినం ?
A. జూన్-5
B. జూన్-6
C. జూన్-7
D. జూన్-8
Answer : జూన్-5 
17. ఆహార పదార్దాలను నిల్వ చేయడానికి ఉపయోగపడే పదార్ధం ?
A. సోడియం కార్బోనేట్
B. టార్టారిక్ ఆమ్లం
C. ఎసిటిక్ ఆమ్లం
D. బెంజోయిక్ ఆమ్లం
Answer : బెంజోయిక్ ఆమ్లం 
18. క్రింది వానిలో అత్యధికంగా చల్లబరచబడ్డ ద్రవం ?
A. ఐస్ క్రీం
B. టెఫ్లాన్
C. గ్లాస్
D. పాదరసం
Answer : గ్లాస్ 
19. సిమెంట్ తయారీలో వాడే ప్రధానమైన ముడి పదార్ధం ?
A. అల్యుమినియం
B. సున్నపు రాయి
C. జిప్సం
D. మెగ్నీషియం
Answer : అల్యుమినియం
20. మరకతం సాధారణ రంగు ?
A. ఊదా రంగు
B. పసుపుపచ్చ రంగు
C. ముదురు ఆకుపచ్చ రంగు
D. ప్రష్యన్ నీలం రంగు
Answer : ముదురు ఆకుపచ్చ రంగు 
21. వెనిగర్ దేనికి వ్యాపార పేరు ?
A. ఆక్సాలిక్ ఆమ్లం
B. హైడ్రోక్లోరిక్ ఆమ్లం
C. ఎసిటిక్ ఆమ్లం
D. సిట్రిక్ ఆమ్లం
Answer : ఎసిటిక్ ఆమ్లం 
22. అతి చిన్న మొక్క ?
A. లెమ్నా
B. ఉల్పా
C. సఫైరా
D. రఫియా
Answer : లెమ్నా
23. అతి పెద్ద పుష్పం ?
A. మాక్రోజిమియా
B. సఫైరా
C. డార్లింగ్ టోనియా
D. రఫ్లీశియా ఆర్నోల్డి
Answer : రఫ్లీశియా ఆర్నోల్డి
24. అత్యంత ఎత్తైన జంతువు ?
A. జిరాఫీ
B. లక్సో డాంటా
C. బలియినాప్టర
D. స్ట్రుతియా
Answer : జిరాఫీ
25. కప్ప జీవిత కాలం ?
A. 2 సంవత్సరాలు
B. 16 సంవత్సరాలు
C. 10 సంవత్సరాలు
D. 18 సంవత్సరాలు
Answer : 10 సంవత్సరాలు

26. క్యారెట్ లో ఏది ఎక్కువగా లభిస్తుంది ?
A. విటమిన్ A
B. విటమిన్ C
C. విటమిన్ D
D. విటమిన్ E
Answer : విటమిన్ A
27. ఎక్కువ జ్వరంలోని శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి వాడే పదార్ధం ?
A. ట్రాంక్విలైజర్స్
B. అంటీ పైరిటిక్స్
C. అనాలిజిక్స్
D. యాంటీబయాటిక్స్
Answer : అంటీ పైరిటిక్స్
28. పానీయాల రాణి అని దేనిని అంటారు ?
A. టీ
B. కాఫీ
C. అల్లం
D. మిరియాలు
Answer : A
29. పండ్ల రారాజు అని దేనిని అంటారు ?
A. మామిడి పండు
B. అరటి పండు
C. జామ పండు
D. లిచ్చి
Answer : మామిడి పండు
30. హెర్బి సైడ్సు రసాయనాలు వేనిని నియంత్రిస్తాయి?
A. కలుపు మొక్కలు
B. నెమటోడ్స్
C. కీటకాలు
D. ఫంగై/బూజు
Answer : కలుపు మొక్కలు
31. అంతర్జాతీయ కుటుంబ నియంత్రణ సంవత్సరం?
A. 2012
B. 2013
C. 2014
D. 2015
Answer : 2014
32. ఇటీవల ఏ దేశ శాస్త్రజ్ఞులు ప్రపంచంలో అత్యంత తేలికైన పదార్ధాన్ని తయారు చేశారు?
A. జపాన్
B. జర్మని
C. చైనా
D. యు.ఎస్.ఎ
Answer : చైనా
33.బహుశా భారతీయ వైద్య విజ్ఞానం యెక్క మూల భండారం ?
A. యజుర్వేదం
B. సామవేదం
C. అధర్వవేదం
D. పైవేవీ కావు
Answer : అధర్వవేదం
34. ఏ సంవత్సరంలో ఇండియా మొదటి ఉపగ్రహం ఆర్యభట్ట ప్రయోగించిబడింది ?
A. 1973
B. 1974
C. 1975
D. 1976
Answer : 1975
35. ప్రపంచ ఆరోగ్య దినం ?
A. ఏప్రిల్-7
B. ఏప్రిల్-6
C. మార్చి-7
D. మార్చి-6
Answer : ఏప్రిల్-7 
36. ప్రపంచ పర్యావరణ దినం ?
A. జూన్-5
B. జూలై-5
C. ఆగష్టు-5
D. సెప్టెంబర్-5
Answer : జూన్-5
37. బట్టలను శుభ్రం చేయటానికీ వంట పాత్రలను శుభ్రం చేయటానికీ వాడే మురికి నిర్మూలన పదార్ధంలో ఉండేది ?
A. సల్ఫేట్
B. నైట్రేట్
C. సల్పోనేట్
D. బిస్మత్
Answer : సల్ఫేట్
38. కింది వానిలో అత్యధికంగా చల్ల పరచబడ్డ ద్రవ పదార్ధం ?
A. ఐస్ క్రీం
B. టేప్లాన్
C. గ్లాస్
D. పాదరసం
Answer : గ్లాస్
39. బంగారం దేనిలో కరుగుతుంది ?
A. హైడ్రోక్లోరిక్ ఆమ్లం
B. నైట్రిక్ ఆమ్లం
C. ఎసిటిక్ ఆమ్లం
D. ఆక్వా రీజియా
Answer : ఆక్వా రీజియా
40. గాఢ సల్ప్యూరిక ఆమ్లాన్ని నిలువ చేయటానికి వాడే అత్యుత్తమ పాత్ర ?
A. రాగి పాత్ర
B. అల్యూమినియం పాత్ర
C. గ్లాస్ పాత్ర
D. మట్టి పాత్ర
Answer : గ్లాస్ పాత్ర
41. క్వార్ట్జ్ దేనితో తయారవుతుంది ?
A. కాల్షియం సల్ఫేట్
B. కాల్షియం సిలికేట్
C. సిలికాన్ డై ఆక్సైడ్
D. సోడియం సల్ఫేట్
Answer : సిలికాన్ డై ఆక్సైడ్
42. కృతిమ ఉపగ్రహాన్ని ప్రయోగించిన మొదటి దేశం ?
A. యూ.ఎస్.ఎ
B. యూ.ఎస్.ఎస్.ఆర్
C. యూ.కె
D. కెనడా
Answer : యూ.ఎస్.ఎస్.ఆర్
43. మానవ వ్యోవగామిని చంద్రుని పైకి పంపిన మొదట దేశం ?
A. యూ.ఎస్.ఎ
B. యూ.ఎస్.ఎస్.ఆర్
C. యూ.కె
D. కెనడా
Answer : యూ.ఎస్.ఎ
44. సముద్రపు లోతును కొలిచే సాధనం ?
A. సైక్లోట్రోన్
B. ఎలక్ట్రోమీటర్
C. ఫాతో మీటర్
D. అనిమో మీటర్
Answer : ఫాతో మీటర్
45. ఒక ఘన పదార్ధాన్ని వేడి చేసినప్పుడు వ్యాపించేది ?
A. పొడవు
B. వైశాల్యం
C. పరిమాణం
D. పైవి ఏవి కావు
Answer : పరిమాణం
46. అత్యధిక స్థితి స్థాపకత గలది ?
A. ఉక్కు
B. రబ్బర్
C. గ్లాస్
D. వెండి
Answer : ఉక్కు
47. ఇండియా సిలికాన్ వ్యాలీ ?
A. ముంబై
B. అహ్మదాబాద్
C. హైదరాబాద్
D. బెంగళురు
Answer : బెంగళురు

