Telugu General Science Practice Bits

general science కోసం చిత్ర ఫలితం

»  1. వైరస్ ల వల్ల కలగని వ్యాధి?
A. కలరా
B. మసూచి
C. హెపటైటిస్
D. మేజిల్స్

Answer : కలరా 

»  2. సాధారణ వ్యక్తిలో pH స్థాయి ఎంత ?
A. 4.0-4.5
B. 6.45-6.5
C. 7.35-7.45
D. 8.25-8.35
Answer : 7.35-7.45

»  3. కింది వానిలో దేని శరీరం శ్వాసక్రియ భారం ?
A. కాక్రోచ్
B. కప్ప
C. షార్క్
D. వేల్
Answer : కప్ప 

»  4. కింది వానిలో అతి పురాతన జంతువు?
A. డాల్ఫిన్
B. ఒట్టర్
C. టర్టిల్
D. వాల్ రస్
Answer : టర్టిల్

»  5. కింది వానిలో ఏది విటమిన్?
A. సిట్రిక్ ఆమ్లం
B. ఫోలిక్ ఆమ్లం
C. గ్లుటామిక్ ఆమ్లం
D. లినోలిక్ ఆమ్లం
Answer : ఫోలిక్ ఆమ్లం

»  6. క్రింది వానిలో ఎంజైమ్?
A. గ్లూకోగన్
B. ఇన్సులిన్
C. సోమోటా ట్రాపెన్
D. ట్రిప్సిన్
Answer : ట్రిప్సిన్

»  7. కీటకాలు ఎక్కువగా శ్వాసక్రియను ఎలా జరుపుకుంటాయి ?
A. చర్మం ద్వారా
B. గిల్స్ ద్వారా
C. ఊపిరితిత్తులు ద్వారా
D. ట్రాకియా విధానం ద్వారా
Answer : ట్రాకియా విధానం ద్వారా

»  8. శరీరానికి సూర్యరశ్మి ఇచ్చే విటమిన్?
A. A
B. B
C. C
D. D
Answer : D

»  9. పిచ్చికుక్క కరిస్తే కలిగి వ్యాధి?
A. హైడ్రోసిల్
B. హైడ్రోఫోబియా
C. హైడ్రో సేఫటాస్
D. హైడ్రా పెరిటునిసమ్
Answer : హైడ్రోఫోబియా

»  10. కింది వానిలో ఏది చర్మ వ్యాధి?
A. అనేమియా
B. పెలాగ్ర
C. ఆస్టి మేల్సియ
D. రికెట్స్
Answer : పెలాగ్ర

»  11. బలహీనమైన ఎముకలను దంతాల ఏర్పాటుకు అవసరమైన విటమిన్?
A. A
B. B
C. C
D. D
Answer : D

»  12. మాస్-ఎనర్జీ సంబంధం దీని ఫలితం?
A. క్వాంటం తీరీ
B. జనరల్ తీరీ ఆఫ్ రెవిటివిటీ
C. ఫీల్డ్ తీరీ ఆఫ్ ఎనర్జీ
D. స్పెషల్ తీరీ ఆఫ్ రెలిటివిటీ
Answer : స్పెషల్ తీరీ ఆఫ్ రెలిటివిటీ

»  13. గాయాలు త్వరగా మానటానికి ఉపయోగపడే విటమిన్ ?
A. A
B. C
C. E
D. K
Answer : C

»  14. పాలు పుల్లనైనప్పుడు ఉత్పతి అయ్యో ఆమ్లం ?
A. ఎసిటిక్ ఆమ్లం
B. టార్టారిక్ ఆమ్లం
C. లాక్టిక్ ఆమ్లం
D. బుటైరిక్ ఆమ్లం
Answer : లాక్టిక్ ఆమ్లం

»  15. నీలి విప్లవానికి దేనితో సంబంధం?
A. కోళ్ళ పెంపకం
B. తాగు నీరు
C. చేపలు
D. అంతరిక్ష పరిశోధన
Answer : చేపలు

»  16. కింది వానిలో దోమలు కుడితే వచ్చే వ్యాధి కాదు?
A. డెంగు జ్వరం
B. మలేరియ
C. నిద్ర వ్యాధి
D. ఫీలారియెసెస్
Answer : నిద్ర వ్యాధి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!