Andhra Pradesh

ల్యాబ్ అటెండెంట్, నర్సింగ్ ఆర్డర్లీలు ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైద్య సంస్థల్లో 12 వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Images
Mallikarjuna
Written by Mallikarjuna

వైద్య సంస్థలు: ప్రభుత్వ వైద్య కళాశాల/ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ (అనంతపురం), ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ (అనంతపురం), కాలేజ్ అఫ్ నర్సింగ్ (అనంతపురం). ఖాళీలు: ల్యాబ్ అటెండెంట్స్ నర్సింగ్ ఆర్డర్, అటెండర్, డెంటల్ టెక్నీషియన్, ఎలక్ట్రిషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్ తదితరాలు. అర్హత: పోస్టును అనుసరించి ఎస్ఎస్ఎస్, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ,

వయసు: 4 సంవత్సరాలు మించకూడదు.

ఎంపిక: విద్యార్హత మార్కులు, అనుభవం, రిజర్వేషన్ ఆధారంగా దరఖాస్తు: ఆన్లైన్ దరఖాస్తులను ‘ప్రిన్సిపల్ కార్యాలయం, ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి కార్యాలయం, అనంతపురం’ చిరునామాకు పంపించాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 4-12-2023

About the author

Mallikarjuna

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!