48. జర్మన్ సిల్వర్ వేటి మిశ్రమం ?
A. రాగి,జింకు,నికెల్
B. జింకు,రాగి,ఇనుము
C. రాగి,జింకు,పాస్ఫరస్
D. రాగి,జింకు,మాంగనీస్
Answer : రాగి,జింకు,నికెల్
49.  డ్రై అయిస్ అనేది ?
A. ఘన కార్బన్ డై ఆక్సైడ్
B. సోడియం క్లోరైడ్
C. జింకు సల్ఫేట్
D. ఘన సోడియం నైట్రేట్
Answer : ఘన కార్బన్ డై ఆక్సైడ్
50. అత్యంత పెద్ద గ్రహం ?
A. గురుడు
B. బుధుడు
C. శుక్రుడు
D. ఇంద్రుడు
Answer : గురుడు
51. సూర్యునికి అత్యంత దగ్గరగా ఉన్న గ్రహం ?
A. బుధుడు
B. గురుడు
C. శుక్రుడు
D. ఇంద్రుడు
Answer : బుధుడు
52. భూమికి అత్యంత దగ్గరగా ఉన్న గ్రహం ?
A. బుధుడు
B. గురుడు
C. శుక్రుడు
D. ఇంద్రుడు
Answer : శుక్రుడు
53. అత్యంత కాంతివంతమమైన గ్రహం ?
A. బుధుడు
B. గురుడు
C. శుక్రుడు
D. ఇంద్రుడు
Answer : శుక్రుడు
54. ధ్వని తరంగాలు దేని ద్వారా ప్రయాణించలేవు ?
A. నీరు
B. ఉక్కు
C. శూన్యం
D. గాలి
Answer : శూన్యం
55. విమానం సూపర్ సానిక్ వేగాన్ని దేని ద్వారా ప్రకటిస్తారు ?
A. మాచ్ నెంబర్
B. డెసిబల్
C. హర్టజ్
D. పైవి ఏవి కాదు
Answer : మాచ్ నెంబర్
56. కింది వానిలో ఏది లేకపొవటం వలన చంద్ర గ్రహం మీద ధ్వనిని వినలేము ?
A. వాతావరణం
B. కాంతి
C. అంధకారం
D. పైవి ఏవి కావు
Answer : వాతావరణం
57. డాప్లర్ ఎఫెక్ట్ కి దేనితో సంబంధం ?
A. ధ్వని
B. కాంతి
C. అయస్కాంత శక్తి
D. ఎలక్ట్రోమేగ్నెటిక్ ఇంక్షన్
Answer : ధ్వని
58. అత్యంత చిన్న గ్రహం ?
A. బుధుడు
B. గురుడు
C. శుక్రుడు
D. ఇంద్రుడు
Answer : బుధుడు
NOTE :  This Model Paper prepared by www.namastekadapa.com
The Questions displayed is for PRACTICE PURPOSE ONLY.
Under no circumstances should be presumed as a sample paper.

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!